Beautiful Las Vegas Hotels in America 🇺🇸 |Uma Telugu Traveller

preview_player
Показать описание
Encourage this channel with a coffee! ☕️

Brand collaboration

Thanks for watching

Like share SUBSCRIBE mychannel
For more travel videos
#umatelugutraveller

Рекомендации по теме
Комментарии
Автор

Thumbnail lo pawn shop visit cheshna Ani pettu views vastai please india lo pawn shop ki chala fans unnaru

kamunikarthik
Автор

నువ్వు తప్ప ఎవరు చూపించరూ ఇంత క్లారిటీగా భయ్యా సూపర్ ఇలాగే కంటిన్యూ అవ్వాలని కోరుకుంటున్నాను❤❤❤❤❤

naresh
Автор

Super bro ...pawn stars.... every day I saw in history

vinaypinapatirachbandanews
Автор

హాయ్ ఉమా హౌ ఆర్ యు మీరు అమెరికాలోనా పాన్ బజార్ కి పురాతన కాలంనాటి వస్తువులు అవన్నీ సేల్స్ కి పెట్టినారు పాన్ బజార్ అది గంట్ల ముగ్గురు తండ్రి కొడుకు తాత మళ్లీ నాలుగో నెంబర్ వాళ్ళ అల్లుడు అది చాలా బాగుంటుంది మీరు చూపించిన షాపు అది నేను డిస్కవరీ ఛానల్ లో చూస్తుంటాను దాని గురించి ఆ షాప్ గురించి ఓకే ఆల్ ది బెస్ట్ ఉమా నీకు మంచి జరగాలని కోరుకుంటూ జై జై ఓల్డ్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు టౌన్

CShekarShetty-uxif
Автор

The way you respect the privacy of others is truly amazing

kiranreddem
Автор

Ayyo inka video pettaledhu anukunna. Everyday Breakfast ki mi video full timepasss

kartheekraksha
Автор

Thank you much Anna na request accept chesi chupincharu Happy

GHOSTQUIZ-rn
Автор

Formula one Racing bro, Video Matram next level undi colour full flowers tho keka 🥰💖👌

rajashekar
Автор

ఏమి బిల్డింగ్ లెండి బాబోయ్ సూపర్ గా నిద్ర కొడుతున్నారు సీన్స్ టెక్నాలజీ గాని అన్ని సూపర్ అంటే సూపర్ గా ఉన్నాయి టెక్నాలజీ క్యాసినో ఈ వీడియో నాకు బాగా నచ్చింది❤❤

gattisharma
Автор

Memu vellakunna maku anni chupisthunnaru thanks annaa❤❤❤❤❤❤❤ I love USA 🇺🇸🇺🇸🇺🇸🇺🇸🇺🇸🇺🇸🇺🇸🇺🇸🇺🇸🇺🇸

itz__me___akshay__
Автор

ఉమా గారు మీరు చూపెంచే ఈ ప్రపంచం అద్భుతం ఎక్సలెంట్ థాంక్స్

rayavarapusatyanarayana
Автор

క్యాసినో లోపల మాత్రం వేరే లెవెల్...ఫ్లైట్ నుంచి చూస్తే కింద మేఘాలు అద్భుతంగా కనిపిస్తున్నాయి❤😍

SrikanthbanjoGogarla-rwqo
Автор

Good Morning UMA GARU 🌄💐 sir 💐 "america" ఎంత చూసినా చూడాలనించే దేశం "America" sir Panama వెళ్తే "పనామా కెనాల్" వీడియో 🗽🗽🗽💐.

tangudugopalakrishna
Автор

WOW.. రోడ్డు మీద ఎక్కడ చెత్త అనేదే లేదు.. అదిరింది అండి..

vikramkrishna
Автор

Meeru chupinchinatluga evaru Anni places chupinchaleru nemu intlo kurchini chusthunnamu thank you uma garu God bless you

mnagavalli
Автор

Aaahhhaaa us ante us ye super vundi ❤ vellalanipisthundi vedios chusthunte kani Naa lanti vallu vellaleru😢

sirishapalem
Автор

Super brother 🌞✈️🛬🚍🗼☁️☁️☁️ Amezing ✈️ Wow 💐

anandishetty
Автор

హాయ్ ఉమా అన్నయ్య మీరు తీస్తూన్నా వీడియోలు చాలా బాగుంటాయి ఉమా అన్నయ్య మీ ప్రయాణంలో దేవుడు ఎప్పుడు ఆయుష్ ఆరోగ్యం దయచేయాలి గాడ్ బ్లెసుయు అన్నయ్య

mounika-kjpb
Автор

Pan stars shop ni chupenchi nanduku chala happy annyya

jayabattina
Автор

So far I have not seen such a beautiful video. Caesar hotel and surrounding garden super.🎉

t.ksrinivasan
visit shbcf.ru