Union Budget 2024 -25 Highlights In Telugu | Big Changes In Mudra Loan, NPS and Pmay | New Tax Slabs

preview_player
Показать описание
Buy Term Plan & Get Online Discount Upto 10%👇

Buy a Health Plan & Get Online Discounts Up to 25%👇

📚 Related Courses 📚

Timestamp
⏱ 0:01 - Budget Highlights
💼 2:26 - Schemes
📊 5:35 - New Tax Slabs
💹 6:49 - Short-Term Capital Gain and Long-Term
📈 8:39 - Prices Increased/Decreased On
🔚 10:38 - Conclusion

Union Budget 2024 -25 Highlights In Telugu | Big Changes In Mudra Loan, NPS and Pmay | New Tax Slabs

🔔 Union Budget 2024-25 Highlights In Telugu 📊 | Discover the big changes in Mudra Loan, NPS, and PMAY! 🏡💼 Learn about the new tax slabs and other crucial updates. Don't miss out! 📈💰

#budget #unionbudget #budget2024 #unionbusget2024 #budgethighlights #budget2024highlights #unionbudget2024telugu #budget2024updates #kowshikmaridi #nirmalasitharaman #Budget2024 #Telugu #TaxSlabs #MudraLoan #NPS #PMAY #newtaxregime #goldprice #schemes #msmeloan #homeloan

DISCLAIMER
We are not SEBI Registered and this video is for educational purposes only and should not be considered as financial advice or an endorsement of specific investments. It is essential to conduct thorough research before making any investment decisions.
Рекомендации по теме
Комментарии
Автор

Buy Term Plan & Get Online Discount Upto 10%👇

Buy a Health Plan & Get Online Discounts Up to 25%👇

ffreedomapptelugu
Автор

కౌశిక్ గారు చాలా బాగా వివరంగా చెప్పారు ధన్యవాదాలు

thotamurthi
Автор

సార్ అన్ని బాగానే చెప్పారు. కాని వాటిలో ఏ ప్రభుత్వం పధకాలు అమలు లోకి రావు సార్ ఇది గ్యారంటీ. సార్ ఒక మాట ముద్రా లోన్ గురించి చెప్పాలంటే సామాన్య మానవుడు బ్యాంకు వెళ్లి లోన్ ఇవ్వండి వ్యాపారం చెయ్యాలని అడిగితే బ్యాంకులు కొత్త స్టార్ట్ చెసేవారికి మోము ఇవ్వం అంటున్నాయి ఇది వాస్తవం గ్రౌండ్ లెవెల్ లో. దినికి కూడా రాజకీయ బలం ఉండాలి...

rajamummy
Автор

మంచి సమాచారం అందించినందుకు మీకు చాలా చాలా థాంక్స్ అన్న

dandasikadambala
Автор

Thank you anna 🙏 useful Assalu budget samavesalu ante yemiti yenduku ani teliyanivallaki kuda easy ga ardhamayyela chepparu.

Bha
Автор

Nuvvu chese videos ni follow avvatam valla entho kontha life bagupadthundi.. endukante videos ni money kosam matrame kakunda ethics ni kuda paatisthunnaru.. 🤝

Venky-vqcb
Автор

కౌశిక్ బ్రో మీరు చెప్పిన పాయింట్స్ చాలా బాగున్నాయి బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు ఇలాంటి వీడియోస్ చాలా చేయాలని కోరుకుంటున్నాను

chalastatus
Автор

straight to the point, crisp and clear. “sutthilekunda” 🎉 great work

pavankalyanpk
Автор

No relief for tax paying employees worst budget.

vuppuluriraghuramireddy
Автор

Chaalaa baaggaa explain chesarandi...👍👍

HaribabuPeerugani
Автор

చాలా బాగా క్లుప్తంగా వివారించారు . కౌశిక్ అన్నగారు

rakeshreddy
Автор

Real-estate related changes medha video cheyandi detailed scenarios like farm lands, sites, from ancestors. Bought and sold with 5 years, 10, 20, years. Conclusion

MaRvElOuSmAhEnDrA
Автор

Thank you for the information and clearing the doubts on rumours about new budget impacting middle class families.

nagendrakadarla
Автор

Ardamayyela explain cheyyatam lo nuv vere level koushiku

Padma-zr
Автор

Brother koncham Manufacturing Missionary subsidy gurinchi video chey please

ravindranekkanti
Автор

15 వేల కోట్లు కేటాయించలేదు 15000 కోట్లు ఇతర ఫైనాన్స్ సంస్థలతో అప్పులు ఇప్పించడానికి రిఫర్ చేశారు, కొప్పర్తి కారిడార్, ఒవర్వకల్లు కి ఆల్రెడీ 4 లైన్ రోడ్డు ఉంది కొత్తగా ఏమి చేస్తారు, ఓర్వకల్లు, కొప్పర్తికి కి 2 km దూరం లో ఆల్రెడీ ఎయిర్పోర్ట్స్ ఉన్నాయి, రైల్వే లైన్ అందుబాటులొ ఆల్రెడీ ఉన్నాయ్ కొత్తగా ఏమి ఇచ్చింది లేదు కౌశిక్ గారు

kadapatoday
Автор

చాలా బాగా చెప్పారు కౌషిక్ గారు. నిరుద్యోగులకు మంచి టర్మ్ ఇన్స్యూరెన్స్ ప్లాన్ ok 3 చెప్పండి అన్న

Ravikumar-Dass
Автор

Very nice narration.well done. Keep it up. Very user friendly.

lazarganji
Автор

We want special status along with grants

pbftjyh
Автор

After decrease in custom duty, what is the best time to buy gold?

SsSs-rs