1 PM | ETV 360 | News Headlines | | 26th Jan 2022 | ETV Andhra Pradesh

preview_player
Показать описание
1 PM | ETV 360 | News Headlines | | 26th Jan 2022 | ETV Andhra Pradesh

#NewsHeadlines
#Etv360
#EtvAndhraPradesh

#EtvAndhraPradesh
#LatestNews
#NewsOfTheDay
#EtvNews
----------------------------------------------------------------------------------------------------------------------------
-----------------------------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Channels !!!
-----------------------------------------------------------------------------------------------------------------------------
Рекомендации по теме
Комментарии
Автор

సీఎం జగన్ సార్
ప్రతి ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు కనీస వేతనం ఫిక్స్ చేస్తాము అన్నారు, పే స్కేల్ పెంచుతాము అన్నారు కదా సార్ ఎక్కడ ఇచ్చారు సార్? పనికి తగ్గ సమాన వేతనం మన ప్రభుత్వం వచ్చాక ఇస్తాము అని వాగ్దానము చేసారు కదా సార్ ఎక్కడ సార్?అయ్యా రెగ్యులర్ ఉద్యోగస్తులు లాగ DA & HRA & IR & CCA & FPI & every year increment's, other allowance అని, వాళ్ళ జీతాలని ని డబుల్, ట్రిపుల్ అవుతాయి కానీ మాకు కావు సార్, మాకు అదనపు అలవెన్స్ ఏమి ఉండవు సార్, కేవలం మీరు ఇచ్చే జీతమే తప్ప ఇంకేమి రాదు సార్.ఇప్పటికి మేము చాలీ చాలని జీతం తో బ్రతుకు నెట్టుకొని వస్తున్నాము. మీరు ఇచ్చే PRC మీద ఆశలు పెట్టుకొని ఉన్నాము సార్. కానీ మీరు మా ఆశలు నీరుకార్చారు కదా సార్ పాత జీతం కి కొత్త జీతం కి పెద్ద తేడా ఏమి లేదు సార్ తరువాత 5 లేదా 6 సంవత్సరాలు వరకు అవే జీతాలు తీసుకోవాలి సార్ ఇది ఏమి న్యాయం సార్. ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల కి, రెగ్యులర్ ప్రభుత్వ ఉద్యోగులు అందరికి కలిపి ఒకటే పర్సంటేజీ ఫిక్స్ చేస్తే ఎలా సార్? మాకు ఇచ్చే జీతం, రెగ్యులర్ ఉద్యోగులు జీతం బేసిక్ ఒక్కటే నా సార్? 23% PRC calculate చేస్తే మాకు వచ్చే జీతం ఎంత సార్? ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు జీతాలు పెంచాము అని పేపర్లో బాగా ప్రచారం చేసారు, ఇప్పుడు ఉండే జీవన వ్యయం లో ఏమి తిన్నాలీ? మా పిల్లలను ఎలా చదివించాలి ? ఎలా బ్రతకాలి చెప్పండి సార్? మీరు ఇచ్చే జీతం ఏమాత్రం సరిపోదు సార్ నిజంగా సరిపోదు సార్. ఒక రెగ్యులర్ ఉద్యోగస్తులు తో సమానంగా పని చేస్తున్నాము, కష్టపడుతున్నాము కానీ జీతం మాత్రం అంతే? మేము మనుషులం కాదా సార్ ఎలా బ్రతకాలి సార్?సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చింది పనికి తగ్గ వేతనం ఇవ్వాల్సిందే అని కానీ అవి కాగితాలు కి మాత్రమే పరిమితం అయ్యాయి.మేము ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు సార్, రెగ్యులర్ ఉద్యోగులు కాదు సార్ గుర్తించండి సార్ మాకు జీతం తప్ప ఇతరములు ఏమి రావు సార్. ఇప్పటీకైనా ఆలోచించండి మా జీతాలు జీవితాలు మార్చండి, పాలకులారా కనీసం మీ కాళ్ళకు వేసుకునే చెప్పుల ఖరీదు కూడా లేవు మా జీతాలు ఏలా బ్రతకాలి ఆలోచించండి...మమ్మల్ని గుర్తించి ఆదరించండి.ఉద్యోగ భద్రత ఇస్తాం అన్నారు ఏమి చేసారూ సార్ ? హెల్త్ కార్డులు ఇస్తాం అన్నారు ఏక్కడ సార్ ?నమ్మించి మోసం చేసారు కదా సార్ నమ్మి మోసపోయామా సార్.
🙏🙏🙏🤲🤲🤲🙏🙏🤲🙏🤲🙏

kranthikumar
Автор

1:00 A.P bjp governor nidra pothunnadu....guntur india 🇮🇳 kadaaa ....

adityasimhass
Автор

Guntur lo jenda🇮🇳 yegaraveysthey....police's ki govt enti problem? Bharathadeysham lo untunnara? Leyda ye pakisthan anukuntunnara🤷

dabberusivasramani

🙏🙏🙏🤲🤲🤲🤲🙏🙏🤲🙏🙏

kranthikumar