BJP Leader Bhanu Prakash Reddy Sensational Comments on Aviansh Reddy Arrest | TV5 News

preview_player
Показать описание
BJP Leader Bhanu Prakash Reddy Sensational Comments on Aviansh Reddy Arrest | TV5 News

LIVE : రమ్మంటే.. రాననిలే..! | Big News With Murthy | YS Avinash Reddy | CBI | TV5 News Digital
#tv5live #bignewswithmurthy #tv5murthy

The channel telecasts hourly Telugu news bulletins and 30 special news bulletins, with the support of 294 special reporters in every constituency of the Telugu states of Andhra Pradesh and Telangana, in addition to bureaus in Hyderabad, Vishakapatnam, and Vijayawada.

Its news bulletins last round 20–25 minutes (without including commercials).

One of the channel's notable features is its business content. Market analysts provide financial analysis to the audience on a day-to-day basis. The channel has won the best business show award from a national television awards committee

Subscribe to TV5 News for Latest Happenings and Breaking news from Andhra and Telangana.

For More Updates
Рекомендации по теме
Комментарии
Автор

హస్తినాపురంలో తానీషాగారు ఉన్నంత వరకు మా జైలురెడ్డిగాడిని, వినాష్రెడ్డిగాడిని మరియు హారతిరెడ్డిని ఏ న్యాయదేవత కూడ ఈక పీకలేరు

cnrao
Автор

ఇంకా ఎన్నాళ్ళు AP ప్రజల చెవుల్లో పూలు పెడతారు భాను ప్రకాష్ గారు ?

satyanarayanamurty
Автор

హలో వివర్స్, కోడి కత్తి శ్రీను బయటకు రాడు, అవినాష్ లోపలికి వెళ్ళాడు, టీవీ వాళ్లకు న్యూస్ మనకు టైంపాస్ 🎉😂

viswam
Автор

It's 100% true. bjp is handling cbi. This is image damage for modi ji and party.

omnamo
Автор

ఈ ఢిల్లీ నాయకులు పోతే నే వీళ్లని ఎమైనా చేయగలరు

shivaprasad
Автор

Without the support of top BJP leaders Avinash cannot evade arrest.

satyanarayanachityala
Автор

చెప్పద్దు sir! CBI కి వెనకాల ఆడించే వారు ఎవరో వున్నారో అందరికీ తెలుసు అండి!

vrsivalenka
Автор

పొలిటికల ఒత్తిడి లేదు అని నువ్వు చెపితే నమ్మకానికి ఇక్కడ వెర్రి వెంగళప్పలు లేరు

AbdulRaheem-btic
Автор

SIR, CBI KI ADDUPADUTHUNNADI COURTS KAADU. MEERU.

sudhakarmanne
Автор

Meeru enni cheppina BJP ni nammadaniki malli erripappalu kadu

killinggamer
Автор

Whatever BJP'S leaders say nobody is going to believe, without BJP'S help Avinash Reddy will not play dirty tricks to escape from Arrest. BJP and Jagan Mohan Reddy are enjoying family relationship behind the screen but showing to Andhra Pradesh people as if BJP is against to Jagan Mohan Reddy's government, for CBI arresting Avinash Reddy will not take more than 2 minutes but because of external pressure CBI is lingering. Who is that external pressure that everyone in Andhra Pradesh very well know.

Ramu
Автор

✌️ Jai ✌️ jai ✌️ TDP ✌️ jai ✌️ babu ✌️ jai ✌️ lokesh ✌️ Jai gv Reddy garu

rockleeem
Автор

Hello highcourt cheppindi Supreme Court kotteysindii

palaterusreenivaskumar
Автор

Adani got 245 acres of land at Vizag for development of software development

satyanarayanachityala
Автор

మీరే అడ్డుకుంటున్నారు. సపోర్ట్ చేస్తున్నారు. ఏపీ ప్రజలెవరూ మిమ్మల్ని, మీ పార్టీని నమ్మరు. నేను దశాబ్దాలుగా బీజేపీ నాయకున్ని. అసహ్యించు కుంటున్నాను ఇప్పుడు. ముఖ్యంగా సోము ను. మోడీ గారి మీద గౌరవం ఉంది. కానీ ఏపీ విషయంలంతప్పు చేశారు.

tejasrirammurthy
Автор

భాను సార్, మీరు ఎమి చెప్పిన ప్రజలలో నమ్మని స్థితి లో ఉన్నారు తమరు ఈ విషయం గమనించగలరు

dcrao
Автор

సిబిఐ డ్రామాలు పబ్లిక్ ని డైవర్ట్ చేయడానికి డ్రామాలు

arjunservice
Автор

భాను ప్రకాష్ మీరు తెలుగు తెలుగు వాడేనా అన్న అనుమానం వచ్చింది. నాలుగేళ్లైనా సిబిఐ తన పని తాను చేసుకోలేక పోతుంది కారణం బీజేపీ పార్టీ.

Hello-os
Автор

స్టేట్ బిజేపోల్లకి ఏమి తెలియదు చేసేదంతా సెంట్రల్ వాళ్ళే

bethapudigovindarajan
Автор

మీ పై వారి దయ ఉండగా తప్పించుకునే అవకాశమే లేదు మీ దయ వదిలేసే ఇంత వరకు అంతేగా

srinivasulu