TSPSC Group 4 Certificate Verification Dates & Required Certificate Formats

preview_player
Показать описание
📢 Attention TSPSC Group 4 Aspirants! 📢

The Telangana State Public Service Commission (TSPSC) has announced the Certificate Verification dates for Group 4 candidates. In this video, we'll provide you with all the essential details you need to know about the verification process, including the specific dates and the required certificate formats.

🔹 Key Highlights:

❖ Detailed Certificate Verification schedule for TSPSC Group 4
❖ List of required certificates and documents
❖ Accepted formats and specifications for each certificate
❖ Tips to ensure your documents are in order
❖ Common mistakes to avoid during the verification process

🔹 Important Documents:

1. SSC or equivalent certificate - for Date of Birth proof
2. Intermediate or its equivalent certificate - for academic qualifications
3. Graduation certificates - as applicable
4. Caste certificate - issued by the competent authority
5. Non-Creamy Layer certificate - for OBC candidates (if applicable)
6. Disability certificate - for candidates with disabilities
7. TSPSC application form - duly filled and signed
8. No Objection Certificate (NOC) - for employed candidates
9. 1 to 7th class study certificates/residancy

Make sure all your documents are:

● In the prescribed format
● Original copies along with photocopies
● Neatly organized and presented

🔹 Pro Tips:

● Double-check all dates and document details
● Keep multiple photocopies of each certificate
● Arrive at the verification venue well ahead of your scheduled time

Stay tuned to our channel for the latest updates and guidance on TSPSC exams and processes. If you found this video helpful, don't forget to like, share, and subscribe!

🔔 Subscribe for more updates: @eGURUmtvNaresh

𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦 𝐆𝐫𝐨𝐮𝐩👇

𝐖𝐡𝐚𝐭𝐬𝐚𝐩𝐩 𝐂𝐡𝐚𝐧𝐧𝐞𝐥👇

✍️𝐓𝐄𝐓+𝐃𝐒𝐂, 𝐆𝐮𝐫𝐮𝐤𝐮𝐥𝐚 కు సంబందించిన అన్ని క్లాస్సేస్ మన 𝐞𝐆𝐔𝐑𝐔𝐦 𝐭𝐯 ఆప్ లో అందుబాటులో ఉన్నాయి. క్లాస్సేస్ కొరకు 𝐞𝐆𝐔𝐑𝐔𝐦 𝐭𝐯 ఆప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి.
𝐅𝐨𝐫 𝐦𝐨𝐫𝐞 𝐃𝐞𝐭𝐚𝐢𝐥𝐬 𝐀𝐛𝐨𝐮𝐭 𝐎𝐧𝐥𝐢𝐧𝐞 𝐂𝐥𝐚𝐬𝐬𝐞𝐬 𝐂𝐚𝐥𝐥 𝐓𝐨 𝐓𝐡𝐢𝐬 𝐍𝐨. : 𝟖𝟏𝟐𝟏𝟒𝟖𝟒𝟖𝟐𝟐
ఈ క్రింద లింక్ పై క్లిక్ చేసి మన ఆప్ డౌన్లోడ్ చేసుకోండి

🔥𝗙𝗼𝗿 𝗮𝗻𝘆 𝗕𝘂𝘀𝗶𝗻𝗲𝘀𝘀 𝗤𝘂𝗲𝗿𝘆 𝗼𝗿 𝗖𝗼𝗹𝗹𝗮𝗯𝗼𝗿𝗮𝘁𝗶𝗼𝗻🔥
Рекомендации по теме
Комментарии
Автор

Group 4 లో 1:3 కి select అయిన వాళ్ళు తప్పకుండా join అవుతాము అనుకునే వాళ్ళు మాత్రమే Web options ఇవ్వండి. లేదంటే మి స్థానం లో వేరే నిరుద్యోగికీ Job ఇచ్చిన వాళ్ళు అవుతారు. కొందరు Group 4 లో కూడా perticular dept మాత్రమె కావాలనుకుంటే వాటికి మాత్రమె willing option ఇచ్చి మిగతా వాటికి unwilling ఇవ్వండి. మిరు చేసె ఈ సహాయం ఒక నిరుద్యోగ కుటుంబాన్ని కాపాడుతుంది. Please please💓💓
ఇట్లు
ఒక సగటు నిరుద్యోగి

naveenkumaryadav
Автор

Time pass kosam pokandi evaru, pakka miru join ayyela unte vellandi, job leni vallaki help chesinavallam avutham, 22 nd ki nenu vellatledu.

bharathgurukul
Автор

రెండున్నర నెల్లా verification
1 సంవత్సరం ధాటింధి exam అయ్యీ

Raghuvaran
Автор

పోలీస్ బోర్డుకి ఇస్తే వారంలో ఫినిష్ చేస్తారు. TGPSC మాత్రం నెలల కొద్ది ప్రాసేస్ చేస్తుంది. ఫైనల్ రిజల్ట్ 2025 లో ఇస్తారేమో😅

sumanprince
Автор

జిల్లా కేంద్రాల్లో పెడితే అయిపోయేది....వారం పది రోజుల్లో కంప్లీట్ అయ్యేది

RAJ_BANDARI
Автор

గ్రూప్ 4 వెరిఫికేషన్ సర్టిఫికెట్లు రెడీ గా ఉంచుకోవాలని చాలా రోజుల ముందే వెబ్ నోట్ ఇచ్చారు... అయినా కూడా సుధీర్ఘంగా రెండు నెలలు వెరిఫికేషన్ డేట్లు ఇచ్చి, , , గైర్హాజరు అయ్యే వంకతో ఆగస్టు 31 వరకు మరో పది రోజులు వెరిఫికేషన్ కి టైమ్ ఇవ్వడం ....TGPSC కాలయాపన చేస్తూ నిరుద్యోగులతో ఆడుకోవడమే అవుతుంది... ఉద్యోగాల భర్తీ లో చిత్తశుద్ధి లోపించింది కదా!!!!

praveensangapolla
Автор

అన్న నమస్కారం ఇప్పుడు జరుగుతున్న గ్రూప్ 4 సర్టిఫికేట్ వెరిఫికేషన్ తో పాటు....
నోటిఫికేషన్ నం 16/2017 గురుకుల ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ పోస్టులకు కూడా 4/07/2024 - 12/07/2024 వరకు TSPSC Central లో 2nd spell సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరుగుతోంది. ఈ నోటిఫికేషన్ జారీ చేసి దాదాపు 8 సం అవుతుంది.
ఈ అంశంపై పూర్తి సమాచారం తో ఓపెన్ కేటగిరి కట్ ఆఫ్, రిజర్వేషన్లు మొదలగు పూర్తి సమాచారం తో ఒక్క వీడియో చేయండి అన్న ...

maheshmedi
Автор

Thank you so much anna. Chala chala help ayindi anna ee video naaku. 27 ki verification undi naaku. Thank you anna. ❤️

margaretwesley
Автор

medical fitness certificate Malakpet area hospital (hyd) lo 500 rupees ki amuthunnaru.. tesukondi noo discount 😢😢

vemulakamalakar
Автор

Sir attestation form..checklist.. unemploye certificates pdf description lo pettandi sir

kottampoojareddysgt
Автор

నేను స్థానిక సంస్థల SGT గా పనిచేస్తూ ఉన్నా. నేను ఇప్పుడు డీఎస్సీ ద్వారా SA గా ఎంపిక అయితే నాకు పే ప్రొటెక్షన్ వుంటుందా?

TheMsrk
Автор

Convocation certificate compulsory kavala sir..?

ganiganesh
Автор

కమ్యూనిటీ సర్టిఫికెట్ 5 yrs బ్యాక్ ది ఎం కాద అన్నయ్య
ఈ ఫార్మాట్ change ఉంది

manasasolleti
Автор

Sir certificate verification date ki one month before ne attention form fill chesi gazzedate sign Cheianchi teesukoni povacha or exactly ga 2days before ne sign cheianchala , ,, please reply sir

munnanagaraju
Автор

Sir please give me reply to this question nadhi 1, 2nd class శిశుమందిర్ lo చదివాను ఇప్పుడు లేదు ఎప్పుడూ బోనాఫైడ్ తీసుకోలేదు ఇపుడు స్కూల్ లేదు remaining staudy anta govt schools lone చదివాను ఇప్పుడు 1, 2 nd class certificate ఎట్లా ఏం చేయాలో చెప్తారా లేదా లోకల్ కావాలంటే 3rd class 10th undi kada కాబట్టి 1, 2 nd class classes consider cheyara plz asalu em cheyalo cheptara

ram-xq
Автор

Nenu sports verification ki poyinapudu form4 old di teesukunnadu, latest teesuku ramani 2days time icharu, officers available leka nenu teesuku pole, ipudu check list lo sports quota claim cheyala leda.

villageatoz
Автор

medical certificate ela thisukovali sir ...

MAMA_HQ
Автор

Income certificate Anni cast la variki avasarama anna leda specific ga economic weaker section ka..cheppandi anna

naniNani-fdng
Автор

Anna, Attestation Form meedha Gazetted officer sign Ippudey petinchala, ledha Verification Dates ki One week Mundhu pettisthey better aa

balachanderpathanaboina
Автор

Sir, Would Bonafide/study certificate be sufficient or is the given study certificate format necessary?

nitishnaredla