9 PM | ETV Telugu News | 5th March '2025

preview_player
Показать описание
#EtvNews
#NewsHeadlines
#EtvTeluguIndia

----------------------------------------------------------------------------------------------------------------------------
#latestnewstelugutoday
#etvandhrapradeshlive
#latestnewsupdate

ETV Andhra Pradesh has been at the forefront of Producing reliable and important news stories which happens around the globe to its viewers.

For More Latest Political and News Updates :

#etvandhrapradeshlive #etvandhrapradeshnews #BreakingNews #TrendingNews #LiveUpdates #LatestNews #ViralNews

ETV Andhra Pradesh Live is a 24/7 Telugu news television channel in Andhra Pradesh and is a part of ETV Network dedicated to the Latest Political News, Live Reports, Exclusive Interviews, Breaking News, Sports News, Weather Updates, Entertainment, Business, and Current Affairs.



#etvandhrapradesh #etvandhrapradeshlive #etvandhrapradeshnews #livenews #latestnews #etvandhrapradeshlive #TeluguNews #latestnews #latestnewstoday #latestnewsupdate #latestnewstelugutoday #latestnewstelugu
Рекомендации по теме
Комментарии
Автор

ఓర్వకల్లు, లో ఇండస్ట్రీస్ వచ్చి యువతకు ఉద్యోగావకాశాలు లభిస్తాయి అంటే ఓర్వలేకున్న జగన్ కొప్పర్తి, విశాఖ పట్నం, చిత్తూరు, శ్రీకాళహస్తి పారిశ్రామికంగా అభివృద్ధి చెంది అప్పులు లేని రాష్ట్రంగా తీరు మార్చుతున్న cbn గారికి ధన్యవాదాలు

haribabumaddineni
Автор

సూపర్ సిక్స ఇవ్వాలి అంటూ కొన్ని ఉరకుక్కలు మొరుగుతున్నాయి, ..రాష్ట్రాన్ని ఇప్పుడే గాడిన పెట్టటానికి బాబు గారు శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నారు, ..అప్పులు లేకుండా ఆదాయం పెంచే దిశగా అడుగులు వేస్తున్నారు...

haribabumaddineni
Автор

అంచెలు అంచెలుగా కాకుండా ఒకేసారి 4000రు కు వృద్ధాప్య పింఛన్లు ఇచ్చిన మహానుభావుడు cbn గారు..

haribabumaddineni
Автор

రాబోయే కాలంలో తల్లికి వందనం, .ఇతర సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి చేసి చూపేది బాబు గారు మాత్రమే🎉

haribabumaddineni
Автор

రాష్ట్ర ప్రజల పై కపట ప్రేమ చూపించే జగన్, ..
బాబు గారు ఇచ్చే అన్ని పథకాలు .
పేదలకు అందకుండా చేయటానికి కుటిల రాజకీయ ఎత్తుగడలు వేస్తున్నాడు, ..🎉

haribabumaddineni
Автор

అధికారంలోకి రావటంతోటే అభివృద్ధి, సంగ్షేమం, దిశగా అడుగులు వేస్తున్న cbn గారికి ధన్యవాదాలు, ..

haribabumaddineni
Автор

elon musk నచ్చ చెప్పి, , కేంద్రం నీ ఒప్పించి, టెస్లా నీ ap కి తరలిస్తున్న cbn గారికి ధన్యవాదాలు..

haribabumaddineni
Автор

Ayyannaneekujagankupadadu adi అందరికితెలుసును

SURYANARAYANACHINTADA-ysoe
Автор

ఈటీవీ న్యూస్ చూస్తే చాలు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ లో ఏమి జరుగుతుందో తెలుస్తుంది

sureshpropertysvlogs
Автор

Prajalu ki, rastra abhivrudhi ki yentha satham panulu cheyincharu?donetions yentha satham vachai?investments yentha satham vachai?rastra income yentha satham vachindhi?

g.vc.s
Автор

Free Bus maku wadhu. Bus charges thaginchandi chaalu. Free bus tesuka wachi telangana, karnataka states ebandhipaduthu unai.bus charges pencharu. AP ke free bus wadhu. jai TDP

karunareddy-rq
Автор

All the best God bless you Balayya Babu and CBN Sir And Pavan Kalyan Garu And Lokesh Garu ❤️❤️❤️❤️❤️🌺🌺🌺🌺🌺🌺🌺🌸🌸🌸🌸🌸🌸🥀🥀🥀🥀🥀🥀 Thank you E Tv 🙏

EepuVenkataramana
Автор

రాష్ట్రం బాగుపడటం ఇష్టం లేని జగన్, ..ap అప్పుల రాష్ట్రం గా మిగిలిపోవాలని చూస్తున్న జగన్..
వచ్చే ప్రతి ఇండస్ట్రీ కి ఆంధ్ర మిద చెడు ఆరోపణలు చేసి మెయిల్ పెట్టిస్తున్న కంత్రి జగన్🎉

haribabumaddineni
Автор

జై శ్రీరామ్ అందరికి శుభరాత్రి.. జయహో భారత్

SrinuBeemgal
Автор

భీమిలి బీచ్. పై హై కోర్టు 🙏రైట్ ✊జనసేన మూర్తి గారు💐✊✌️

RameshBabu-
Автор

ప్రతిపక్ష " హోదా " కావాలని కోర్ట్ కి వెళుతున్నాడు.. ప్రత్యేక "హోదా " కోసం వెళ్ళచ్చు కదా.. జగన్

harshithhaasmitha
Автор

చంద్రబాబు ఏది చేసినా అది రాష్ట్ర ప్రజలకు దేశప్రప్రజలకుమేలుజరుగుతది, రాష్ట్రంఅభివృద్దిచెందితే దేశంఅభివృద్ది చెందినట్లే, ప్రతిరాష్ట్రానికి ఒక్క ముఖ్యమంత్రిఉన్నారు

praveenvenga
Автор

E pathakalaki memu kattina tax karchupeduthunnaru asalu uchitanga adhi istamu idhi isthamu ani chepatam Enduku ala chepetapudu evaru addukovatledu memu kastapadi tax kaduthuntey vellu free promises tax lu kaduthundhi veellaki free ga panchatanika development and infrastructure kosamu jobs thevadam pedha achievement

abhinayadevi
Автор

😂 బండి నీకొచ్చింది 10000 మెజారిటీ. మొత్తం తెలంగాణ ప్రజల ఓట్లు కావు. కెసిఆర్ సీఎం అంతే దీన్ని ఎవడు మార్చలేడు

spectrum
Автор

ఏపీ ప్రజలకు విజ్ఞప్తి,
మునుపు ఏనాడు లేని విధంగా ఈ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రము అనేక రంగాలలో వెనుకబడి కారణం అంటే ఉదాహరణకు ఒక్క భూకబ్జా కానీ ఇంకా ఇతర అనైతిక చర్యలకు పాల్పడే వారి సంఖ్య ఎక్కువగా అయేందుకు కారణం ఒక్క ఈ రాష్ట్ర రాజధాని ఇంకా ఏర్పాటు దశలో ఉండటం ఆతి ముఖ్య కారణం.
దేశ చరిత్రలో ఈ ఆంధ్రప్రదేశ్ రాజధానీ లేకుండా ఇన్ని సంవత్సరాలు నడిపించిన మన సెంట్రల్ ప్రభుత్వ ఉదాసీనత ఒక్క కారణం.
జై భారత్ 🇮🇳🙏

Geotv
join shbcf.ru