Manasantha Nuvve Latest Promo | Episode No 767 | 1st July 2024 | ETV Telugu

preview_player
Показать описание
#manasanthanuvve #etvserial #teluguserial #etvwin #eknathparuchuri #vindhujavikraman

Рекомендации по теме
Комментарии
Автор

అసలు సంధ్య క్యారెక్టర్ ఎంటరైనప్పటినుంచే ఈ సీరియల్ చాలా దరిద్రంగా మారిపోయింది కదా ఫ్రెండ్స్!!💯

GonduMukundarao-qxdd
Автор

Ambika enter atethene dhamayanti ki punch padedhi bagha

ManjuYadav-btol
Автор

ఈ టీవీ వారికి విన్నపములు అయ్యా ఒక సిందు నుపట్టుకుని ఇంత లాగ్ ఒక స్త్రీ కి ఇన్ని ఇబ్బందుకు వుండాలా దారుణం దయచేసిగమనించగలరు ముగింపు ఇచ్చేయండి ప్లీజ్ 🙏🙏🙏

victorpaul
Автор

Hallo frendes dhaya Chase Serial End eevan di Plz New Serial anna vasthundhi kadha

Prathista-jcdb
Автор

యశ్ సంధ్యను పెళ్ళి చేసుకుంటేనే మంచిది తర్వాత సింధు తన ఇద్దరి పిల్లల తో సింగిల్ పేరెంట్ గా తన జీవితం గడిపితే బాగుంటుంది ఎందుకంటే సింధు స్థానం లోకి ఎప్పుడైతే సంధ్య వచ్చిందో అప్పుడే యశ్ క్యారెక్టర్ కి విలువ పోయింది అలాంటి క్యారెక్టర్ లేని వ్యక్తి కి సింధు మళ్ళీ దగ్గర కావలసిన అవసరం లేదు

srb
Автор

Srija bhadhulu dhamu chasthe bhav undedhi ❤️‍🔥❤️‍🔥❤️‍🔥❤️‍🔥

balajigarlapati
Автор

Nijam eppudu telustundho end cheyandra babuu
Rk garu em tistunnaro ento

Lakshm
Автор

Damayantiki sandhya anthaga nacchithe kodalani cheskovachu cheskoni pillalni kuda kanachu aa Pani chesi Rishi Sashi ni sindhu ni appachepayachu

afiyaimran
Автор

Yash aa sandhyanu pelli chesukunte matram nenu assalu chudanu e serial chee

puttaashwini
Автор

Damayanthi character ni champeste, serial haayi ga vuntundi

Biggbossfan-uc
Автор

Aa pani cheye ra yash, appudu court pillaliddarini pakka ga sindhu ki ichestundi, nuvvu pelli cgesukunnavu ga neeku malli pillalu pudataaru ani😂😂😂

brammeswarijavvaji
Автор

స్టోరీ మొత్తం లాగ్ తప్ప అసలు ఏమాత్రం అర్థం, పర్థం లేని వేస్ట్ సీరియల్ ఇది కదా ఫ్రెండ్స్!!💯🙏🙏

GonduMukundarao-qxdd
Автор

ఈ సంధ్య ది అయితే సీరియల్ తీసే ముఖమే కాదు మళ్ళీ ఏదో ఇంటర్వ్యూలో చెప్తుంది నా క్యారెక్టర్ కి నిర్ణయం చేస్తాను తీసుకుంటూ న్యాయం చేస్తుంది అంట

nagamanibadollu
Автор

Chettha serial raa baabu e serial ki oka🙏 off cheyandi

ValisiLaxmi
Автор

పెళ్లి అయినా వాని వెంట పడడం ఆడవాళ్ళ క్యారెక్టరా? దీనికి సంధ్య పాత్రను హీరోయిన్ లెవెల్ లో importance ఇస్తున్నారు. ఇది దేనికి సంకేతం? కనీసం భార్య విడాకులు ఇవ్వాలని ఇంగిత జ్ఞానం లేదా? ఇంత జరిగాక సింధు చేత భవాని విడాకులు ఇప్పిస్తుందా? వీర లెవల్ లో ప్రసాద్ ఎంట్రీ. తీరా చూస్తే హాస్య నటుని పాత్ర లాగా ఉంది. డైరెక్టర్ గారు కాస్త ఆలోచించండి sir. సీరియల్ సాగదీసే క్రమంలో మీరు ఆడవాళ్ళ పాత్రలను విపరీతంగా చూపిస్తున్నారు. సమాజంలో దమయంతి లాంటి వాళ్ళు చాలా వరకు తగ్గారు. అమ్మాయిలు కూడా అబ్బాయిలు లాగా ఫ్రెష్ candidates ను కోరుకుంటారు. లేదా లీగల్ గా చెల్లుబాటు అయ్యే మగవారిని కోరుకుంటారు. మీరు madras కల్చర్ ను జోప్పిస్తున్నారు. కాస్త ఆలోచించండి sir

parishanenithirupathisai
Автор

End of story leka pote talliki appachepandi pillaini

mmamatha
Автор

Tallini pillallini veru chesi samajaniki em nerputuru

mmamatha
Автор

Sidhu meeda gelawali anna excitement tappa e dikku malina santa ki pillala meeda PREMA, RESPONSIBILITY ledu.😂😂

shaikarifjahan
Автор

Sandhya worst chii Damayanti Antakana worst 😂

afiyaimran
Автор

Court lo anni nijalu bayataki vachela cheyyali otherwise waste

rajirajeswari