Emo Emo Emo Video Song || Raahu Movie || Sid Sriram || Praveen Lakkaraju || Subbu Vedula || Aberaam

preview_player
Показать описание
Raahu is a 2020 Telugu movie directed by Subbu Vedula and jointly produced by AVR Swamy, Raja Deverakonda, Sri Shakthi Babji, Subbu Vedula Under Sri Shakthy Swaroop Movie Creations Banner. Co-Produced by Srinivasrao Bethapudi and music by Praveen Lakkaraju.

Emo Emo Emo Video Song from Raahu movie ft. Aberaam Varma and Kirti Garg.

#raahumovie #emoemoemosong #sidsriram

Song: Emo Emo Emo
Music: Praveen Lakkaraju
Singer: Sid Sriram
Lyricist: Srinivasa Mouli

Emo Emo Emo Streaming On Digital Platforms :

Movie : Raahu
Written & Directed By : Subbu Vedula
Producers : AVR Swamy,
Raja Deverakonda,
Sri Shakthi Babji,
Subbu Vedula.
Co-Producer : Srinivasrao Bethapudi.
Starring : AbeRaam Varma, Kriti Garg,
Chalaki Chanti, kalikeya
Prabhakar And Others.
Music : Praveen Lakkaraju.
Lyricist : Srinivasa Mouli
DOP : Suresh Ragutu, Eshwar
Yellumahanthi.
Editor : Amar Reddy.
Publicity : Agnivesh AV
Music Label : Madhura Audio

Emo Emo Streaming on Digital Platforms :

For more latest Telugu Movie Songs, Video Songs and Jukeboxes :
Рекомендации по теме
Комментарии
Автор

తెలుగు సాహిత్యనికి వేల.. వేల వందనాలు.., మనస్సు మోయలేని మాటలను పాటల రూపంలో అందించగల అక్షరాల అక్షయ పాత్ర నా తెలుగు భాష..💐💐💐💐

kondanaikb
Автор

Songs vintu comment's chadive vallu unnara ikkada 😁😁

mittapalliramachandram
Автор

ఎన్నెన్నో వర్ణాలు
వాలాయి చుట్టూ
నీ తోటి నే సాగగా
పాదాలు దూరాలు
మరిచాయి ఒట్టు

మేఘాల్లో వున్నట్టుగా
ఇక గుండెల్లో ఓ గుట్టు దాగేట్టు లేదు
నీ చూపు ఆకట్టగా
నా లోకి జారింది ఓ తేనె బొట్టు
నమ్మేట్టుగా లేదుగా ప్రేమే

ఏమో... ఏమో... ఏమో
నన్ను తాకే హాయే ప్రేమో
ఏమో... ఏమో... ఏమో
చెప్పలేని మాయే ప్రేమో

ఏమో... ఏమో... ఏమో
నన్ను తాకే హాయే ప్రేమో
ఏమో... ఏమో... ఏమో
చెప్పలేని మాయే ప్రేమో

నేనేనా ఈ వేళ నేనేనా
నా లోకి కళ్ళారా చూస్తున్నా
ఉండుండి ఏ మాటో అన్నాననీ
సందేహం నువ్వేదో విన్నావని
వినట్టు వున్నావా బాగుందనీ
తేలే దారేదని

ఏమో... ఏమో... ఏమో
నన్ను తాకే హాయే ప్రేమో
ఏమో... ఏమో... ఏమో
చెప్పలేని మాయే ప్రేమో

ఏమో... ఏమో... ఏమో
నన్ను తాకే హాయే ప్రేమో
ఏమో... ఏమో... ఏమో
చెప్పలేని మాయే ప్రేమో

ఏమైనా బాగుంది ఏమైనా
నా ప్రాణం చేరింది నీలోన
ఈ చోటే కాలాన్ని ఆపాలనీ
నీ తోటి సమయాన్ని గడపాలనీ
నా జన్మే కోరింది నీ తోడునీ
గుండె నీదేననీ

ఏమో... ఏమో... ఏమో
నన్ను తాకే హాయే ప్రేమో
ఏమో... ఏమో... ఏమో
చెప్పలేని మాయే ప్రేమో

ఏమో... ఏమో... ఏమో
నన్ను తాకే హాయే ప్రేమో
ఏమో... ఏమో... ఏమో
చెప్పలేని మాయే ప్రేమో

anandallu
Автор

నీ పాటలో ఏం మహిమ ఉందేమో గాని మమ్మల్ని మేము మరిచిపోయేలా చేస్తున్నావ్ సిద్దు శ్రీరామ్ అన్న సూపర్ 👌👌👌

bigbosstelugu
Автор

ఒక్క పదం కుడా ఆంగ్లం లేని ఈ పాట చాలా చక్కగా వుంది👌👌♥️♥️

pavangodavarthi
Автор

Em song ra naayana., enti aa padadam.. Pichollu ipothunnaru nijanga.., No word's for Ur magical voice..👌👌

rajeshbitla
Автор

తెలుగు భాషకున్న గొప్పతనం ఇలాంటి ఆణిముత్యంల తోనీ అర్ధం అయితది

humbanjara
Автор

కొంచెం గ్యాప్ ఇవ్వు అన్న అలా లవ్ సాంగ్ లు పాడి మమ్మల్ని చంపమాక అన్నా ...ఆ voice lo మాయ ఉంది..

nanifanofmsd
Автор

Ni chote kalani apalani.. nithoti samayani gadapali.... Na janme .. korindi ni I became a... Fan .. of this...

satyanarayanaapu
Автор

E Song Vinte Naaku Hyderabad Days Gurtostaayi💕💕💕

skysantu
Автор

I'm addicted to this song. Who addicted this song. Sid gaaru Ee song ki pranam posaru. ❤❤❤❤

aswiniashu
Автор

ఎన్నెనో వర్ణాలు వాలాయి చుట్టూ
నీ తోటి నే సాగగా
పాదాలు దూరాలు మరిచాయి ఒట్టు

మేఘాల్లో వున్నట్టుగా
ఇక గుండెల్లో ఓ గుట్టు దాగేట్టు లేదు…
నీ చూపు ఆకట్టగా…

నా లోకి జారింది ఓ తేనె బొట్టు
నమ్మేటుగా లేదుగా ప్రేమే

ఏమో ఏమో ఏమో…
నన్ను తాకే హాయ్ ప్రేమో…
ఏమో ఏమో ఏమో….
చెప్పలేని మాయే ప్రేమో…

ఏమో ఏమో ఏమో…
నన్ను తాకే హాయ్ ప్రేమో…
ఏమో ఏమో ఏమో….
చెప్పలేని మాయే ప్రేమో…

నేనేనా ఈ వేళా నేనేనా
నా లోకి కళ్ళారా చూస్తున్నా
ఉండుండి ఏ మాటో అన్నానని
సందేహం నువ్వేదో విన్నావని
వినట్టు వున్నావా బ
తెలే దారేదని


ఏమో ఏమో ఏమో…
నన్ను తాకే హాయ్ ప్రేమో…
ఏమో ఏమో ఏమో….
చెప్పలేని మాయే ప్రేమో…


ఏమో ఏమో ఏమో…
నన్ను తాకే హాయ్ ప్రేమో…
ఏమో ఏమో ఏమో….
చెప్పలేని మాయే ప్రేమో…


ఏమైనా బాగుంది ఏమైనా
నా ప్రాణం చేరింది నీలోన
ఈ చోటే కాలాన్ని ఆపాలని
నీ తోటి సమయాన్ని గడపాలని
నా జన్మే కోరింది నీ తోడుని
గుండె నీదేనని

ఏమో… ఏమో… ఏమో
నన్ను తాకే హాయ్ ప్రేమో
ఏమో… ఏమో… ఏమో
చెప్పలేని మాయే ప్రేమో



ఏమో ఏమో ఏమో…
నన్ను తాకే హాయ్ ప్రేమో…
ఏమో ఏమో ఏమో….
చెప్పలేని మాయే ప్రేమో…

intergroup
Автор

దేశభాషలందు తెలుగు లెస్స ❤️
సాహిత్యం బాగుంది
సంగీతం బాగుంది
గాయకుడి స్వరం ❤️
సంగీత దర్శకుడు ❤️
తెలుగు భాష 🔥

vijaykethavath
Автор

Home work rasthu songs vinevallu like veskondi amma 😜

tmallika
Автор

Sid entabba nee voice champesthunnav nenu nee voice ki fidaa nee songs vintunte Edo teliyani feeling heart lo entha pain unna Mee song vinte pain killer la panichesthundhi iam Big fan of u and u r voice lv bangaram💞💞💞💞😘😘😘😘😘❤️🎼🎼🎼

tirumalasettishirisha
Автор

Accept it or not e two, three years ga pure telugu songs (without English rap or other language lyrics) baaga hit avtunnayi, Starting from Pilla Raa ( RX 100) to Samaja varagamana (AVP) and other songs. Hatsoff to Lyricists Music directors and singers .

DemonKing
Автор

ఎన్నెన్నో వర్ణాలు
వాలాయి చుట్టూ
నీతోటి నే సాగగా
పాదాలు దూరాలు
మరి చాయి ఒట్టు
మేఘాల్లో ఉన్నట్టుగా
ఇక గుండెల్లో వో గుట్టు
దాగేట్టు లేదు
నీ చూపు ఆకట్టగా
నా లోకి జారింది
ఓ తేనే బొట్టు
నమ్మేట్టుగా లేదు గా
ప్రేమే ఏమో ఏమో ఏమో
నన్ను తాకే హాయి
ప్రేమో ఏమో ఏమో ఏమో
చెప్పలేని మాయే
ప్రేమో ఏమో ఏమో ఏమో
నన్ను తాకే హాయి
ప్రేమో ఏమో ఏమో ఏమో
చెప్పలేని మాయే
ప్రేమో నేనేనా

ఈవేళ నేనేనా
నాలోకి కళ్ళారా చూస్తున్నా
ఉండుండి ఏమాటో
అన్నాననీ సందేహం
నువ్వేదో విన్నావని
విననట్టు ఉన్నావా
బాగుందని తేలే దారేదని
ఏమో ఏమో ఏమో
నన్ను తాకే హాయి
ప్రేమో ఏమో ఏమో ఏమో
చెప్పలేని మాయే ప్రేమో   " 2 సార్లు "

ఏమైనా బాగుంది
ఏమైనా నా ప్రాణం చేరింది నీలోనా
ఈ చోటే కాలాన్ని
ఆపాలని నీతోటి సమయాన్ని
గడపాలని నా జన్మే కోరింది
నీ తోడు ని గుండె నీదే అని
ఏమో ఏమో ఏమో
నన్ను తాకే హాయి
ప్రేమో ఏమో ఏమో ఏమో
చెప్పలేని మాయే ప్రేమో  " 2 సార్లు "

HARIPRASAD-dwkw
Автор

Enni sarulu vinna bore kottadam ledhu song ana vallu oka like vesukondi drnds 🎉❤

yalapalakrishnaveni
Автор

తేనేలు వలుకు తెలుగు
పాటకు మీ సోరంతో జీవం పోశారు తెలుగు పాట మజాకా

purushothamg
Автор

ఏం సాంగ్ రా బాబు మైండ్ బ్లాక్ అయిపోతుంది👌👌😊😊😊

kruparaju