Urike Urike!🎶💃😍 | Priya's Studio #shorts #UrikeUrike #HIT2 #hooksteps

preview_player
Показать описание
It was good to meet Adivi Sesh, the lead star of the Telugu movie "Hit 2." Watch the special moment and enjoy "Urike Urike."

#PriyasStudio #Shorts #UrikeUrike #HIT2 #AdiviSesh #PriyaInturu #trendingshorts

--------------------------------------
Follow Me on

--------------------------------------

In Association with DIVO - Digital Partner

--------------------------------------
Рекомендации по теме
Комментарии
Автор

His acting is different it's good

srinivasch
Автор

With Adi OMG 😱😱😱i am crazy big fan of Adi 😇😇😇i love you sooo sooo sooo much Adi❤❤❤❤.... Adi is my world my heart my
I hop i meet to Adi 🙏🏻🙏🏻please God 🙏🏻🙏🏻

souravb
Автор

My favorite actor n most favorite song ❤

sandhyapethambaram
Автор

favorite song adavishesh my favourite person 😍😘

vyshnavikondreddi
Автор

Favorite star adavi sesh favourite heroine Meenakshi

laxminarayanatammienani
Автор

రానే వచ్చావా, వానై నా కొరకే
వేచే ఉన్నాలే, నీతో తెచ్చావా
ఏదో మైమరుపే ఉన్నట్టున్నాలే…

నువ్వే ఎదురున్నా తడుతూనే పిలిచానే
నిన్నే ఎవరంటూ…
కాలం పరుగుల్నే బ్రతిమాలి నిలిపానే
నువ్వే కావాలంటూ

ఉరికే ఉరికే మనసే ఉరికే
దొరికే దొరికే వరమై దొరికే
ఎదకే ఎదకే నువ్వీ దరికే
నన్నే చేరితివే వెతికే…

ఉరికే ఉరికే మనసే ఉరికే
దొరికే దొరికే వరమై దొరికే
ఎదకే… ఎదకే నువ్వు చేరితివే
వెతికే… నా చెలివే…

ఓ… అడిగే అడిగే ప్రాణం అడిగే
తనకేనా ఇచ్చావని
అలిగే అలిగే అందం అలిగే
మీ జంట బాగుందని

పెదవుల మద్యే సరిహద్దే
ఇక రద్దే అని ముద్దే
అడగకనే అలజడిలా అల్లే

మనసుల గుట్టే మరి ఇట్టే
కనిపెట్టే కనికట్టే
నీ కనులంచునే ఉంచావులే

ఉరికే ఉరికే మనసే ఉరికే
దొరికే దొరికే వరమై దొరికే
ఎదకే ఎదకే నువ్వీ దరికే
నన్నే చేరితివే వెతికే

ఉరికే ఉరికే మనసే ఉరికే
దొరికే దొరికే వరమై దొరికే
ఎదకే… ఎదకే నువ్వు చేరితివే
వెతికే… నా చెలివే…

సాహిత్యం
welcome to shbcf.ru