War Of Words Between CM Revanth Reddy And KCR | Telangana Politics | Congress Vs BRS | Daily Culture

preview_player
Показать описание
War Of Words Between CM Revanth Reddy And KCR | Telangana Politics | Congress Vs BRS | Daily Culture
#cmrevanthreddy #kcr #telanganapolitics

Thank You For 2 Million Subscribers😍

For more interesting updates like & follow: 👇👇👇
Рекомендации по теме
Комментарии
Автор

ప్రియమైన తెలంగాణ రాష్ట్రప్రభుత్వఉద్యోగులందరికీ మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు గౌరవ ఎ.రేవంత్ రెడ్డి గారు (రేవంతన్నా)మన కోసం భావితరాలకోసం ఇరువది నాలుగు గంటలు (నిద్రలో కూడా మన రాష్ట్ర అభివృద్ధి ఆలోచన) పని చేస్తూ మనకు కావలసివి అన్నీ ఇదేకాకుండా నిరుద్యోగులకు ఇచ్చిన మాటా, రైతులకు ఇచ్చిన మాట, ముసల్లోల్లకి పెన్షన్, మద్యం బెల్ట్ షాపులు మొత్తానికి మొత్తం ఎత్తెస్తాని మాట, ఇలా వాగ్దానాలు చేసి ఎలక్షన్ లో గెలిచి ముఖ్యమంత్రి అయ్యారో దాదాపు అన్నీ పూర్తి చేసి చూపిస్తారని నా ప్రగాఢ విశ్వాసం.అయితే ప్రతి ఉద్యోగి తన స్వార్థం తో నెగెటివ్ ఆలోచనలతో మన రాష్ట్ర ప్రగతి పాలు పంచుకోక నాకెందుకునంటే, ఆ దేవుడు కూడా క్షమించడు. నాడు స్వాతంత్ర్యం కోసం పోరాటం చేస్తున్నప్పుడు మన నేతాజీ సుభాష్ చంద్రబోస్ చెప్పిన మాటలు ఒక సారి గుర్తు కు తెచ్చుకోండి "ముఘేఖూన్దో మైఆజాదిదూంగా" అంటే మీరు రక్తాన్ని ఇవ్వండి నేను మీకు స్వాతంత్ర్యం ఇస్తానని, మనం అంత గొప్ప త్యాగం చేయవలసి అవసరం లేదు... రోజు మన ఆఫీసు డ్యూటీ చక్కగా చేస్తూ దుర్బుద్ధి, దుర్మార్గపు ఆలోచన లేకుంటే ప్రగతి వైపు దూసుకోపోతాం, రేవంతన్నా లక్ష్యాన్ని సాధిస్తాం..ఇక నేనైతే నా చివరి స్వాసవరకు రేవంతన్నా సైనికుడ్ని🙏.

jayanthkumar
Автор

ఒక ముఖ్యమంత్రి గా నువ్వు ఒక సాధారణ కార్యకర్త కూడా ఈ భాష కూడా వాడురు ప్రాంతాలను రెచ్చ గొట్టి నాగార్జున సాగర్ రెండు రాష్ట్రాలు సంబంచింది అది ఒక తెలంగాణ ది కాదు అది గుర్తు పెట్టుకో అది లేకుండా అల్ a ప్రవతిస్తి 6 నెలల లో దిగిపోతవ్వు

chandrasekhard
Автор

కె.సి.ఆర్.జి పాలమూరు ఎత్తిపోతల కరివెన సభలో ముంపునిర్వాసితులకు భూములు ఇళ్లు కోల్పోయిన నిర్వాసితులకు ఇచ్చిన హామీలు (25-11-2015)నాడు చెప్పిన వాగ్ధానాలు నెరవేర్చార కె.సి.ఆర్.జి.

venkatreddy
Автор

నిజము కదా చర్చకు రండి తెలుస్తుంది ఎంకనల్లు ఈ అబద్ధపు ప్రాకారాలు

srinivasreddysattu
Автор

Super talking Revanth sir, CM, Nice speeching, excellent, worthful CM Jai congress, Jai Revanth.

sampathjinukala
Автор

JAI TRS, KCR BRS TRS 🌹 TRS 🌹 TRS ❤❤❤🎉🎉🎉🎉🎉🎉❤

karthiktelugu
Автор

Honorable CM revanth gave good explanation to kcr

The Chief Minister is asking questions based on values

Mr.KCR, you must should reply to CM

venkatesh.n
Автор

Jai revanth reddy. Jai Congress. Telangana వచ్చింది కెసిఆర్ కుటుంబం బాగుపడటానికే.

abdulsk-ytlr
Автор

అసలు నీకు మాట్లాడే పద్ధతి ఉన్నదా కేసిఆర్ రండ అనేతందుకు కొంచెమైనా మాట్లాడే పద్ధతి నేర్చుకో అదే పద్ధతిలో ఉంటే ప్రజలు బుద్ధిచెప్పే రోజులు దగ్గరలో ఉంటాయి కెసీఆర్ లేక పోతే తెలంగాణ లేదు జై కేసిఆర్ జై తెలంగాణ

k.narenderreddy
Автор

ఇదేనా మన తెలంగాణలో నేర్చుకోవాల్సిన రీతి రివై పద్ధతి ఇదేనా ఏంటి ఎక్కడికెళ్తున్నావ్ మనం ఏ ఎలాంటి సీఎంని తెచ్చుకున్నాం మనం మనకు ఏమన్నా తెలుస్తుందా మన ప్రజలకి తెలంగాణ ప్రజలకి కొంచెం కండ్లు పెట్టి చూడండి

shantipriyapriya
Автор

కెసిఆర్ బాషా సూపర్
రేవంత్ రెడ్డి బాషా ముఖ్య మంత్రి గా అది సరైనది కాదు

Jsrgroupsuncitykothapetrrdist
Автор

ఒక ముఖ్యమంత్రిగా సభ్యత సంస్కారం అనేది నేర్చుకోండి సర్

vkmanohar
Автор

Right answer to Right answer to Wrong person, CM is right.

satyamsakinala
Автор

గమనించవలసిన విషయం కెసిఆర్ ముఖ్యమంత్రి హోదాలో ఉండి కేంద్ర మంత్రి కిషనరెడ్డిని రండ కేంద్రమంత్రి అన్నాడు ఇప్పుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో ప్రెసెంట్ ఎమ్మెల్యే అయినా కెసిఆర్ ను రండ అనటం తప్పులేదు.

ithanaboinaupender
Автор

రేవంత్ రెడ్డి ఆసరా పెన్షన్ పెంచుతాను అన్న మాటలు అన్నిటోళ్ల మాటలు

BNarasimha-tp
Автор

Jai RVR Jai Congress party 💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐

srinivasaraokolluru
Автор

Present situation in Telangana now. Power cuts, water shortage, no rythu bhadhu, no development prajalu yedustunnaru mana karma . Step down cm revanth

srinivasulusoma
Автор

హలో రేవంత్ రెడ్డి గారు మా ఊర్లో రండ అంటే పెండ్లాం సచ్చినోడిని అంటారు నువ్వు ముఖ్యమంత్రివి కూడా ఇంత చిల్లర మాట్లాడతావా మా ఊర్లో ఊరు రెడ్డీస్ ఉన్నారు ఇంత చిల్లర మాటలు మాట్లాడరు ఇంతకీ నువ్వు రెడ్డి సేన

anjaneyulugoud
Автор

Kishan reddy annapudu andaru yekkadiki poyaaru

nobledaughterofablefather
Автор

Cm revanth matlade language bagaledhu .need to change it'gumpu mestri ❌❌❌

chandarashekar