For his sister's medicines😍

preview_player
Показать описание
#shorts
Рекомендации по теме
Комментарии
Автор

దేవుని ఆశీస్సులు ఎల్లవేళల కలగాలని కోరుకుంటున్నా హర్ష సాయి అన్నగారు

srikanthstudio
Автор

నీతో ఒక్క ఫోటో వస్తే చాలు అనుకోనే నిన్ను ప్రాణం గా అభిమానించే కొట్ల జనాల్లో నేను ఒకరిని అన్నయ లవ్ యూ We All Love You Harsha Sai ❤!!

Voiceof_Syam
Автор

హర్ష సాయి గారు ఈ వీడియో చూసి నిజంగా నా కొంట్లో నీరు వస్తుంది. మీరు గ్రేట్ సార్ 🙏🙏

anjankumar
Автор

అందర్నీ నవ్వించే మనిషి గుండెల్లో ఎంత బాధ ఉందో తీర్చారు

RAVIKUMARCHODAGIRI
Автор

కనిపించని దేవుడు కంటే మానవత్వంతో సహాయం చేసే దేవుడే గొప్పన్న అది నీ రూపంలో ఉండడం మా అదృష్టం ❤❤❤❤❤so much anna

SrinuObbhalareddi
Автор

నువ్వు ఒక మీరకీల్ అన్న ప్రతి పేదవాడికి ఒక మేడిశెన్ లాంటి వాడవు బ్రో ❤❤❤❤love you అన్న ❤❤❤

RatnamK-gy
Автор

సాయి నువ్వు నిడునురెల్లు కీ మించి ఏ కష్టం లేకుండా చాల చాలా సంతోషంగా బ్రతకాలి తమ్ముడు

Jayanthlalithadhithya
Автор

హర్ష సాయి అన్న దేవుడుతో సమానం నిన్ను ఎప్పుడూ ఆంజనేయ స్వామి నేను కాపాడతాడు అలాగే వాళ్ళ అక్క కోసం ఎంతో కష్టపడ్డ తమ్ముడు ఇలాంటి తమ్ముడు గా పుట్టడం అదృష్టం

parasarangarao
Автор

అతనెవరో దేశ దేశాలు తిరుగుతుంటే ఎంతో పొగుడుతున్నమ్... But మన India లొ మన కొసం మన కష్టాలు తిర్చడాకి తన happyness మనలో వేతుకంటున్న హర్ష తమ్ముడు మనిషి రూపంలో వున్న దేవుడు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

durgabhavani
Автор

ఆ అక్క కోసం తమ్ముడు పడే బాధని తెలుసుకొని ఆ తమ్ముడు బాధ నీ తీర్చిన హర్హసాయి గారు మీకు ఉన్నా మనసు ప్రతి ఒకరిల్లో one పర్సన్ట్ ఉంటే చాలు ఈ లోకంలో పేదవాడు ఉండడు god bless you ❤❤❤

suryaprakashbandaru
Автор

జీవితంలో ఒక్కసారైన మిమ్మల్ని కలవాలి హర్ష గారు..నువ్వు మనిషిరూపంలో ఉన్న దేవుడివి..

sridevimadam
Автор

మీ ముందు ఏ రాజకీయ నాయకుడు ఏ హీరో పనికిరాడు అందరూ your great హర్ష సాయి అన్న 🙏🙏😍

prashanthmandra
Автор

Great brother .ఈ రోజులో కూడ అక్క కోసం కష్ట పడడం చాల గ్రేట్👏👏👏👏👏

twilightsridevi
Автор

నా జీవితంలో ఒక్కసారైనా మిమ్మల్ని కలవాలి హర్షసాయి గారు మనిషి రూపంలో ఉన్న దేవుడు మీరు🙏🙏🙏🙏🙏

suryapranith
Автор

హర్ష సాయి తమ్ముడు మీకు ఆ గణపతి ఆశీర్వాదం
ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా
చాలామంది దగ్గర డబ్బులు ఉన్నాయి
మనసు మాత్రం లేదు
ఇలా అందరికీ సాధ్యం కాదు మీరు ఎప్పుడు
మీరు ఎప్పుడు ఇప్పటికి బాగుండాలి

nammivaralakshmi
Автор

Cinema vallani pichiga abhimaninchadam kadu ilanti goppa manasunna varini preminchandi abhimaninchandi great bro God bless you ❤❤❤❤❤

Sivoham-bz
Автор

హర్ష సాయి అభిమానులందరూ ఈ అక్క అనారోగ్యం బేగా కోలుకోవాలని దేవుడిని కోరుకుంటున్నాం

shaikbasha
Автор

Bro ... nuvvu entho mandiki help chesavu ...Kani ee help matram Chala Baga touch ayyindi heart Ki ....🥺

NeyyilaGiri
Автор

దేవుడా హర్ష సాయి అన్నయ్య నీ నేను నిండు నూరేళ్ళు చల్లగా చుడు దేవుడా 🙏🙏🙏🙏ఏటువంటి కల్మషం లేని మనిషి love you అన్నయ్య ❤❤❤

veereshvecky
Автор

Devudu akado ఉండదు మనలోనే ఉంటాడు మానవ సేవే మాధవ సేవ ❤

vamsivamsi