Israel Attacks Lebanon | Hezbollah Leader’s Killing Raises War Fears

preview_player
Показать описание
లెబనాన్ పై దాడులు కొనసాగిస్తున్న ఇజ్రాయెల్ సైన్యం.... హెజ్ బొల్లాకు చెందిన మరో అత్యున్నత స్థాయి నాయకుడిని హతమార్చినట్లు ప్రకటించింది. శనివారం తాము జరిపిన దాడుల్లో హెజ్ బొల్లా కేంద్ర కౌన్సిల్ ఉపాధ్యక్షుడు నబిల్ కౌక్ మృతిచెందినట్లు ఇజ్రాయెల్ సైన్యం-IDF తెలిపింది. 1980 నుంచి హెజ్ బొల్లాలో.. నబిల్ కౌక్ పనిచేస్తున్నారు. గతంలో దక్షిణ లెబనాన్ లో మిలటరీ కమాండర్ గా..ఆయన పనిచేశారు. 2020లో అతడిపై అమెరికా ఆంక్షలు విధించింది. ఇదే సమయంలో.. ఆదివారం తెల్లవారుజాము నుంచే లెబనాన్ లోని హెజ్ బొల్లా స్థావరాలపై IDF వైమానిక దాడులు...... కొనసాగించింది
----------------------------------------------------------------------------------------------------------------------------
#etvandhrapradesh
#latestnews
#newsoftheday
#etvnews
----------------------------------------------------------------------------------------------------------------------------
-----------------------------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Channels !!!
-----------------------------------------------------------------------------------------------------------------------------
Рекомендации по теме
Комментарии
Автор

ఉగ్రవాదులను నిర్మూలించే బాధ్యతను ఇజ్రాయిల్ ప్రభుత్వానికి అప్పగించాలి... ప్రపంచ దేశాలన్నీ విజయవంతంగా ఆ దేశం ముగిస్తుందని నమ్మకం అందరిలో ఉంది 💞

biruduladevaraj
Автор

ఇప్పుడు ఈ ప్రపంచంలో ఏ ఉగ్రవాద సంస్థ అయినా ఇజ్రాయిల్ ఐడిఎఫ్ అంటే చుచ్చుపడుతుంది... ✍️

biruduladevaraj
Автор

Valle srustinchi valle time vachinapudu champesthunaru e yudham tharvatha prapancham marabothundi

pashasking
Автор

బీజేపీ ప్రభుత్వం కనీసం ఇమ్రాన్ ఖాన్ ని కూడా బయపెట్టలేకపోతోంది

Love-tul