AP DSC LATEST NEWS TODAY #apdsc #apdsc2024

preview_player
Показать описание

Рекомендации по теме
Комментарии
Автор

ఒకప్పుడు Dsc అంటే ఆంధ్ర సివిల్స్ అనేవారు,
కాని ఇప్పుడు Dsc అంటే ఆంధ్ర stock market లా అయిపోయింది 😊
ఎప్పుడు ఏమౌ దదో...😮😮😅😢

IssakHello
Автор

లోకేశ్ నవ్వుతున్నాడు అంటే DSC గోవిందా గోవింద నామాలు

sathyaedutech
Автор

"మొదటి" సంతకం హామి నెరవేరే దానికి, జూన్ "మొదటి" రోజుకు అంటే పూర్తిగా ఒక సంవత్సరం కాలం. మొదటి సంతకం నెరవేరే దానికి ఒక సంవత్సరం పట్టితే, అది ఘనతా?? మందా కృష్ణగారు వినతి పత్రం ఇచ్చి ఈ విమర్శకు ఆస్కారం అయింది. ఇప్పుడు మందా కృష్ణ గారు మీకు మంచి చేసినట్టా! చెడ్డ చేసి నట్టా! నడుస్తున్న ప్రక్రియను అది పనిగా ఆపి, commission వేసే బదులు ప్రక్రియ కొనసాగించి, పార్లమెంట్ లో బిల్లుకు ప్రయత్నం చేసుండాలి. పార్లమెంటు వుండేది దేనికి . వర్గీకరణ ముఖ్యమంత్రులు చేసుకోవచ్చు అని కోర్టు చెప్పదు. రాష్ట్రాలు చేసుకోవచ్చు అని సలహా చెప్పినపుడు కనీసం అసెంబ్లీ లో తీర్మానం పెట్టీ, ఆతరువాత పార్లమెంట్ లో బిల్లు పెట్టించు కుంటే ప్రజాస్వామ్యం పద్ధతి. ఇది జరిగే వరకు ప్రక్రియ వున్నదే కొనసాగించి వుండాలి. అలా కాకుండా పక్కరాష్ట్ర వ్యక్తి వినతి పత్రం ఇస్తే dsc నోటిఫికేషన్ ఆపి మరీ కమిషన్ పూర్తి అయినాక ఇస్తామనడం మాకు మింగుడు పడలేదు. ఇది ఎవరి పక్ష పాతంలా కనిపిస్తుందో, రాష్ట్ర మాలలతో పాటు , Dsc కి దరఖాస్తు చేసుకోవాలని ఆశతో ఎదురుచూసిన అగ్రవర్ణాలు కూడా గమనిస్తున్నారు.

NarasimhuluNarasimha-ygdi
Автор

Sir, మీరు చెప్పేది అర్థమయింది. మీరు జరగబోయే మేలు గురించి చెప్పుతున్నారు.ఇప్పుడు జరిగివున్న అన్యాయం గురించి ఏ దేవుడికి మొరపెట్టు కోవాలి. తెల్లవారితే నోటిఫికేషన్ విడుదల...ఎందుకు ఆగింది!? తెలంగాణా వ్యక్తి వచ్చి వినతిపత్రం ఇస్తే నోటిఫికేషన్ ఆగుతాదా!! మనము తెలంగాణాలో వున్నామా! ఆంధ్రాలో వున్నామా! కోర్టు నుంచి ఇంజక్షన్/ స్టే రాలేదుకదా, గవర్నర్ గారినుంచి ఆర్డర్ రాలేదు కదా! రాష్ట్రపతి గారి నుంచి ఆర్డర్ రాలేదుగదా! కేవలం మందకృష్ణ గారి వినతి పత్రం కోసం సూర్యోదయం అయితే వచ్చే నోటిఫికేషన్ విడుదల ఆపుచేయడం న్యాయమా!! మీరు అలా ఏ క పక్షంగా చేస్తే మాలలమైన మాకు అన్యాయం జరుగుతుంది కదా. వర్గీకరణ ఏక పక్షం అయితే మాల ల కు అన్యాయం జరిగినా పరవాలేదా!! పార్లమెంటులో బిల్లు పాస్ అయ్యే వరకు వున్న స్థితినే కొనసాగించాల్సింది పోయి, వున్నపళంగా పక్క రాష్ట్ర వ్యక్తి కోసం నోటిఫికేషన్ నిలుపుదల చేస్తే ఎవరి నోటి కాడ కూడు పోతుంది. మాలలకు ఓట్లు లేవా! మేము ఏపి లో లేమా!!

NarasimhuluNarasimha-ygdi
welcome to shbcf.ru