Power Star Pawan Kalyan Fun Moments With Chiranjeevi and Family | MS entertainments

preview_player
Показать описание
Watch #PowerStar #PawanKalyan Fun Moments With #Chiranjeevi and Family

Don't forget to push the Bell 🔔 icon to never miss an update.
Рекомендации по теме
Комментарии
Автор

జీవితంలో అమ్మగారు మిమ్మల్ని లేని స్థాయి నుండి అన్నీ పొందిన స్థాయి వరకు అంచలంచెలుగా మీరు ఎదిగిన క్రమం చూసి మురిసిపోయి you

chandrasekharswarna
Автор

నాకు ఎందుకో తెలియదు గానీ, ఈ వీడియో చూస్తునా సేపు చాలా ఆనందంగా వుంది.

ramannap
Автор

నా రెండు కన్నులు సరిపోవట్లేదు మీ కుటుంబాన్ని చూస్తుంటే ❤️❤️❤️😍

vikramkarthikeya
Автор

మీ అన్యోన్యత చూస్తూ ఉంటే ముచ్చటేస్తుంది చూడటానికి చాలా ఆనందం గా ఉంది మాకు ❤️❤️❤️❤️❤️😘😘😘👍👍

sarvendrakumar
Автор

సూపర్ PSPK అన్నయ్య
కల్మషం లేని చిరునవ్వు👌👌

sharathchepoori
Автор

దేవుడులాంటి పవన్ కళ్యాణ్ ఎచ్చిన మా దేవుడు చిరంజీవిగారికి జన్మదిన శుభకాక్షలు

podilavamshi
Автор

Last lo Kalyan babu with teju brothers 🥰🥰🥰🥰

ashokbannaravuri
Автор

Inspirational to all the families.. 👌👌..Wish Chirus family always live with happiness 👍👍

bschakravarthy
Автор

Family man ga kuda inspiring alot...ika manishi kashtam..yentha mandiki life isthundo..best example chiru...always admire u and inspire from u

kalyanchakravarthi
Автор

కొందరి చూపులు ఎప్పుడు ఒకరికొసమే చూస్తాయి, పేరు తెలుసుగా 😍

PawanKalyan_ERA
Автор

చుడానికి రెండు కళ్ళు చాలడం జై మెగా ఫ్యామిలీ 🔥🔥🔥🔥

devilsss
Автор

మీ అన్న తమ్ముళ్లు మీ కుటుంబం ఎపుడు ఇలాగే వుండాలని కోరుకుంటాను 👌👌👌🙏🙏

ramadevik
Автор

Super, Thank you.. elane 100 years undali Chiranjeevi garu

nageswararaosoma
Автор

Megastar గారిbirthday లో center of attraction Power star గారు👌👌👌

sharathchepoori
Автор

నా ప్రాణం ఉన్నంత వరకు పవన్ కళ్యాణ్ కి సపోర్ట్ చేస్తా

mogilishesu
Автор

See how he shows love EQUALY TO BOTH his family & his wife's family & TREATS BOTH SIDE FAMILY EQUALLY as a good son in law! all men must learn from him as how to be not just a good son but also as a good son in law!

vishu
Автор

Kannula panduga ga Maga and power 🌟🤩⭐💫🌠

Janusha
Автор

ఇలా అందరిని ఒకే చోట చూడం చాలా సంతోషంగా ఉంది

lokeshreddy
Автор

Kannula panduga la vundhi..chala chala Santhosham ❤️....

vinod
Автор

హ్యాపీ బర్త్ డే మీరు ఎంతో సంతోషంగాసంతోషంగా ఉండాలని ఫ్యామిలీ అంత మీమీ అభిమాని

rambabub