Chapter 126: Dont waste food! Over 10000 dogs die everyyear due to hunger🙏🏻 #poor #dog #food #sad

preview_player
Показать описание

Рекомендации по теме
Комментарии
Автор

సొంత డబ్బా కొట్టుకొనే వీడియో లు చేసే బేవార్స్ లే ఎక్కువ తప్ప ఇలాంటి మంచి వీడియో లు చేయడానికి మందుకు వచ్చే వారు చాలా తక్కువ.. గ్రేట్ అన్నా నువ్వు ❤️

venki
Автор

కుక్కలకు ఆహారం లేక చిన్న పిల్లని కరుస్తున్నాయి, అదే ఫుడ్ వుంటే అలా చేయవుగా.❤❤❤❤

vaduvusangam
Автор

ఇలాంటివి వీడియోస్ తీసి పెట్టడం ఈజీ కానీ పాటించడమే చాలా చాలా కష్టం.... పాటించే వాళ్ళు లక్షల్లో ఒకరో ఇద్దరో వుంటారు.. నిజం అనేవాళ్ళు లైక్ చేయండి..

Pushpavathipapaiah
Автор

వాళ్ళ జీవితాలు అత్యున్నత స్థితికి కోరుకుంటున్నాను🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

pakkimeher
Автор

ఇలా చేస్తే చనిపోయేది వీధి కుక్కలు కాదు.కుక్కలు వల్ల చిన్న పిల్లలు

adinarayanarayivalasa
Автор

మీ Concepts సూపర్ గా ఉంటాయి bro సమాజానికి మంచి చెయ్యాలి అని ఆలోచన చాలా గొప్పది 👍👍👍

Tarak-ur
Автор

ఆ కుక్కలకి పాపం అని మనం అలా అన్నం పెద్దనం కాని అవి మాత్రమే మన పిల్లల ప్రాణాలు తీస్తున్నాయ్ brother😢

kpavanraj
Автор

చాలా బాగా చెప్పారు ఇది అందరూ పాటించాలి 👏👏👏👏👏👏👏👍👍👍👏..

jagadishpratap
Автор

మీరు సమాజానికి ఉపయోగ పడే చాలా మంచి మెసేజ్ ఇస్తున్నారు అన్న... 🙏🙏🙏

kondetiraju
Автор

Really heart touch chesav anna..
Road side na hungry dogs ni chusi chala bada pade vadini. Ennitiki pettina inka chalane untunnai.
Prathi okkaru waste food padeyakunda vatiki pedithe baguntundi ani chala sarlu anukunna anna.. really loved your work.
❤️

venkatanarayanacheparthi
Автор

ఇలా చేయడం వలన అవి మనుషులను కరుస్తున్నాయి

SyamSundar-mw
Автор

నీవు చాలా మంచి పని చేస్తున్నావ్ అన్న 🙏

venkateshwarreddyg
Автор

Ilanti videos chustunte manasu haayiga untundi sir 😀🤗

madhu_sri.
Автор

Super idhi kadha kavaalsindhi society ki meelaanti vaallaki naa paadhaabi vandhanam....super message...

cheguevarashankar
Автор

అన్నా నీ వీడియోస్ నిజంగా వాస్తవానికి చాలా దగ్గరగా మానవత్వాన్ని పెంపొందించేలా అద్భుతంగా ఉంటాయ్ హ్యాట్సాఫ్ అన్నా ❤

prasadyerramsetti
Автор

ఇప్పుడు వీధికుక్కలు మనుషులనే తినేస్తున్నాయి... పాపం చిన్నపిల్లలు బలైపోతున్నారు... వీధికుక్కల దాడుల్లో

k.muniswar
Автор

సూపర్ బ్రో అదరూ ఇలాగే అలోచించి చేస్తి బగుటుంది 😭😭🙏🙏

puchakayalasumalatha
Автор

brother meru super. ila cheste a muga jeevalaki help chesinavallam avatar 👌👌👌

jammukavitha
Автор

Great efforts for helping the needful. Salute.. U r the real heros

AadyaRenuVlogs
Автор

It's a good message. All restaurant owners should follow it

sreedharkvs