Sudigali Sudheer, Hyper Aadi STRONG Counter To Minister Roja Over Pawan Kalyan Winning In Pithapuram

preview_player
Показать описание
#SudigaliSudheer #HyperAadi STRONG Counter To #MinisterRoja Over #PawanKalyan Winning In #Pithapuram

For Movie Promotions & Promotional Interviews

Filmy Looks is the celebrated hub of our Tollywood Industry. It's All about Movies. Get the latest videos on your favorite Tollywood celebrities and catch them on all the events around you.

Subscribe and stay connected to view Updates on TELUGU CINEMA......

Рекомендации по теме
Комментарии
Автор

చిన్న చిన్న షోలు ?వాళ్ళ ప్రాణాలు ఎంత? ఏంటి మేడం అంత మాట అన్నారు. మీకు vote వేయాలంటే బాహుబలి, బల్లాలదేవ, ఐరన్ మ్యాన్, సూపర్ మ్యాన్ ఇంకా సూపర్ హీరోలు రావలంటావా మేడం.

shannu
Автор

నీ ఓటమికి ఎవరూ కారణం కాదు...
నీ బలుపు మాటలే నీ ఓటమికి 💯 కారణం...

siddarthff
Автор

pranam entha అంటే ఏంటి..? ఒక ప్రాణం అనేది అందరికీ దేవుడు ఒకేలా ఇస్తాడు .చెన్ని ప్రాణం పెద్ద ప్రాణం అని తేడా ఉండదు అమ్మ

Divyasrishorts
Автор

Thank you sudheer Anna, sreenu anna & Adhi Anna 🫡🫡🙏🙏. Jai JANASENA✊✊

premkumarsreehari
Автор

పిఠాపురం అమ్మవారు తల్లీ🙏
పిఠాపురం దత్తత్రేయ స్వామి 🙏
మీ బిడ్డని గెలిపించేయండి 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

muntamadhavi
Автор

కళాకారులు చిన్న పెద్ద ఉండరు.. అంతా గొప్పవారే

evenkateswarlu
Автор

అన్ని విషయాలు బయటకు వస్తాయి వెయిట్ చేయండి మేడం

ravikumarpappu
Автор

ఒక్కసారి పవన్కళ్యాణ్ ని అసెంబ్లీ లో చూడాలని అందరికి చాలా ఆశగా ఉంది మాకు మేము తెలంగాణ నుంచి కోరుకుంటున్నాం

NareshKumar-birm
Автор

Thanks sudheer శ్రీను ఆది గారు god bless you ❤❤❤❤❤❤

nagendrakumar-rrtf
Автор

నువ్వు ventha రోజా, దమ్ముంటే ఈ సారి గెలువు

ashokpoleboina
Автор

వాళ్ళ ప్రాణం ఎంత అంటే.. వేసేద్దాం అని ఫిక్స్ అయ్యారా...

AnilKumar-dzly
Автор

Good To See SUDIGALI SUDHEER And HYPER AADI

malagarivarunreddy
Автор

What a powerful punch by Hyper Adi. We are professional comedians not political comedians🤣👊👊

జనసెనాని-రద
Автор

ఈ ఎలక్షణ్ ఫలితాలు విడుదల అయ్యాక.. నీకు మళ్ళీ ఆ జభర్ధస్ గతి...

ksimhadriksimhadri
Автор

Last punch was so highlight of hyper aadhi😊😊😊

mallelastar
Автор

నువ్వు కూడా చిన్న చిన్న క్యారెక్టర్స్ చేసుకునే వచ్చావ్... గతం మరసి పోతే ఎలాగక్క రోజక్క 😀😀

Veenak
Автор

Sudheer anna Srinu anna hyper adi anna meru chala goppavallu ❤❤❤Jai janasena vote for glass

kanakaraju
Автор

My heart full thanks to Every Artist for support PSPK Sir in Pitapuram.

nareshkumar-ziin
Автор

మరి నువ్వు మాట్లాడుతున్నావ్ అంటే నేను నీ చేత ఎవరు మాట్లాడేస్తున్నారు

naveedrakumar
Автор

ఆ చిన్న చిన్న షోలు వల్లనే నువ్వు ఆర్ధికంగా పైకి వచ్చావ్. వాళ్ళేంత అంటున్నావ్. వాళ్ళు ధర్మం వైపు వున్నారు. నువ్వు దుర్మార్గం వైపు వున్నావ్.వాళ్ళు మంచి కోసం వచ్చారు, నువ్వు మనీ కోసం వున్నావ్

Crazynag