filmov
tv
Gcd Recursive Function | Recursive Function in Python | Recursive Function in Flowgorithm

Показать описание
GCD రికర్సివ్ ఫంక్షన్ :
A , బి లు అనేవి రెండు సంఖ్యలు.అందులో A అనేది B కంటే పెద్దది.
మొదట , A ను B చే భాగించగా శేషం (r ) సున్నా వచ్చిందా అనేది చూడాలి.
శేషం సున్నా అయితే A విలువ GCD అవుతుంది.
శేషం (r ) సున్నా కాకుంటే , A స్థానం లోకి B విలువను , B స్థానం లోకి (r ) విలువను మార్చి , A ను B తో భాగించి శేషం ను కనుగొనాలి .
ఇదే పద్దతిని శేషం సున్నా వచ్చేంత వరకు కొనసాగించాలి .
శేషం సున్నా అయినప్పుడు , A స్థానం లో ఉన్న విలువ GCD అవుతుంది.
ఈ logic తో ఫంక్షన్ వ్రాసి , మెయిన్ ప్రోగ్రాం లో A B విలువలను user నుండి పొందేవిధంగా ప్రోగ్రాం వ్రాయబడింది.
ఒక వేళ , User మొదట చిన్న సంఖ్యను , తరువాత పెద్ద సంఖ్యను ఎంటర్ చేస్తే ,
దానిని సరిచేసి పెద్ద సంఖ్య A గాను , చిన్న సంఖ్య B గాను మార్చడానికి ,
IF condition ద్వారా సంఖ్యలు swipe చేయబడ్డాయి.
ప్రోగ్రాం లాజిక్ కు సంబంధించి ఇంకా విపులంగా వివరణ కోరే వారు ,
Description లో ఇయ్యబడిన Link ను క్లిక్ చేయండి.
Logic: a mod b = rem , if remainder is zero b is gcd.
Else :
b mod rem , till remainder is zero. Recursive Function.
Clik on the link inthe description: