JanaSena Party Chief PawanKalyan Visits Matrisadan Asram || Haridwar

preview_player
Показать описание

JanaSena or JanaSena Party is an Indian political party in the states of Andhra Pradesh and Telangana, founded by MR. Pawan Kalyan in March 2014. JanaSena which means People’s Army in Telugu language.

Other official Social media Links :

#JanaSenaParty #PawanKalyan #JaiJagat2020
Рекомендации по теме
Комментарии
Автор

ప్రకృతి ఒడిలో పవనుడు, ,
జై జనసేన
జై పవన్కళ్యాన్
జై హింద్

nomadicteluguguy
Автор

నాకు మీరు ఒక్క ఉద్యమ నాయకుడు లాగా కనపడుతున్నారు, మీరు నా దృష్టిలో మరొక్క స్వామి వివేకానంద Jai Jana Sena ✊ puttur mandalam giri power nandipatti ✊🏻✊🏻✊🏻✊🏻

girinandipatti
Автор

కేవలం సంపాదన కోసం రాజకీయాల్లోకి వచ్చిన నాయకులు ఉన్న ఈ రోజుల్లో వందల కోట్లు సంపాదించే స్థాయిని, జనాల్లో ఉన్న క్రేజ్ వదులుకొని జనాలకు ఏదో చేద్దామనే ఆశతో రాజకీయాల్లోకి వచ్చి ఓడినాసరే ఇంకా బలంగా నిలబడిన ప్రజా నాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు

#23YearsOfPawanKalyan
#WorldPawanismDay

amajalavenkatesh
Автор

ఓటమి నిన్ను చూసి సిగ్గు పడుతుంది అన్నయ్య...

hareeshindian
Автор

పవన్ కళ్యాణ్ గారిని చూస్తే దేవుడి దర్శనం చేసుకున్నట్లు ఉంది..(నాకు దేవుడి దర్శనం చేసుకుంటే ఎలాంటి భావన కలిగిందో అలా నా బావ వ్యక్తీకరణ)

chakriekota
Автор

ఇలాంటివి ఎదుర్కొంటునప్పుడు మానం పవన్ కల్యాణ్ గారిని చూసి మనం ఇంకా నేర్చుకోవాలి అనిపిస్తుంది

status-kq
Автор

అన్నా హెల్త్ జర భద్రం #pawankalyan 🔯 💪 ✊

purnalotlapalli
Автор

నా పయనం, నా ప్రయాణం పవన్ కళ్యాణ్ గారితోనే, , నా చివరి శ్వాస వరకు జై జనసేన జై పవన్ కళ్యాణ్ గారు

shaikgayasuddin
Автор

Oka gopa vaykthiki nenu abhimaniga undtam na adhurstam ga nenu bhavisthunanu

swamyb
Автор

Wow... Thanks anna... Sye raa choosina dhani kanna anadhamga undhi

sivasagar
Автор

My god my anna nuvvu maa devudu I am from Karnataka anna jai janasena

ravipravip
Автор

జై జనసేన...
Happy pawanism day to all janasainiks 💖🙏😎✊️😍

srinivaskutty
Автор

Vokaa dhevuduu vunkoo dhevunniee mokkuthunnaduu .great👏👏

SaiKrishnaPuppala-pxsg
Автор

1st like and 1st view for my god janasenani pawan kalyan

sunkarivamsi
Автор

సర్ మీరు గ్యాప్ లు ఎక్కువ ఇవ్వకండి సర్. మీరు ఎందుకు ఇలా చేస్తారో తెలీదు కానీ వేరే పార్టీ వాళ్లకి అవకాశం ఇవ్వకండి పిల్స్. ఏదో కష్టమో సుకమో వచ్చారు మనం లక్ష్యం చేరే వరకు కాస్త గట్టిగా నిలబడాలి మీ వెంట మాలాంటి అభిమానులు ఉంటాం. జై హింద్

ashokdasariashokdasari
Автор

జై జనసేనాని
#PawanKalyancreaze
#pawanismsoldiers

GOPISETTINAGARAJU
Автор

I'm big fan of Jr Ntr but take u r health Annaya 💓💓love you Annaya Jai janasena

sreentrfollower
Автор

A great initiation by pavan Kalyan sir. May my Lord SHIVA should bless u always. Jai janasena

satya_kartik
Автор

ilanti goppa vyakti dorakadam
Mana adhrustam
🙏🙏🙏🙏
Jaijanasena

renunaiduvasa
Автор

Plzzz sir movies cheyaddu.jai janasena jai pawanism

eswarjai