AP CM YS Jagan Powerful Speech Before And After Elections Results | CM YS Jagan Speech | Mango News

preview_player
Показать описание
AP CM YS Jagan Powerful Speech Before And After Elections Results. For All Political and Latest News Updates Subscribe to #MangoNews #APCMYSJagan #APPoliticalNews

Click Here:

For all top and best news stories happening all around you

Рекомендации по теме
Комментарии
Автор

ఓడిపోయానని కృంగిపోలేదు, గెలిచానని గర్వం లేదు. అది జగనన్నకే సాధ్యం .

samarpanadurgada
Автор

ఆత్మ విశ్వాసం వుంది, ఆత్మ గౌరవం గల నాయకుడు.భగవంతుని దయ ఎప్పుడూ ఇతనికి ఉంది.

vijayalaksmim
Автор

💙💚💙💚Jagan Anna _ the power of positive attitude, great humanity values, credibility, continuous commitment and confidence with evergreen smile💙💚💙💚 always believed in people and God.

bhanuprakashraju
Автор

Wow Jagananna you are greatest anna.nee aathama viswasam, ne namma Kam, ne porata patima na bhutho, Na bhavishyathi, ne teguva, tegimpu, oorpu, sahanam, sahasam, anniti ki minchi manavatwam, prastuta rajakeya prapancham lo ne evaru Leranna long live, GOD BLESS U ANNA

Prasadmovva
Автор

jagan, great.. he is always silent man.... Congratulations jagansir.... I am Frome, Kerala, Trivandrum.

venust
Автор

YOU AREA REAL HERO CM YS JAGANMOHAN REDDY SELYUT CM SIR THANKYOU SIR

ch.balaramireddy
Автор

Before and after ... .. unique person....elanti pogaru Aina attitude ledhu antha majority tho win Aina ..great CM of AP😍

kagitanagababu
Автор

That is jagan. గెలిచినా ఓడినా జగనన్న చిరునవ్వు చెరగదు లీడర్ అంటే ఇలాగే ఉండాలి.

madhum
Автор

మేము చిన్నప్పటి నుంచి టీడీపీ.జగన్ గురించి తెలియదు నా దృష్టిలో జగన్ అంటే ఒక ఫ్యాష్టనిష్ట్.కానీ ఎందుకో తెలియదు.ఆయన సిఎం అయ్యినప్పటి నుండి చూస్తే ఆయనను గెలిపించిన ప్రజల విషయంలో చాలా బాధ్యతగా ఉన్నారు.మరలా తనను ఆ స్థానంలో ఉంచిన దేవున్ని ఎంతగానో ఘనపరుస్తున్నారు.తను క్రైస్తవుడు అయ్యుండి అందరి మనసుల్లో స్థానం సంపాదించుకున్నాడు.దేవుడు అనుభవం కోసమే తనని మొదటి సారి గెలిపించలేదు.ఆయన అన్నీ అనుభవాలు పొందాక దావీదువోలె సింహాసనం ఎక్కించాడు.దేవుడు దావీదును రాజును చేస్తానని చెప్పి వెంటనే చేయలేదు.అలానే జగన్ని కూడా.కొన్ని అపజయాలు మన అనుభవం కోసమే దేవుడు అనుమతిస్తాడని ఇప్పుడు అర్ధమౌతుంది.ఈ సారి ఎలక్షన్లో మా ఫ్యామిలీ ఓట్లు మొత్తం జగన్ గారికే.

S.Srinivas
Автор

పట్టుదల, ఓర్పు, సహనం వున్నా ఓకే ఒక వ్యక్తి జగన్ మోహన్ రెడ్డి

dryousuf
Автор

నీ నమ్మకానికి, నీ పట్టుదలకి, నీ దుమ్ము, నీ ధైర్యానికి నేను తెలుగుదేశం పార్టీని వీడి జగనన్నకు బాసటగా నిలిచి నందుకు నాకు గర్వంగాను, సంతోషంగాను వుంది. జోహార్ యన్ టి ఆర్, జై జగన్.

magaadu
Автор

మీపై ప్రజలకు ఉన్న భలమైన నమ్మకాన్ని అక్షరాలా మీరు తీసుకొనే ప్రతీనిర్ణయంలో సూటిగా కనబడేలా చేయండి సార్....

iamindian
Автор

దమ్మున్న మగాడు
పులివెందుల పులి బిడ్డా రా

kandakatlasudhakar
Автор

ఇంతా గర్వం లేదే . ఇంత కూల్ పర్సన్ ఎలా జగన్ సార్ మీరు నిజంగా పేదల మనిషి

yenkintibeeraiah
Автор

నీ పట్టుదల ముందు ఓటమి తలదించుకుంది అన్న

nageshch
Автор

అదే చంద్రబాబు, పవన్ అయితే ఓటమిని అంగీకరించలేక ఈవిఎంలు తప్పు అన్నారు.‌.

naren.k
Автор

విజయ సాయి రెడ్డి గారు మీకు కష్టంలో.. సంతోషంలో.. కలిసే ఉన్నాడు.. అలాంటి వాళ్ళు నీతో ఉన్నంతకాలం.. నీకు.. ఎవ్వరూ.. ఏమి చెయ్యలేరు.. హాట్స్ ఆఫ్ విజయ సాయి రెడ్డి గారు

indian
Автор

ఎంత ఎదిగితే అంత ఒదగడం అంటే ఇదే, super your role model in AP

bhanuprakash
Автор

KING OF ANDHRAPRADESH
కింగ్ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్ జగన్
ఆంధ్ర ప్రదేశ్ సింహం జగన్ అన్న

shaikKarim-ky
Автор

Ekada kuda EVM hack ani anale adhi jagan character

SG