Kalabhairava Ashtakam

preview_player
Показать описание
@kuruvadasisters @rbp4u
#manasahimaja #manasahimajasongs #kuruvadasisters

Kaalabhairavashtakam by Sri AdiShankara Charya.

Hope you will enjoy our version of this powerful ashtakam of Lord Kaalabhairava .

English Lyrics :
-----------------------
Deva-Raaja-Sevyamaana-Paavana-Angghri-Pangkajam
Vyaala-Yajnya-Suutram-Indu-Shekharam Krpaakaram |
Naarada-[A]adi-Yogi-Vrnda-Vanditam Digambaram
Kaashikaa-Pura-Adhinaatha-Kaalabhairavam Bhaje ||1||

Bhaanu-Kotti-Bhaasvaram Bhavaabdhi-Taarakam Param
Niila-Kannttham-Iipsita-Artha-Daayakam Trilocanam |
Kaala-Kaalam-Ambuja-Akssam-Akssa-Shuulam-Akssaram
Kaashikaa-Pura-Adhinaatha-Kaalabhairavam Bhaje ||2||

Shuula-Ttangka-Paasha-Danndda-Paannim-Aadi-Kaarannam
Shyaama-Kaayam-Aadi-Devam-Akssaram Nir-Aamayam |
Bhiimavikramam Prabhum Vicitra-Taannddava-Priyam
Kaashikaa-Pura-Adhinaatha-Kaalabhairavam Bhaje ||3||

Bhukti-Mukti-Daayakam Prashasta-Caaru-Vigraham
Bhakta-Vatsalam Sthitam Samasta-Loka-Vigraham |
Vi-Nikvannan-Manojnya-Hema-Kingkinnii-Lasat-Kattim
Kaashikaa-Pura-Adhinaatha-Kaalabhairavam Bhaje ||4||

Dharma-Setu-Paalakam Tvadharma-Maarga-Naashakam
Karma-Paasha-Mocakam Su-Sharma-Daayakam Vibhum |
Svarnna-Varnna-Shessa-Paasha-Shobhitaangga-Mannddalam
Kaashikaa-Pura-Adhinaatha-Kaalabhairavam Bhaje ||5||

Ratna-Paadukaa-Prabhaabhi-Raama-Paada-Yugmakam
Nityam-Advitiiyam-Isstta-Daivatam Niramjanam |
Mrtyu-Darpa-Naashanam Karaala-Damssttra-Mokssannam
Kaashikaa-Pura-Adhinaatha-Kaalabhairavam Bhaje ||6||

Atttta-Haasa-Bhinna-Padmaja-Anndda-Kosha-Samtatim
Drsstti-Paata-Nasstta-Paapa-Jaalam-Ugra-Shaasanam |
Asstta-Siddhi-Daayakam Kapaala-Maalikaa-Dharam
Kaashikaa-Pura-Adhinaatha-Kaalabhairavam Bhaje ||7||

Bhuuta-Samgha-Naayakam Vishaala-Kiirti-Daayakam
Kaashi-Vaasa-Loka-Punnya-Paapa-Shodhakam Vibhum |
Niiti-Maarga-Kovidam Puraatanam Jagatpatim
Kaashikaapuraadhinaathakaalabhairavam Bhaje ||8||

Kaalabhairavaassttakam Patthamti Ye Manoharam
Jnyaana-Mukti-Saadhanam Vicitra-Punnya-Vardhanam |
Shoka-Moha-Lobha-Dainya-Kopa-Taapa-Naashanam
Prayaanti Kaalabhairava-Amghri-Sannidhim Naraa Dhruvam ||9||

Telugu Lyrics :
----------------------
దేవ రాజ సేవ్య మాన పావనాంఘ్రి పంకజం,
వ్యాళ యజ్ఞ సూత్ర మిందు శేఖరం కృపాకరం |
నారదాది యోగిబృంద వందితం దిగంబరం,
కాశికాపురాధి నాథ కాల భైరవం భజే ||1||

భాను కోటి భాస్వరం భవాబ్ది తారకం పరం,
నీల కంఠ మీప్సితార్ధ దాయకం త్రిలోచనం |
కాల కాల మంబుజాక్ష మక్ష శూల మక్షరం,
కాశికాపురాధి నాథ కాల భైరవం భజే ||2||

శూలటంక పాశదండ పాణిమాది కారణం,
శ్యామ కాయ మాది దేవ మక్షరం నిరామయమ్|
భిమవిక్రమం ప్రభుం విచిత్ర తాండవప్రియం,
కాశికాపురాధి నాథ కాల భైరవం భజే ||3||

భుక్తి ముక్తి దాయకం ప్రశస్త చారు విగ్రహం,
భక్తవత్సలం స్థితం సమస్త లోక విగ్రహమ్ |
నిక్వణన్మనోజ్ఞ హేమ కింకిణీలసత్కటిం,
కాశికాపురాధి నాథ కాల భైరవం భజే ||4||

ధర్మ సేతు పాలకం త్వధర్మమార్గ నాశకం,
కర్మ పాశ మోచకం సుశర్మదాయకం విభుమ్|
స్వర్ణవర్ణ శేశపాశశోభితాంగ మండలం,
కాశికాపురాధి నాథ కాల భైరవం భజే ||5||

రత్న పాదుకాప్రభాభిరామ పాద యుగ్మకం,
నిత్య మద్వితీయమిష్ట దైవతం నిరంజనం|
మృత్యుదర్ప నాశనం కరాళదంష్ట్రమోక్షణం,
కాశికాపురాధి నాథ కాల భైరవం భజే ||6||

అట్టహాసభిన్న పద్మజాండకోశసంతతిం,
దృష్టిపాతనష్ట పాపజాలముగ్రశాశనమ్|
అష్టశిద్ధిదాయకం కపాలమాలికంధరం,
కాశికాపురాధి నాథ కాల భైరవం భజే ||7||

భూతసంఘనాయకం విశాలకీర్తి దాయకం,
కాశివాసిలోకపుణ్య పాపశోధకం విభుమ్|
నీతిమార్గకోవిదం పురాతనం జగత్ప్రభుం,
కాశికాపురాధి నాథ కాల భైరవం భజే ||8||

కాలభైరవాష్టకం పఠంతి యే మనోహరం,
జ్ఞాన ముక్తి సాధనం విచిత్రపుణ్య వర్ధనమ్|
శోకమోహదైన్యలోభకోపతాపనాశనం,
తే ప్రయాంతి కాలభైరవాంఘ్రిసన్నిధం ధ్రువమ్ ||9||

||కాశికాపురాధి నాథ కాల భైరవం భజే||

||కాశికాపురాధి నాథ కాల భైరవం భజే||

||కాల భైరవం భజే||

||కాల భైరవం భజే||

Kannada Lyrics :
-------------------------
ಶ್ರೀಮದ್ ಶಂಕರಾಚಾರ್ಯ ವಿರಚಿತ ಕಾಲಭೈರವಾಷ್ಟಕಂ
ಅತಃ ಕಾಲಭೈರವ ಅಷ್ಟಕಮ್

ದೇವರಾಜ ಸೇವ್ಯಮಾನ ಪಾವನಾoಗ್ರಿ ಪಂಕಜಂ
ವ್ಯಾಲಯಜ್ಞ ಸೂತ್ರಮಿಂದು ಶೇಖರಂ ಕೃಪಾಕರಮ್ ।
ನಾರದಾದಿ ಯೋಗಿವೃಂಧ ವಂದಿತಂ ದಿಗಂಬರಂ
ಕಾಶಿಕಾ ಪುರಾಧಿನಾಥ ಕಾಲಭೈರವಂ ಭಜೇ ||೧||

ಭಾನುಕೋಟಿ ಭಾಸ್ವರಂ ಭವಾಬ್ಧಿತಾರಕಂ ಪರಂ
ನೀಲಕಂಠ ಮೀಪ್ಸಿತಾರ್ಥ ದಾಯಕಂ ತ್ರಿಲೋಚನಮ್|
ಕಾಲಕಾಲ ಮಂಬುಜಾಕ್ಷ ಮಕ್ಷಶೂಲ ಮಕ್ಷರಂ
ಕಾಶಿಕಾ ಪುರಾಧಿನಾಥ ಕಾಲಭೈರವಂ ಭಜೇ ||೨||

ಶೂಲಟಂಕ ಪಾಶದಂಡ ಪಾಣಿಮಾದಿ ಕಾರಣಂ
ಶ್ಯಾಮಕಾಯ ಮಾದಿದೇವ ಮಕ್ಷರಂ ನಿರಾಮಯಮ್ |
ಭೀಮವಿಕ್ರಮಂ ಪ್ರಭುಂ ವಿಚಿತ್ರತಾಂಡವಪ್ರಿಯಂ
ಕಾಶಿಕಾ ಪುರಾಧಿನಾಥ ಕಾಲಭೈರವಂ ಭಜೇ ||೩||

ಭುಕ್ತಿಮುಕ್ತಿ ದಾಯಕಂ ಪ್ರಶಸ್ತಚಾರು ವಿಗ್ರಹಂ
ಭಕ್ತವತ್ಸಲಂ ಸ್ಥಿರಂ ಸಮಸ್ತಲೋಕ ವಿಗ್ರಹಮ್|
ನಿಕ್ವಣನ್ಮನೋಜ್ಞ ಹೇಮಕಿಂಕಿಣೀ ಲಸತ್ಕಟಿಂ
ಕಾಶಿಕಾ ಪುರಾಧಿನಾಥ ಕಾಲಭೈರವಂ ಭಜೇ ||೪||

ಧರ್ಮಸೇತು ಪಾಲಕಂ ತ್ವಧರ್ಮಮಾರ್ಗ ನಾಶಕಂ
ಕರ್ಮಪಾಶ ಮೋಚಕಂ ಸುಶರ್ಮದಾಯಕಂ ವಿಭುಮ್|
ಸ್ವರ್ಣವರ್ಣ ಕೇಶಪಾಶ ಶೋಭಿತಾಂಗ ನಿರ್ಮಲಂ
ಕಾಶಿಕಾ ಪುರಾಧಿನಾಥ ಕಾಲಭೈರವಂ ಭಜೇ || ೫||

ರತ್ನಪಾದುಕಾ ಪ್ರಭಾಭಿರಾಮಪಾದ ಯುಗ್ಮಕಂ
ನಿತ್ಯಮದ್ವಿತೀಯ ಮಿಷ್ಟದೈವತಂ ನಿರಂಜನಂ|
ಮೃತ್ಯುದರ್ಪ ನಾಶನಂ ಕರಾಳದಂಷ್ಟ್ರ ಭೂಷಣಂ
ಕಾಶಿಕಾ ಪುರಾಧಿನಾಥ ಕಾಲಭೈರವಂ ಭಜೇ ||೬||

ಅಟ್ಟಹಾಸ ಭಿನ್ನಪದ್ಮ ಜಾಣ್ಡಕೋಶ ಸಂತತಿಂ
ದೃಷ್ಟಿಪಾತ ನಷ್ಟಪಾಪ ಜಾಲಮುಗ್ರ ಶಾಸನಮ್|
ಅಷ್ಟಸಿದ್ಧಿ ದಾಯಕಂ ಕಪಾಲ ಮಾಲಿಕಾಧರಂ
ಕಾಶಿಕಾ ಪುರಾಧಿನಾಥ ಕಾಲಭೈರವಂ ಭಜೇ ||೭||

ಭೂತಸಂಘ ನಾಯಕಂ ವಿಶಾಲಕೀರ್ತಿ ದಾಯಕಂ
ಕಾಶಿವಾಸಿ ಲೋಕಪುಣ್ಯ ಪಾಪಶೋಧಕಂ ವಿಭುಮ್ |
ನೀತಿಮಾರ್ಗ ಕೋವಿದಂ ಪುರಾತನಂ ಜಗತ್ಪತಿಂ
ಕಾಶಿಕಾ ಪುರಾಧಿನಾಥ ಕಾಲಭೈರವಂ ಭಜೇ ||೮||

ಕಾಲಭೈರವಾಷ್ಟಕಂ ಪಠನ್ತಿ ಯೇ ಮನೋಹರಂ
ಜ್ಞಾನಮುಕ್ತಿ ಸಾಧಕಂ ವಿಚಿತ್ರಪುಣ್ಯ ವರ್ಧನಮ್|
ಶೋಕಮೋಹ ಲೋಭದೈನ್ಯ ಕೋಪತಾಪ ನಾಶನಂ
ತೇ ಪ್ರಯಾನ್ತಿ ಕಾಲಭೈರವಾಂಘ್ರಿ ಸನ್ನಿಧಿಂ ಧ್ರುವಮ್ ||೯||
ಇತಿ ಶ್ರೀಮದ್ ಶಂಕರಾಚಾರ್ಯ ವಿರಚಿತ ಕಾಲಭೈರವಾಷ್ಟಕಂ ಸಂಪೂರ್ಣಮ್ ||
Рекомендации по теме
Комментарии
Автор

తండ్రి కాలభైరవ నా సాహా కుటుంబాన్ని మరియు సంమస్త లోకాన్ని కరోనా నుండి రక్షించి కాపాడు తండ్రి 🙏🙏🙏🙏🙏

sriramulubandela
Автор

మీరు పాడుతూ వుంటే ఎన్నిసార్లు విన్నా వినాలనిపిస్తుంది చాలా బాగా పాడారు God bless u

rayapatinagajyothi
Автор

ఓమ్ శ్రీ మహా గణాధిపతయే స్కంద దేవాయ హనుమ దేవాయ కాశీ విశ్వేశ్వర నందీశ్వర కాల భైరవ దేవాయ ఓమ్ నమశ్శివాయ 🕉️🙏🌙🌺ఓమ్ శ్రీ దుర్గా శక్తి స్వరూపిణి మాతా 🕉️🙏🌙ఓమ్ నమశ్శివాయ 🌺🌿🌺

swarnagowri
Автор

ఓమ్ నమో శ్రీ వేంకటేశాయ నమశ్శివాయ
ఓమ్ నమో భగవతే రుద్రాయ నమశ్శివాయ
ఓమ్ శ్రీ మహా గణాధిపతయే నమః.

swarnagowri
Автор

చెవులతొ అమృతం తాగినట్టు చాలచాలా బాగుంది ఇందుకు సహకరించిన వారందరికి శతకోటి ధన్యవాదములు 🙏

tanajihere
Автор

శివాయ నమః || కాలభైరవ అష్టకమ్ వ్యాలయజ్ఞసూత్రమిన్దుశేఖరం కృపాకరమ్ నారదాదియోగివృన్దవన్దితం దిగంబరం కాశికాపురాధినాథ కాలభైరవం భజే|| ౧|| భానుకోటిభాస్వరం భవాబ్ధితారకం పరం నీలకణ్ఠమీప్సితార్థదాయకం త్రిలోచనమ్ | కాలకాలమంబుజాక్షమక్షశూలమక్షరం కాశికా పురాధినాథ కాలభైరవం భజే||౨|| శూలటఙ్కపాశదణ్డపాణిమాదికారణం శ్యామకాయమాదిదేవమక్షరం నిరామయమ్ | భీమవిక్రమం ప్రభుం విచిత్రతాణ్డవప్రియం కాశికా పురాధినాథ కాలభైరవం భజే ||౩|| భుక్తిముక్తిదాయకం ప్రశస్తచారువిగ్రహం భక్తవత్సలం స్థితం సమస్తలోకవిగ్రహమ్ | కాశికాపురాధినాథ కాలభైరవం భజే ||౪|| ధర్మసేతుపాలకం త్వధర్మమార్గనాశకం కర్మపాశమోచకం సుశర్మదాయకం విభుమ్ | కాశికాపురాధినాథ కాలభైరవం భజే || ౫|| నిత్యమద్వితీయమిష్టదైవతం నిరఞ్జనమ్ | మృత్యుదర్పనాశనం కరాళదంష్ట్రమోక్షణం కాశికాపురాధినాథ కాలభైరవం భజే ||౬|| | అష్టసిద్ధిదాయకం కపాలమాలికన్ధరం కాశికాపురాధినాథ కాలభైరవం భజే ||౭|| భూతసఙ్ఘనాయకం విశాలకీర్తిదాయకం కాశివాసలోకపుణ్యపాపశోధకం విభుమ్ | నీతిమార్గకోవిదం పురాతనం జగత్పతిం కాశికాపురాధినాథ కాలభైరవం భజే ||౮|| కాలభైరవాష్టకం పఠన్తి యే మనోహరం జ్ఞానముక్తిసాధనం విచిత్రపుణ్యవర్ధనమ్ | శోకమోహదైన్యలోభకోపతాపనాశనం తే ప్రయాన్తి కాలభైరవాఙ్ఘ్రిసన్నిధిం ధ్రువమ్ ||౯|| ఇతి శ్రీమచ్ఛఙ్కరాచార్యవిరచితం కాలభైరవాష్టకం సంపూర్ణమ్ ||

rajithota
Автор

తండ్రి నాకు జన్మనిచ్చిన నా తల్లి తండ్రి నా తమ్ముడు నా భర్త నా ఆత్మమ్మ నా పిల్లలు నేను ఆయురు ఆరోగ్యాలతో అష్ట ఐశ్వర్యం తో నీ ఆశీర్వాదం తో ఉండాలి స్వామి

sandhyasandy
Автор

శివాయ నమః ||కాలభైరవ అష్టకందేవరాజ సేవ్యమాన పావనాంఘ్రి పంకజంవ్యాలయజ్ఞ సూత్రమిందు శేఖరం కృపాకరం  ।నారదాది యోగివృంద వందితం దిగంబరంకాశికా పురాధినాథ కాలభైరవం భజే॥ 1॥భానుకోటి భాస్వరం భవాబ్ధితారకం పరంనీలకంఠం ఈప్సితార్థ దాయకం త్రిలోచనం ।కాలకాలం అంబుజాక్షం అక్షశూలం అక్షరంకాశికా పురాధినాథ కాలభైరవం భజే॥2॥శూలటంక పాశదండ పాణిమాది కారణంశ్యామకాయం ఆదిదేవం అక్షరం నిరామయం ।భీమవిక్రమం ప్రభుం విచిత్రతాండవప్రియంకాశికా పురాధినాథ కాలభైరవం భజే ॥3॥భుక్తిముక్తిదాయకం ప్రశస్తచారువిగ్రహంభక్తవత్సలం స్థితం సమస్తలోకవిగ్రహం ।వినిక్వణన్ మనోజ్ఞహేమకింకిణీ లసత్కటింకాశికా పురాధినాథ కాలభైరవం భజే ॥4॥ధర్మసేతుపాలకం త్వధర్మమార్గనాశకంకర్మపాశ మోచకం సుశర్మదాయకం విభుం ।స్వర్ణవర్ణశేషపాశ శోభితాంగమండలంకాశికా పురాధినాథ కాలభైరవం భజే ॥ 5॥రత్నపాదుకా ప్రభాభిరామ పాదయుగ్మకంనిత్యం అద్వితీయం ఇష్టదైవతం నిరంజనం ।మృత్యుదర్పనాశనం కరాళదంష్ట్రమోక్షణంకాశికా పురాధినాథ కాలభైరవం భజే ॥6॥అట్టహాస భిన్నపద్మజాండకోశ సంతతిందృష్టిపాతనష్టపాప జాలముగ్రశాసనం ।అష్టసిద్ధిదాయకం కపాల మాలికంధరంకాశికా పురాధినాథ కాలభైరవం భజే ॥7॥భూతసంఘనాయకం విశాలకీర్తిదాయకంకాశివాసలోక పుణ్యపాపశోధకం విభుం ।నీతిమార్గకోవిదం పురాతనం జగత్పతింకాశికా పురాధినాథ కాలభైరవం భజే ॥8॥కాలభైరవాష్టకం పఠంతి యే మనోహరంజ్ఞానముక్తిసాధనం విచిత్రపుణ్యవర్ధనం ।శోక మోహ దైన్య లోభ కోప తాప నాశనంతే ప్రయాంతి కాలభైరవాంఘ్రి సన్నిధిం ధ్రువం ॥9॥ఇతి శ్రీమచ్ఛంకరాచార్యవిరచితం కాలభైరవాష్టకం సంపూర్ణం ॥

akhilamusthyala
Автор

చాలా బాగుంది ...మళ్ళీ మళ్ళీ వినాలి అనిపించేలా ఉంది...నాకు కాలభైరవ అష్టకం చాలా ఇష్టం🙏

chandudevatha
Автор

ఈ స్టోత్రం చదివాక చాలా మంచి జరిగింది, సమస్యలు కొంతవరకు తీరాయి ఆయన కటాక్షవీక్షణాలు ఎల్లప్పుడూ మాపై ఉండాలనీ మనసారా ఆశిస్తున్నాను🙏🏻🙏🏻🙏🏻🙏🏻

srilakshmisuvarchala
Автор

మా అందరికీ ఆయు ఆరోగ్య ఐశ్వర్యాలను ప్రసాదించు స్వామీ నీకు వేయి వేల నమస్కారములు 🎉

ramaraobollapragada
Автор

Every day Early morning vinta🙏🙏 rojanta prashanthanga untundi naku...😍

YarakalapudiSrilaxmi...
Автор

నాకు చాలా చాలా ఇష్టం వింటే మనసు ప్రశాంతిగా ఉంటుంది

hemasownstyle
Автор

ఓమ్ నమో శ్రీ మహా గణాధిపతయే ఓమ్ నమో శ్రీ వేంకటేశాయ ఓమ్ శ్రీ దుర్గా శక్తి మాతా నమః శివాయ.
🕉️🙏🌺🌙🎺

swarnagowri
Автор

ఓమ్ నమశ్శివాయ ఓమ్ శ్రీ మహా కాళీ మాత సహిత మహా కాళేశ్వర ముక్తేశ్వర నందీశ్వర కాలభైరవ దేవాయ ఓమ్ నమశ్శివాయ 🕉️🙏🌙🔱🌿 ఓమ్ నమశ్శివాయ.

swarnagowri
Автор

మనల్ని ఆ కాలభైరవుడే తప్పక రక్షిస్తాడు ఏంత బాగుందో ఎన్నో సార్లు విన్నా తనివితీరాటం లేదు

nellibandlabalaswamy
Автор

మానస హిమజ లకు పరమేశ్వరుని అనుగ్రహం కలగాలని కోరుకుంటున్నాను. మీ స్వరం నుంచి మరిన్ని దైవ సంబంధమైన స్తోత్రాలు రావాలని భక్తకోటిని అలరించాలని కోరుకుంటున్నాను.

Narendra
Автор

అయ్యా కాలభైరవ చాలా రోజుల నుండి కలబైరవ ఆష్టకం చదువు తున్నాను😢 న కష్టాలు ఎందుకు పోతలేవు😢నాకు నా కుటుంబానికి ఆర్ధిక మనశ్శాంతి, మానసిక మనశ్శాంతి ఇవ్వు తండ్రి 🙏🙏

lalitha
Автор

ఓమ్ నమో శ్రీ మహా గణాధిపతయే స్కంద దేవాయ హనుమ దేవాయ కాశీ విశ్వేశ్వర నందీశ్వర కాలభైరవ దేవాయ ఓమ్ నమశ్శివాయ. 🕉️🙏🌿🌙🌞🔱

swarnagowri
Автор

కైలాసం
నుండి దేవతలు వచ్చి పడినటుంది
దేవతలకు కు పాదాలకు
శతకోటి పాదాలకు వందనము

mkrishna