9 PM | ETV Telugu News | 24th October '2024

preview_player
Показать описание
9 PM | ETV Telugu News | 24th October "2024

#EtvNews
#NewsHeadlines
#EtvTeluguIndia

----------------------------------------------------------------------------------------------------------------------------
#etvandhrapradesh
#latestnews
#newsoftheday
#etvnews
----------------------------------------------------------------------------------------------------------------------------
-----------------------------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Channels !!!
-----------------------------------------------------------------------------------------------------------------------------
Рекомендации по теме
Комментарии
Автор

ఈ టీవీ వారి ద్వారా కూటమి ప్రభుత్వం కు నా విజ్ఞప్తి, గవర్నమెంట్ హాస్పిటల్ లో అసలు ఎటువంటి ఇంజక్షన్ లు గాని, చాలా రకాల మందులు అంటే టాబ్లెట్ లు గానీ సప్లై లేవు రోగులు ఎంతో ఇబ్బంది పడుతున్నారు.డబ్బులు ఉండే వాళ్ళు కొని తెచ్చుకుంటున్నారు, లేని వాళ్ళు డబ్బు లు లేక కొనితెచ్చు కోవటం లేదు.దయచేసి వీలైనంత త్వరగా ఈ విషయం ను మీ మీడియా ద్వారా సమస్య కు పరిష్కారం చూపిస్తారు అని కోరుకుంటూ మీ మా ఈనాడు వారి ని కోరుకుంటూ ఉన్నాను 🙏🌹🙏

bhanumathiganta
Автор

ఇప్పుడు మన కూటమి ప్రభుత్వం కు అన్ని శుభ శేకునములే 👍👍👍

ntr
Автор

అమరావతికి రైల్వే లైన్ వచ్చినందుకు ఎంతో సంతోషంగా ఉంది..

durgaprasadsatagopam
Автор

దీన్ని అభివృద్ధి అంటారు. గత ప్రభుత్వం ఇలాంటివి ఏ రోజైనా చేసిందా

girishmeti
Автор

ప్రైమినిష్టర్ మోడీ గారి కి ధన్యవాదాలు 🙏🙏🙏

ntr
Автор

కూటమి ప్రభుత్వం చెరువులు, , నాలాలు, ఆక్రమించకుండా గట్టి చర్యలు తీసుకోవాలి. ..

ramanakotaiahmamilla
Автор

Kurnool to Dornala road Yeppudu poortichestaru

riyazrahimanshaik
Автор

Good Decision sir 🙏🙏 thank u so much for NDA Government...

VenkatRamanaTelekepalli
Автор

Telangana lo raithu runamaafi cheyyali, vudyoga notification ichi nirudyogulanu aadhukovali 🙏🙏 chaalu

VemulaMahesh-hk
Автор

అయ్యా పెద్ద మనుషులా రా జగన్ గారు ఎప్పుడు ఎం పని చేసి ఇంత ఆస్తులు సంపాదించి
చారు.
రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్య మంత్రి ఐనా రోజు తను ఉంటున్న ఇంటిని కూడా తాకట్టు పెట్టారు మరి జగన్ గారికి ఇన్ని ఆస్తులు ఎలా వచ్చాయి.
మనలో ఎవరికైనా ఈ ఆలోచన చేయవలసిన అవసరం ఉంది.

purna
Автор

2014 -2019 లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం సహాయనిరాకరణ చేసింది. అందుకే టీడీపీ అనివార్యంగా ఎన్డీయే కూటమి నుంచి బయటకు వచ్చింది. ఇప్పుడు రాజధాని లేకుండా జగన్ వల్ల అప్పుల పాలై పోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్రం నిధులు విరివిగా మంజూరు చేయాలి. నిజాయితీపరుడు, విజన్ (దూరదృష్టితో)కలిగి రాష్ట్ర ఆర్థిక అభివృద్ధికి నిరంతర కృషీవలుడు ఐన నారా చంద్రబాబు నాయుడు అధికారంలో ఉండగానే ఆయన "స్వర్ణాంధ్ర విజన్"సాకారానికి కేంద్రం చేయూతనివ్వాలి.

VenkataBhaskarRaoSarvepalli
Автор

జై శ్రీరామ్ అందరికి శుభరాత్రి.. జయహో భారత్

SrinuBeemgal
Автор

Amadalvals to srikakulam and cheepirepali g.t road eppudu baguchestaru

NageswaraRaoKadambala-ls
Автор

Good Decision sir🙏 thank you so much for NDA government🙏🙏

ashokpapanka
Автор

పరదాలు లేకుండా తిరుగుతున్నాడే సార్ 😂😂😂😂😂😂😂😂🫢🫢🌹🫢

majjarichandra
Автор

Enka jents aghoralu lo kuda khareedhu aena vasthuvulu unte acb tho vicharana after sales after send govt nidhilu ki

g.vc.s
Автор

ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలు హ్యాపీగా ఉన్నారు అభివృద్ధి పరిగెడుతుంది దోపిడీకి లంచగొండితనానికి తావు లేదు తావిచ్చిన వాడికి చెమడాలే నా అమరావతి తో పాటు ఆంధ్ర రాష్ట్ర మొత్తం డెవలప్ అవుతుంది ఇది తథ్యం 🙏🙏🙏 ఇది కదా అభివృద్ధి అంటే నా రాష్ట్రం అభివృద్ధి పథంలో పరిగెట్టాలి మా పిల్లలకు ఉద్యోగాలు రావాలి

Ramudu
Автор

Narendra Modi garu 🙏🙏
Chandra Babu Naidu garu 🙏🙏

SuryaNarayana-xs
Автор

Nandlala district lo Atmakur to
Prakash district Dornala road
Yeppudu vestaru

riyazrahimanshaik
Автор

Pace of works should match the Sanction of funds

acousticcity