Union Budget 2020 : Government has decided to get LIC listed on the markets - TV9

preview_player
Показать описание

Union Budget 2020 : Government has decided to get LIC listed on the markets - TV9

#NirmalaSitharaman #BudgetWithTV9 #Budget2020 #TV9Telugu #UnionBudget2020
Рекомендации по теме
Комментарии
Автор

boss LIC stock market lo list avutundi. Just like SBI, Andhra bank, Maruti, and other banks PSUs and all. No tension. This is not privatization but IPO.

mdkumarz
Автор

Lic privatisation ఏంట్రా ని బొంద...ఈ మీడియా వాళ్ళకి కి knowledge లేదు బుద్ది అంతకన్నా లేదు...ఏదైనా govt సంస్థ లో 50%కన్నా తక్కువ కి govt షేర్ తగ్గితే అప్పుడు privatization చేసినట్టు...ఇక్కడ only 10% govt share ని తగ్గించి దాన్ని listing కి ఇస్తారు, ఇంకా govt share 90% ఉంటుంది...ఇప్పుడున్న ఏ govt banks లో కూడా govt షేర్ 70% దాటి లేదు అంటే privatization అయిపోయినట్టేనా, చెత్తనా సన్నాసుల్లారా...ఆ govt కి బుద్దిలేక లాబాలలో ఉన్న LIC లో 10% షేర్ అమ్ముతాను అంటుంటే మిరేమో LIC Privatization అని చెప్పి ప్రజలని తప్పుదోవ పట్టించి LIC కి ఏదో జరిగిపోతుంది అని భయపెట్టి... insurance రంగంలో private companies షేర్ పెంచడానికి ప్రయత్నిస్తున్నట్టు ఉంది

satyanarayanar
Автор

Mottam private cheste Inka 543 Mandi vedavalu enduku...

kravivarma
Автор

క్లెయిమ్ లు పే చేయటం లేదు అని.. మీకు ఎవరు చెప్పారు.. రజినీకాంత్ గారు.. ప్రైవేట్ ప్రైవేట్ అని డప్పు కొట్టకండి.. వీలు ఐతే ipo కి ప్రైవేట్ కి మధ్య తేడా చెప్పండి..

DurgaPrasad-lzcz
Автор

No privatisation or disinvestment or IPO in LIC gic

svsmuralikrishna
Автор

Don't jump in to conclusions, read clearly.95% with LIC only but 5%share of govt is given public, this means public also share holder of lic 5%govt share.I hope news channels be resposible.

jaisriram
Автор

సార్ ఆర్బిఐ ని కూడా ప్రైవేటీకారణ చేస్తారేమో.

anilkumardevarakonda
Автор

ధరలు పెరుగుతున్న గుర్తుకురాదు..
దరిద్రం పెరుగుతున్న గుర్తుకురాదు..

జయహే పుణ్యభూమి నా దేశం..

svsmuralikrishna
Автор

Sir meeru basics telusukuni question veyyandi

mbnaidu
Автор

Government made LIC to buy shares of IDA Bank which is in lass. LIC is good and in profits. Let government sell its shares to LIC. That is good for lic and people.

venkatraochitturi
Автор

ప్రపంచంలో ఇంత క్లైమ్ లను పారదర్శకంగా చెల్లించిన సంస్థ ఎల్ఐసి మాత్రమే, ఏ బీమా కంపెనీ ఈ రకంగా క్లైమ్ లు చెల్లించలేదు

vickytelugu
Автор

LIC privatise cheste govt nunchi no security...worst budget..

MsMadhulika
Автор

LIC ni private company govt bank nunchi loan teesukoni purchase chestundi, profit vaste private company enjoy chestundi, loss vaste govt bank ki bad debt pedutundi. Else, LIC shares anni maupulate chesi, UK ki paripotadu.

chinnababu
Автор

ప్రజలు దెగ్గర సంపాదించిన సొమ్మె చాలా మందికి అన్యాయం జరిగిందని చాలామంది భావిస్తుంటారు ఎందుకంటె.ఒక సంవత్సరం రెండు మూడు సంవత్సరాలు కట్టిన వారి డబ్బులు వారికి ఇవ్వరు మరియు నాల్గు అయిదు సంవత్సరాలు కట్టినా సలెండర్ చేస్తె కనీసం అసలు కూడ ఇవ్వరు ఎంతొమంది నష్టపోయినవార ఎక్కువగా ఉన్నారు!

lingareddyravula
Автор

Only share 10% IPO
90% govt of India owner
Plz don't use Pvt word..

vasalaramulu
Автор

Modiji is wrong in some issues such as LIC and Vizag Steel Plant etc

SankarKumar-dwvu
Автор

Privatization kadu ra babu stock market lo listing avutundi shares ammutunnaru mahanubhavulu ayya meeru

rajivaditya
Автор

Lic privatization ayithe lic agents ki commissions thaggistharu, so they will not work hard,

vijayvijji
Автор

బాబు టీవీ9 యాంకర్ గారు కొంచెం ఎల్ఐసి కోసం చదువుకొని క్లైమ్ చేస్తుందో లేదో తెలుసుకొని అసలు ఎల్ఐసి ఆస్తుల కోసం తెలుసుకొని అడిగే ప్రశ్నలకి సంబంధం ఉందో లేదో కూడా తెలుసుకొని అడగండి కోట్లాది మంది చూస్తారు కొంచెం తెలుసుకుని మంచిది

venkysmind
Автор

టీవీ9 ఛానల్ సమాజానికి
లాభమా? నష్టమా? ?

sivaprasad