5 Easy Ways To Make MONEY Quickly | Motivational Videos | Yandamoori Veerendranath

preview_player
Показать описание

#MotivationalVideos #PersonalityDevelopment #Inspiration #Motivational #Success #LifeHacks

Click here to watch:

Also, follow me on
Рекомендации по теме
Комментарии
Автор

చెప్పడం అందరు చెబుతారు సోదరా..జీవితం మీరు చెప్పినంత సులభం కాదు అందరూ అంబానీలు అయితే ఈ దేశంలో 90% అందరూ ధనవంతులే అవుతారు

sivanandareddy
Автор

సంపాదన సరిగ్గా లేనివాడికే తెలుసు సంపాదించడం ఎంత కష్టమో?

prashanthsreeram
Автор

అద్భుతం సర్ 👌
ఇంత త్వరగా అయిపోయిందా అనిపించింది చాలా విలువైన సలహాలు ఇచ్చారు 🙏🙏🙏

sreeramrongala
Автор

samayapalana undali, opika undali sir.meeru cheppina motivation story improve avadaniki chala baga use .so thankyou very much sir.

srinus
Автор

As expected No other videos of yandamuri sirs has gotten these many views and 2k likes..
It seems no body knows how to earn money easily..

crazzzygirl
Автор

ఈ కామెంట్ పెట్టాక నన్ను కొంతమంది తిట్టొచ్చు కానీ ఇది నిజం...
వ్యక్తిత్వ వికాసం గురుంచి చెప్పే మీరు ఒక మంచి వ్యక్తిత్వం లేని వ్యక్తి... ఎందుకంటే మీరు చెప్పేటప్పుడు ఇతరులని కించపరుస్తారు... అందుకే చెప్తున్నా.. మీ లాంటి వ్యక్తి ఎన్ని మంచి విషయాలు చెప్పిన మీ వ్యక్తిత్వం దాటి ఇతరులకి ఎలా చేరుతాయి...

shanmuka
Автор

Uncle meerena veerendranath yandamoori... you’re inspiring to many people I would like to read your books 📚...kuchem wrong cheparu its very old techniques nowadays it won’t work ex: Ooty lo house konte 52L we can convert it as a guest room for Visitors and make money out of it single room cost you 2000 rps in Ooty avg if you can do market monthly you can make 60k ...and more over its a golden investment to buy a house in Ooty there ll be no one to sell at tourist places meeku land value every year 10-15% peruguthubdi so after 10 years meeru petina 52 lakhs Investment meeku additional ga 50-70 lakhs testhay in normal case but land value can increase lot many times even meeku 2-3 crores ayina its normal ....next people work hard for extra hour let me explain you if a person works extra per hour for making a good life that’s good and appreciated but 10 paise formula chala wrong govt announce chese gdp around 6-8 per year but if it’s personal every guy needs to spend 10-12 sometimes 15% in next year it means if we buy a buy in this year for 1 lakh adi next year konali antey 1.1Lakh Avthundi ...life chala chinadi money kosam anandalani vadulukokandi

sidstrikes
Автор

..నేను చిన్న చితక ప్రయివేటు ఉద్యోగాలు , చేసుకునే నేనుమళ్లీ చదివి నాలుగు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించాను..అందుకు మీ పుస్తకాలు గొప్ప ప్రేరణ ఇచ్చాయి..అందుకు కృతజ్ఞాథలు sir.. కానీ....మీ వ్యక్తిత్వ వికాసం పుస్తక0లో.మాత్రమేనా..ఒకానొక సందర్భంలో ఒకరిని ఉత్సాహ పర్చడానికి మరొకరిని కించపరిచే మీ మాటలు నాకెప్పుడూ రుచించలేదు..అంత గొప్ప ఇలా ఆడకూడదు..అనేదే నా అభిమతం..మంచి ఎంత చెప్పినా ఆచరణలో లేకుంటే దానికి విలువ ఉండదు...మీరు అలా నిరూపించుకోగానే నాకు చాలా బాధేసింది..పదిమందిలో మాట్లాడేటప్పుడు..వికాసం చూపించాలి మనకున్న పద విజ్ఞానంతో అహేతుక విమర్శలు కాదు...

srinup
Автор

మీకు శతకోటి వందనాలు సార్.. చాలా చాలా మంచి విషయాలు ‌చెప్పారు..🙏🙏🙏🙏🙏

jampalavenkateswarlu
Автор

కూసోని మంచి గానే చెబుతారు సంపాదించడం ఎంత కష్టమో సంపాదించే వాడికి తెలుస్తుంది

mekakisshore
Автор

Sir me speech excellent appudu meru ma samskarabharathi CLG ki vachharu iamso happy sir nenu ippudu TTC chestunna sir bless me

gkrishnaraorao
Автор

సర్ మీరు విలువైన సూచనలు చేస్తున్నారు.. Dhanyavadamulu sir...

venkateshpashula
Автор

Sir L I C agent story mind blowing. Thank you sir.

zakirhussainS.B
Автор

I gained so much of confidence as I too following some points you thank you sir

ravibabu
Автор

Chaala mandi chaala cheppaaru gaani meelaaga dabbu ela sampaadinchaali ani evvaru vedios cheyaledu. ..thnq so much sir.

janakidornala
Автор

సార్ నమస్కారం తులసీదళం కాలం నుండి నేను మీ వీరాభిమానిని అద్భుతమైన స్పీచ్ మీది.సమస్య ఏదైనా టాపిక్ ఏదైనా మీరు చెప్పే సొల్యూషన్ స్టైల్ మీకు మీ రే సాటి. థ్యాంక్యూ సార్.

udayshekar
Автор

162 times unbeatable effort. Super sir👌 👌 👌

gopikrishna
Автор

Thank you Sir for your valuable information.

pavan
Автор

మీ లాంటి వాళ్ళు సమాజానికి చాలా అవసరం sirr

vijaykiran
Автор

The best explanation ever explained about earning money💰💵

TANGELLAMALLIKARJUNARAJU