Beijing to Shanghai High Speed Bullet Train in China

preview_player
Показать описание


If you're looking for an amazing way to see China, the Beijing to Shanghai High Speed Bullet Train is the perfect way to go! This train journey will take you from the bustle and chaos of Beijing to the beautiful and diverse landscapes of Shanghai in just over 3 hours.

After watching this video, you'll be able to see the stunning landscape of China in a way that you never could have done before. Not to mention, the train ride will be smooth and fast, making it a great way to see the country in a short amount of time. So what are you waiting for? Check out the Beijing to Shanghai High Speed Bullet Train!
Beijing to Shanghai High Speed Bullet Train in China

#naaanveshana #china #beijing #shanghai
#bullettrain #prapanchayatrikudu #backpacker #telugutraveller #travel #traveller #traveling #travelvlog #adventure #budgettraveling
Рекомендации по теме
Комментарии
Автор

బ్రదర్ నా జీవితంలో చూసిన బెస్ట్ వీడియో ఏం టేకింగ్ ఏమీ ఎడిటింగ్ బ్రదర్ ఫ్రేమ్ టు ఫ్రేమ్ చాలా బాగా చేశావు మంచి మ్యూజిక్ పెట్టావ్, నాకో సందేహం ఎడిటింగ్ నువ్వే చేస్తావా ఎవరినైనా పెట్టుకున్నావా

shivareddy
Автор

ఏం టెక్నాలజీ రా బాబూ మీ వీడియో చూస్తుంటే నా కళ్ళు తిరుగుతున్నాయి స్వయంగా నా కళ్ళతో చూస్తే ఇంకేమి పోతానో చాలా బాగుంది సార్ మీ ట్రైన్ జర్నీ ❤❤

AJAYKUMARDOCTOR
Автор

Anvesh bhaiyya... మీరు మన దేశం లో ఎంత కష్టాలు ఉన్న సరే...ప్రాణాన్ని పణంగా petti, oka సామాన్య తెలుగు వారికి ఈ videos ఎంత బాగా అందిస్తున్నారు... చాలా థాంక్స్

thekireeti
Автор

అన్వేష్ చాలా మంచి విడియో చూపించావ్. థాంక్ యూ. నీకు, సిసిలి కి కో-ఆర్డినేషన్ బాగుంది. నీకు పుకాచి. ని వలన చైనా దేశాన్ని చూస్తున్నాము. బుల్లెట్ ట్రైన్ చాలా బాగుంది. ok థాంక్ యూ బ్రో 👍

vsvtr
Автор

అన్వేష్ అన్నా నీ కళ్ళతో ప్రపంచాన్ని మాకు చూపిస్తున్నావు అందుకు నీకు శిరస్సు వంచి మా వందనాలు🎉🎉🎉
Thank you so much అన్నా

rajeshgaddiparthi
Автор

అధిక జనాభా ఉన్నాకూడా శుభ్రంగా ఉంది దేశమంతా, ప్రజల పరిశుభ్రత, క్రమశిక్షణ అందుకు కారణం, కష్టపడేతత్వం ఆ దేశ విజయరహస్యం, చిరునవ్వుల సిసిలి బావుంది

SitaKumari-jmln
Автор

మీరు ఎంత థ్రిల్లింగ్‌గా పని చేస్తున్నారు, మన తెలుగు భాషలో చూసి & వినడానికి మేము చాలా థ్రిల్ అయ్యాము. నిజంగా మీ ఛానెల్‌కు సబ్‌స్క్రైబర్‌లుగా మేము చాలా రుణపడి ఉన్నాము. ఖచ్చితంగా మేము.

sitaramareddy
Автор

మంచి వీడియో. చైనా అభివృద్ధి వీడియోలు మరిన్ని చేయండి.

ammannaidu.chintadachan
Автор

నాయనా అన్వేషా.... బుల్లెట్ train speed 325 kmph....కానీ నువ్వు మాత్రం 650 kmps వేగంతో ప్రపంచాన్ని తిరగేస్తున్నావు...ఏది ఏమైనా నువ్వు గ్రేట్ రా అన్వేషా.‌‌😊😊😊

satishsatishunboxing
Автор

నిజం గా చైనా అభివృద్ధి చూసాక మనం ఎంత వెనకబడి ఉన్నామో అర్థం అవుతుంది బ్రదర్ నిజం గా చాలా మంచి వీడియో చేసి అద్భుతం గా వివరించారు 🥰🥰🥰🥰

RaviKumar-zfhq
Автор

నిజం చెప్పు అన్న నీ లైఫ్ లో ఏ రోజు ఐనా ఏడ్చవ ఒక్క రోజు ఐనా .నిన్నుచుస్తుంటే నాకు చాలా గర్వంగా గా వుంది .నీ లో యెంత గొప్ప టాలెంట్ వుంది కృషి వుంటే మనిషి ఋషి అవుతారు అనేది నిరూపించారు.నువ్వు చైనా కి మొగుడివి కావాలి😊😊😊

ramram
Автор

మి అనుభవం లాగా ఈ వీడియో చూసాక నాకూ కూడా bullet ట్రైన్ లో ప్రయాణం చేసినట్టుంది మీతో పాటి.tq bro

babafakruddin
Автор

ఉదయాన్నే మంచి వీడియో చూపించినందుకు చాలా ధన్యవాదాలు సోదర.
ఈ వీడియో కూడా మీ రైలు ప్రయాణం లా చాలా smooth గా అనిపించింది

pab
Автор

అన్న నేను ఒడిశా నుంచి చెప్తున్నాను . తెలుగు బెస్ట్ ట్రావెలర్ నా అన్వేషణ ఒక్క వీడియో కూడా వన్ మినిట్ కూడా మిస్ అవకుండా చూస్తున్నాను సూపర్ అన్న BIG FAN BRO

purusottamkoilapu
Автор

చైనా vallu ఎంతో క్రమశిక్షణతో కూడిన వ్యవస్థ ను ఏర్పాటు చేసుకున్నారు.. Superb

kamu
Автор

నీకు చాలా మంచి స్నేహితురాలు దొరికింది చైనాలో😊

karthikchand
Автор

గుడ్ మార్నింగ్ అన్న చైనా బుల్లెట్ స్పీడున్నోడు దూసుకెళ్తా నాడు❤❤ మనం మనం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే చూస్తున్ తప్ప ఆచార్య ఇస్తలేవు❤❤

harivardhan
Автор

అన్న నువ్వు నీ కళ్ళతో CHINA. ని చూపించకపోతే నేను ఇంకా మన పొలిటీషియన్ మాటలు విని CHINA ని miss understand చేసుకునే వాడిని చాలా చాలా ధన్యవాదాలు అన్న నీకు LOVE you ANNA❤❤

psbasha
Автор

నా నిజ జీవితం లో చూస్తానో లేదో అనుకున్న కానీ నీ చేసిన వీడియో ద్వారా చూశానను... చాలా 🙏 థాంక్స్ అన్న

DhanarajuReddy-wmmw
Автор

నాకు తెలిసిన బెస్ట్ యూట్యూబర్ నువ్వు... "అవినాష్ అన్న"ప్రపంచం దేశాలు మాకు ఇంటిలో ఉండి చూపిస్తున్నావు.... అందులో నువ్వు మన తెలుగువాడువి కావడం... చాలా చాలా provide గా వుంది అన్న.... I wish you Happy world journey అన్న 🥰🥰🥰

potnuruvasudevarao
join shbcf.ru