Traveling From Fiji 🇫🇯 To Vanuatu 🇻🇺 | Uma Telugu Traveller

preview_player
Показать описание
Encourage this channel with a coffee! ☕️

Encourage this channel with a coffee! ☕️

Brand collaboration

Thanks for watching

Like share SUBSCRIBE mychannel
For more travel videos
#umatelugutraveller

Рекомендации по теме
Комментарии
Автор

మంచి కంటెంట్ కి రీచ్ రావడానికి....subscribers రాపిడ్ గా పెరగడానికి కొంత టైం పడుతుంది నిజమే....కాకపోతే.... మంచి ఎదుగుదల ఒక్కసారిగా బూమ్ అవ్వుద్ది... ఉమ అన్న unstoppable అవ్వడానికి ఎంతో దూరం లేదు....చెత్త కంటెంట్ చెత్త vlogs కి high వ్యూస్ వస్తాయి...ఏంటో ఈ జనాల మనస్తత్వం... అస్సలు అంచనా వెయ్యలేం....

Jokes-slice
Автор

67వ దేశం దిగ్విజయంగా ముగించి. 68వ దేశంలో అడుగుపెడుతున్న ఉమ గారికి స్వాగతం. మీరు మధ్యలో IPl చూపిస్తూ GT అంటే ఏంటి అన్నారు. GT అంటే గుజరాత్ టైటాన్స్ అని అర్థం. ఈ దేశం పేరు ఈ మధ్యన న్యూస్ లో వచ్చింది. అక్కడ భారత ఎంబసీ లేదు అని పేపర్ లో ఇచ్చారు కూడా. అక్కడి వ్యవహారాలు అన్ని న్యూజిలాండ్ ఎంబసీ చూస్తుంది అని న్యూస్ లో చూసాను. చాలా చక్కగా చూపించారు చిన్న దీవులు ఫ్లైట్ లో నుంచి 😮😮😮😮. మీకు మళ్లీ వర్షం స్వాగతం పలికింది. ఇంకా అంత శుభం ఈ దేశ టూర్. హా పసిఫిక్ దేశాల్లో దోమలు కొంచెం ఎక్కువ mosquito repellent cream వాడండి . ❤❤❤❤❤ వీడియో

rajesh
Автор

ఉమ చాలా దేశాలలో వాటర్ చాలా మంచివి అని మంచి మినరల్స్ ఉంటాయి అని చెప్తున్నావు కదా ఆ వాటర్ లో TDS అంటే Total Dissolve Solids ఎంత ఉంటాయి తెలియజేయండి tds metrer మన థర్మామీటర్ లాగా ఉంటుంది చిన్నగా.
వాటర్ లో టిడిఎస్ 100 నుండి 200 లోపు ఉంటే అవి నిజంగా అమృతమే ఉమా అలాంటి నీళ్లు తాగితే మాత్రం ఏ జబ్బులు రావు అలా ఉంటే మాత్రం సాధ్యమైనంతవరకు ఎక్కువ నీళ్లు తాగు thank you good video

sivakotiskrao
Автор

హాయ్ ఉమ అన్న, మీ ఆరోగ్యం బాగుందా, బాగుండాలని ఆ దేవున్ని కోరుకుంటున్నాను...

bommaganisureshgoud
Автор

చూస్తూ చూస్తూ 68వ దేశానికి అడుగు పెట్టేశారు చాలా హ్యాపీగా ఉందండి 68వ దేశానికి వెళుతున్న ఎందుకు ఎక్కడికి వెళ్లానమన భారతీయులు మాత్రం భలేగా పరిచయం చేస్తున్నవి చాలా హ్యాపీగా ఉంది పైనుంచి చూస్తుంటే విమానంలో అబ్బా ఎంత అద్భుతంగా ఉందండి సూపర్ అంటే సూపర్ చిన్న చిన్న దీవులు భలే ఉన్నాయి

gattisharma
Автор

ఉమా నువ్వు ఎలాగున్నావ్ నీ భార్య శరణ్య తోటి నా ప్రపంచమైన బుక్ రాయించు, ఇంగ్లీష్ తెలుగు ముద్రిస్తే మంచి ఫేమస్ అవుతుంది నా ప్రపంచం అనే టైటిల్స్ తో ఆ బుక్కు ముద్రించు, ఈరోజు విషయాలు ఆ రోజు అందులో రాయించు, ఉమా ఈ పని ఈరోజు నుంచి మొదలు పెట్టండి రావిపాటి నాగ వరద నారాయణమూర్తి ఎలిమెంటరీ స్కూల్ టీచర్ లక్కవరం ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం ఆంధ్ర ప్రదేశ్

murthyravipati
Автор

మీ video లను నిర్భయంగా నిస్సంకోచంగా family తో కలిసి చూడొచ్చు. మీ video s లో బూతులు ఉండవు.. అమ్మాయిలు ఉండరు...

sriman
Автор

Hearty Congrats, Mr Uma! You have successfully reached the country . All the best !

RaghavaK-cq
Автор

అన్న నువ్వు ఇంగ్లాండ్ explore చెయ్యి.i love ❤️ England.

a.v.n.mahesha.v.n.mahesh
Автор

ఉమ గారు welcome to new country. ఆరోగ్యం జాగ్రత్తగా వుండండి Thank you

satyanarayanakunnapuli
Автор

మేఘాలలో దూసుకు పోతూ నీలినీలి సముద్ర దీవుల అందాలు చూసి మతి పోయింది. చిరు చిరు జల్లుల స్వాగతం పలికిన వను వాటు✌️👍💐🤩😍

vijaysinghthakur
Автор

Real Telugu traveller Uma Telugu Traveler meeru travelling ane word ki 100% manchi best content unna videos choopistu clean & neetiga expkain chestaru really super

srinujarajapu
Автор

Uma garu wish you Happy journey for 68th country, కుక్క కరచింది కాబట్టి పత్య0 పాటించండి

slnaiknaik
Автор

కంగ్రాట్స్ @68. Waiting for wonders. Take care heath bro. Love you bro ❤️❤️❤️❤️❤️

MsVenkatakumar
Автор

వెల్కమ్ టు 68 కంట్రీ మిస్టర్ ఉమా గారు చాలా బాగా పోస్ట్ చేస్తున్నారు మీరు వీడియోస్ మీ ఫ్రెండ్ బువని మీరు ఉండే ఇప్పుడు కంట్రీ కూడా చూపిస్తారు అనుకుంటా సో జాగ్రత్తగా వెళ్ళండి సేఫ్ గా ఉండండి ❤❤

muralimohan
Автор

శుభోదయం బుదువారం ఉమా బ్రో
వీడియో సూపర్.... 💙💚💛

SamidappaSamidappa
Автор

Kukka karisthe anni foods thinakudadu kada check chesukondi oka sari intlo vallatho...
Chicken, potato inka chala food items thinakudadu kada miru ave thintunnaru....😮

manisworldtelugu
Автор

Welcome to 68th country uma garu. Congratulations. Inka mana family member mimmalani kalavdam chala santosam ga anpinchindi.

bhartiv
Автор

మంచి కంటెంట్ కావాలి అన్న అద్భుతంగా ఉండాలి అన్న అదిరిపోవాలి

ramanakapurapu
Автор

Uma garu meeru minimum foldable stick lantivi, Odomos lantivi minimum carry cheyyakapote I cannot dare to watch your videos

It's a serious request that you should be very very careful
Maku telusu meeku telusu safe ga undalani but you are too professional anduke maku bhayam.
Please be careful

sailajacherukupalli
visit shbcf.ru