Rangula Ratnam Latest Promo | Episode No 777 | 10th May 2024 | ETV Telugu

preview_player
Показать описание
#rangularatnam #etvserial #teluguserial #etvwin

Рекомендации по теме
Комментарии
Автор

రాణి మామగారికి ఇచ్చిన సమాధానం గొప్పగా ఉంది, రాధాకృష్ణ గారు కూడా సంతోషం వ్యక్త పరిచారు, రాణి పాత్ర గొప్పగా చూపిస్తున్నారు పాత్రధారిణి గొప్పగా పాత్ర పోషించిన విధం హక్కగా ఉంది, హాస్పిటల్ చికిత్స పొందుతూ ఉన్న ఆయన సీతగూర్చి గొప్పగా చెప్పి కొడుకు కలిగిన దురభిప్రాయం తొలగించాడు, అందరూ గొప్పవారు అని చక్కగా వివరించారు, శంకర్ ప్రసాద్ చర్య అర్థరహితం తొందర పాటు చర్య, సమంత మార్పు వస్తోందా? చూడాలి
అయ్యగారి వెంకట రామయ్య

venkataramayya
Автор

రాధ గార్కి ఆ పరిస్థితి ఇవ్వడం yem బాగ లేదు. త్వరలో recover చేయండి.

hnagalakshmi
Автор

పాత్రలు పొడిగించి సుత్తి కొట్టిస్తున్నారు.... Bad ని ఎక్కువ పొడిగిస్తున్నారు...

goddavulamanjula
Автор

రామోజీరావు పరువు తీశారు.. నాలుగు సీరియల్ లో ఆడవిలన్.. తూ తూ ఛ ఛా.. ఆపండి రా బాబు..

sharmasreepada
Автор

🥺రాధ గారిని daily epis లో చూడాలి ఉండేలా చేయండి అన్ని మిమ్మల్ని రిక్వస్ట్ చేసాం but ఇలా బెడ్ కి పరిమితం చేస్తారు అనుకోలేదు 🤦‍♀️

venkatg
Автор

Radha gari wheel chair ఇవ్వండి వంశీ కి

mshafiulla
Автор

We are disappointed director garu 😢😢😢😢

farzanafarzana
Автор

E derector vamshi ni varsha nu kaluputhado ledho kani varsha ku vere vaditho maregi cheshe mimalini thittinattu e prapancham lo yavarini thittanu endulo block chesina kuda mi you tude chanal lo thidathanu

saiganga
Автор

Mahi garu mi dayaa valla Aina vamshi varsha kalavali midi nagative cayrecoter Aina vamshi varsha nu kalapadam Naku nachindi

saiganga