Relaxing Music: Stress Relief Music | Sleep Music | Meditation Music || Patriji Music | PMC Telugu

preview_player
Показать описание
ధ్యానం చేసేటప్పుడు సంగీతాన్ని వినండి మైమరిచిపోండి | Relaxing Music: Stress Relief Music | Sleep Music | Meditation Music || Patriji Music | PMC Telugu

" ప్రతిక్షణం - సత్యదర్శనం "
- బ్రహ్మర్షి పితామహ పత్రీజీ

PMC (పిరమిడ్ మెడిటేషన్ ఛానల్) ఒక ప్రత్యేకమైన ధ్యాన ప్రచార ఉపగ్రహ ఛానెల్ .. ప్రపంచంలో ఇదే మొదటిది. 2018 సంవత్సరంలో అఖిల భారత పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీస్ వ్యవస్థాపకులైన బ్రహ్మర్షి పితామహ పత్రీజీ చేత స్థాపించబడింది. సార్వత్రిక ఆధ్యాత్మిక సత్యాలను సానుకూల మీడియా ద్వారా మానవాళి మొత్తానికి ఆధ్యాత్మిక జ్ఞానం సులభంగా మరి సరళంగా చేరేలా PMC పనిచేస్తుంది. శాకాహారం, అహింస వంటి ప్రాథమిక లక్షణాలను కలిగి ఉన్న సమాజాన్ని సాధించడం PMC యొక్క ముఖ్య ఉద్దేశ్యం. శాంతియుత ధ్యాన ప్రపంచాన్ని స్థాపన PMC కోరుకుంటుంది ముఖ్యపాత్ర పోషిస్తుంది. అలాగే ఈ మహా యజ్ఞంలో అవిశ్రాంతంగా పనిచేస్తున్న సకల ఆధ్యాత్మిక సంస్థలకు, గురు పరంపరలకు వారధిగా నిలుస్తుంది. PMC ఛానెల్‌లో ముఖ్యంగా బుద్ధ ప్రబోధిత ఆనాపానసతి ధ్యానం విధానంపై అవగాహన కల్పించడమే PMC యొక్క ప్రధాన ఉద్దేశ్యం. ప్రపంచవ్యాప్తంగా పిరమిడ్ మాస్టర్ల అనుభవాలను ప్రసారం చేయడం. శాకాహారాన్ని వ్యాప్తి చేయడం మరి పిరమిడ్ శక్తిపై అవగాహన కల్పించడం. PMC ని అతి త్వరలో జాతీయ-అంతర్జాతీయ స్థాయిలో విభిన్న భాషలలో తీర్చిదిద్దడంలో మీ అమూల్యమైన సహాయ సహకారాలను ప్రేమపూర్వకంగా కోరుకుంటుంది.మరి ఇతర సమాచారం కొరకు పిరమిడ్ కాల్ సర్వీస్ ను సంప్రదించండి.

సంప్రదించాల్సిన ఫోన్ నెం.: 8500046596, 040-66002332, 040-29880145,
🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼

Patriji PMC App (Download)

Our Favorite Shows:
🌼 - 🌼 - 🌼
🌼 - 🌼 - 🌼

Official Social Profiles of Patriji (Subscribe)

Official Brahmarshi Patriji Website:

Our Famous Other Channels:

🌎 🌎 🌎 Contact Us: 🌎 🌎 🌎
🌎 Phone: 040-66002332, 040-29880145, 8500046596

Like, Share & Subscribe to our PMC Telugu Channel

PSSM Official Websites:

Patriji PMC App (Download)

#meditation #pyramidmeditation #breathmeditation #SubhashPatriji #Light #musicmeditation #evolution #pmc #pmcenglish #pmcenglishtv #pmcenglishonline #pmcenglishonlinetv #pmcenglishvideos #pmcenglishchannel #pmcenglishchannelvideos #pmc_channel​​ #pmconlinetv​​ #pmclive​​ #pyramidmeditationchannel​ #brahmarshi​​ #patriji​​ #pyramid​​ #pmcchannellive​​ #pmcmeditationchannel​​ #patrijilatestspeeches​​ #pmctv​​ #patrijimeditation​​ #HowtoMeditate​​ #Mindful​​ #WhatisMeditation​​ #yoga​​ #yogadaily​​ #enlightenment​​
Рекомендации по теме
Комментарии
Автор

🙏🙏🙏🙏🙏🙏 patrigi haruki palani vandanalu

cholavetisuryanarayana
Автор

మధ్యలో ప్రకటనలు లేకుండా వుంటే బావుండును. ధ్యానం మధ్యలో చాలా అంతరాయంగా వుంది.

vyshunanduri
Автор

Namste Guruji ki, Sathakoti Atma Pramanaalu👣🙏👣🙏👣🙏

padminiagraharam
Автор

Guruvu gaariki sethakoti athma praanamaalu 🌹🌹🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿

padmakuncharapu
Автор

Guruvu gari pada padamulaku namskaramulu🙏🙏🙏🙏🙏

devDev-grij
Автор

Tq.for this relaxed music. Dhanyavadamulu guruvugaru

meenabai
Автор

Namste guruji. dhyanam cheyyadaaniki music, first step.main door

shamallashamalla
Автор

Guruvu gariki paadaabi vandanaalu 🙏🙏🙏🙏🙏

sakkubainagula
Автор

Shatakoti paadabhivandanamulu guruji 🙏🙏🙏 selution chappinanduku.

shamallashamalla
Автор

Good evening sir and mam family members 🙏 ❤❤❤❤

padmakuncharapu
Автор

Ramagundam (karimnagar) lo PMC dyana mandiram und andi

srividyavlogs
Автор

Chala Chala Chala bagundi thank you Patriji

kancharlasaroja
Автор

Thankyou patriji garriki shatakoti pranamalu

sampathkumar
Автор

Tq master's tq universe tq so much

parvathimnicestori
Автор

Thank you very much sir. Wonderful music.
🎉

umadevipattela
Автор

Thanks❤🌹🙏 one must be lucky to enjoy the Divine Program.

madhavanaidu
Автор

Namaskaram guruvu garu nannu asirvadenchade

nagamanichinda