Students and Parents Protest over new NEET Admission Rules | Ntv

preview_player
Показать описание
Students and Parents Protest over new NEET Admission Rules | Ntv
For more latest updates on the news :

Watch NTV Telugu News Channel, popular Telugu News channel which also owns India's first women's channel Vanitha TV, and India's most popular devotional channel Bhakti TV.
#ntv #ntvtelugu #ntvlive #ntvnews #cmchandrababu #tdp #chandrababunaidu #pawankalyan #janasena #apresults2024 #pmmodi #modi3.0 #bjp
Рекомендации по теме
Комментарии
Автор

తెలంగాణ బిడ్డలకు అన్యాయం కాకుండా చూడండి వారి భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని సవరణ చేయండి

mohammadyaqubpasha
Автор

కొత్త నిభందనలు చాలా అన్యాయం గా ఉంది.students కు చాలా అన్యాయానికి భలిఅవుతున్నారు

pandujwalitha
Автор

Maa papa kuda telengana lo 1 to10 chadivaru kani 11, 12 ap lo chesaru mari eppudu elagite elagandi mari annayanga undi ee government

GubbalaNirmala
Автор

Asalu ee year lo pillalni entha ibbandi pettaru antey Valla jeevithalatho aadukuntunnar monnatidaaka scam ani supreme court chuttu tipparu ippudemo ila kastapadi chadivina pillalu anyayam aipoyaru😢

malabantivasu
Автор

మాకు ఏపీ వాళ్లకు కూడా తెలంగాణ లాగా కట్ of తగ్గించాలి పిల్లల జీవితాలతో చెలగాటం చేయవద్దు పిల్లలు ప్రాణాలు కోల్పోయిన

kotapatitirupalaiah.
Автор

Ee videolo unnavarnta andhra ki chandina vallu valu longterm hyderbad lo cheste seat ivvaramma .Notice lo clear ga cheparu residency certificate pedte mem local ga consider chestam ani
So govt has done a good job

sreesumanth
Автор

సార్ వీళ్లు తెలంగాణలో గారు వీళ్లది కొంచెం బ్యాగ్రౌండ్ చెక్ చేయండి మీకే తెలిసిపోతుంది

naseerabdul
Автор

Parents local lo వున్నట్లయితే వారు లోకల్ అని ఆప్షన్ ఇచ్చారు కదా

modepalliniranjan
Автор

Idhemi sudden rules pillalu chala struggle avuthunnaru

VimalakumariTenali
Автор

🙏🙏 మాలాంటి వారికి న్యాయం చేయండి సార్ తిండి లేక రెండు రోజులు అయింది సార్ నాకు చావే శరణ్యం

ARamulu-ml
Автор

మేము పుట్టిన నుంచి తెలంగాణలో ఉంటూ మా పిల్లలు ఏపీలో చదివితే నా లోకల్ అవుతా రండి రాష్ట్ర విభజనలో 10 సంవత్సరాలు చదవవచ్చు అన్నారు అయ్యా ముఖ్యమంత్రి గారు మా పిల్లలకు దారి చూపించగలరు

gangavath
Автор

last year ap valu andaru ma ts valu seats tesukunaru maku ela untadi me valla ma seats pothey

pavanigunaganti
Автор

They removed non-local 15% seats also suddenly for Telangana parents . It is totally injustice

srihariraothanneru
Автор

రాష్ట్రంలో 10వ తరగతి వరకు చదివిన తెలంగాణ విద్యార్థులమైన మీకు పిచ్చి పట్టిందా మేము ఎక్కడికి పోవాలి ఆంధ్రావాసి ఒకరు మన రాష్ట్రానికి వచ్చి 4 సంవత్సరాలు చదివి స్థానికతకు అర్హత ఉండి, తెలంగాణా ప్రభుత్వం ప్రవర్తించినందుకు సిగ్గుపడాలి. పొరుగు రాష్ట్రాలలో విద్యార్థులను మినహాయించటానికి ఇటువంటి నియమాలు ఉన్నాయి, వారు కనీసం AP ఇచ్చినట్లుగా స్థానికేతర రిజర్వేషన్లు ఇవ్వాలి

jeffbezos
Автор

ఇదేమి రూల్స్ అండీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో చదువుకున్న స్టూడెంట్స్ ts లో లోకల్ కాక ap లో లోకల్ కాకపోతే వాళ్ళు పరిస్థితి ఏమిటి! ఇలాంటి పరిపాలన పిచ్చి తుగ్లక్ పరిపాలన అంటారు.

Soundary
Автор

What the government has done is guysss shutttt upppp your mouth

kartheekdaisy
Автор

ఆంధ్ర ప్రదేశ్ విద్యార్థుల కోసమే, తెలంగాణ విద్యార్థులచే నిరసనలు...

ఈ విషయం లో తెలంగాణ ప్రభుత్వం వెనకడుగు వెయ్యొద్దు

sathyambabu
Автор

Shame on Telangana government because of this rule many students who had dream to become doctor have been shattered one student will get seat at 450 marks and others will get seat at 660 marks think morally don't go as sheep behind your politicians think about students

jeffbezos
welcome to shbcf.ru