YS Jagan and Chandrababu Naidu Clash @ AP Assembly | YS Jagan Fires On Chandrababu Naidu

preview_player
Показать описание
Watch #YSJagan and #ChandrababuNaidu Clash @ AP Assembly
YS Jagan Fires On Chandrababu Naidu

For more updates about Telugu cinema:

Рекомендации по теме
Комментарии
Автор

ఇప్పుడు నువ్వు కూడా ప్రతిపక్షానికి కూడా పనికిరాకుండా అయిపోయావ్....2024

punyakotikumarpunyakotikum
Автор

ఇప్పుడు నీకు గూబ అన్నట్టు కొట్టారు... ఎలా అంటే ప్రతిపక్షం లేకుండా అహంకారం పనికిరాదు

chandratalks
Автор

ఈ సైకో గాడికి ప్రజలు తగిన బుద్ధి చెప్పినారు.

bommisettyreddaiah
Автор

అహంకారం, అరాచకం 10 సీట్లలో కూర్చోబెట్టింది. ప్రతిపక్ష హోదాకూడా లేకుండా చేసింది. చరిత్రలో నియంతలు, అహంకారులు నాయకులుగా ఎల్లకాలం మనుగడ సాగించిన దాఖలాలు లేవు.

vinodkumar-ueuu
Автор

మనిషి జన్మ యెత్తాక కొంచెం వివేకం ఆలోచన వుండాలి బాబు గారి కి మీరు ఎవరు అయినా కాళి గోటికీ కూడా sariporu అతని పెద్దరికం ఆలోచన విధానము అతని లా రాష్ట్రం అభివృద్ధి చెయ్యటం మొత్తం ఏదైనా సరే ఆయన లాగా వుండాలి అంటే ఇంకో జన్మ yettali

geethugeethu
Автор

Devudu script rasadu ippudu prathipakshm lo kuda levu...


Om namo venkatesaya

devap
Автор

ఇప్పుడు వచ్చాడు చుడు మీకు మొదలు రిపేర్ చేస్తారు జై తెలుగు దేశం 💪💪💪💪🦾🦾🦾🦾💪💪💪💪🦾🦾🦾

mohanraodadi
Автор

ఎంతో పద్ధతి గా మాట్లాడు తుంన్నారు CBN గారూ

lathasree
Автор

Ippudu ne paristhiti yevanidi telusukunnava

narayanaswamyg
Автор

మరి ఇప్పుడు నీకు ప్రతిపక్ష హోదా కూడా లేదు కదా క్రిమినల్ జగన్🤪🤪🤪🤪🤪

ntrntr
Автор

Neeku ippudu opposition kooda ledu kaada...
Jai....tdp...

ANILKUMAR-zzwe
Автор

ఇప్పుడు నీకు ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేశారు అదే ఏపీ ప్రజలు. అసెంబ్లీ లో రౌడీయిజం చేసి ప్రతిపక్షాన్ని అవమానిస్తే ఇలాంటి రిజల్ట్స్ వస్తాయి.

venugopal
Автор

జగన్ గారు, మీ నాన్నగారి వయసు ఉన్న వ్యక్తిని నువ్వు, నువ్వు, నువ్వు అనడం ఎంత మాత్రం సంస్కారం !?

arjunreddyb
Автор

ప్రజా ధనంతో నిర్వహంచే అసెంబ్లీ కార్యక్రమాలలో కొంచెం విజ్ఞత కలిగి సభను నడిపిస్తే బాగుంటుంది వ్యక్తి గత ఆరోపణలు చేయాడానికి మీకు సంబంధంచిన విూడియాలో ఎన్ని రోజులైన విమర్శించండి. ప్రజలు గమనిస్తూ ఉన్నారు అన్న విషయాన్ని గుర్తు పెట్టుకొండి

v.r.n
Автор

జగన్ గారు ఎన్ టి ఆర్ గురించి నీవు మట్లాడుతావు బానే వుంది కానీ నీ తండ్రి శవం పక్కన పెట్టుకోని సీఎం కోసం సంతకాలు సేకరించిన దుర్మార్గనివి నీ గురించి మాట్లాడుతే సభలో ఒక నిమిషం కూడా వుండవు చంద్రబాబు నాయుడు గారు గౌరవం వున్న వ్యక్తి కాబట్టి నీ చిల్లర పనుల గురించి మాట్లాడడు

srinivasulunakka
Автор

నిలువెల్లా విషమే మాట్లాడే మాటలోకూడా దూర్మార్గమ్

RamaKrishna-juui
Автор

తర్వాత నీకు ఇప్పుడు అర్థమైనట్టుంది అన్నగారు

kandurirashekar
Автор

Babu garu chala hundhaga matladuthunnaru

shrilatha
Автор

Ah speaker gadu endi ice cream bandi laga bell kodtaavunadu!!

rjrox
Автор

మన ఇంటి కుటుంబంలో జరిగే గొడవల్లా ఉన్నాయి మీ అసెంబ్లీ సమావేశాలు ప్రజలకి ఎమ్ చేస్తారో చెప్పాండి

k.shankarsingh