Lord Sai Baba Special Songs | Ma Inti Daivam Devotional Song-2017| Hemachandra,raghuram

preview_player
Показать описание
Lord Sai Baba Special Songs | Ma indi Divam Devotional Song-2017,
------------------------------------------------
Audio also available on:
------------------------------------------------

About:
Song Name : Ma Inti Daivam
Singer : Hemachandra
Music Director : Raghu ram
Lyrics : Alaraju & Raghuram
Dop : PV. Sagar
Editing : Srikanth
Project & Coordinator : Divy kanthi
Рекомендации по теме
Комментарии
Автор

Nive na pranam Sai nadhaaa❤, om Sri Sai Ram🙏🙏🙏🙏🙏❤

gajushirisha
Автор

నిజంగా సాయి బాబా రియల్ meracles అయన నిజమైన god. ఓం సాయి రామ్

sailakshmantech
Автор

హేమచంద్ర నీ గొంతు వింటుంటే బాబా గొంతు పాట వింటుంటే

lokeswarsai
Автор

హేమచంద్ర చాల బాగా పాడావు బాబా ఆశీస్సులు నీకు ఎప్పుడు ఉంటాయి అమ్మ

mkk
Автор

ఈ దేశం నుండి కరోనా మహమ్మారిని తరిమికొట్టి ప్రజలను కాపాడాలని ఆ సాయి నాధుని అందరం వెడుకొందాం

msvramana
Автор

పాట విన్నప్పుడంతా అనిర్వచనీయమైన అనుభూతి కలుగుతుంది

chandusritlm
Автор

Heart touching lyrics. Poet, singer, composer stay blessed with Saibaba akhanda blessings 🙏 🙏

hemachander
Автор

Very emotional....bless you Chandra ....excellent song....sung by you...very heart touching....

konchadasreedevi
Автор

🙏మా ఇంటి దైవం మా కంటి దీపం
నువ్వే లే సాయి
నీ సన్నిధానం ఓ పుణ్యధామం
నీ ద్వారాకమయి
నడిపించు మార్గమైన సాయి
గెలిపించు దారైన సాయి
నీ చరణములే శరణం సాయి
మా ఇంటి దైవం మా కంటి దీపం
నువ్వే లే సాయి
నీ సన్నిధానం ఓ పుణ్యధామం
నీ ద్వారాకమయి

నీ దరిచేరిన పూజలు చేసిన
కలతలు తొలగిపోయి కలుగు భాగ్యము
షిరిడి క్షేత్రము ఓ ధన నిలయము
అడుగిడిన ఆచటే కలుగు జ్ఞనము
పలికిన నీ నామము
దొరుకునులే యోగము
చేసిన నీ ధ్యానం అందును ఆనందం
నీ పదములు సేవే అదే పుణ్యము

మా ఇంటి దైవం మా కంటి దీపం
నువ్వే లే సాయి
నీ సన్నిధానం ఓ పుణ్యధామం
నీ ద్వారాకమయి

కరుణా హృదయము ప్రేమకు రూపము
జగమున శాంతి పెంచను నీ ప్రవచనము
మనసే మధురము మాటే మంత్రము
మహిమలు చూపించే నీ మహత్యము
విభూది చాలంత అదే మాకు రక్షణ
చల్లని నీ చూపే లాలించు దీవెన
నీ సేవ చేసిన జన్మ ధన్యము
మా ఇంటి దైవం మా కంటి దీపం
నువ్వే లే సాయి
నీ సన్నిధానం ఓ పుణ్యధామం
నీ ద్వారాకమయి
🙏

oooo-fehz
Автор

So feel in this song about baba, 🙏hema chandra💐👌

charveegoud
Автор

Really .... Beutiful lyrics.... so sweet soothing music... hats off to the group...

saishubhaang
Автор

హేమచంద్ర చాలా మధురంగా పాడావు ఆ సాయినాధుని ఆశీస్సులు మీకు ఎల్లవేళలా ఉండాలి

NyalamSAIKISHOREGOUD
Автор

ఎంతో సంతోషంగా ఉంది ఇంకా చాలా పాటలు వినాలని వుంది. థన్య వాదాలు

chandrasekharsaikumarthota
Автор

What a voice love from kerala sai baba is my everything🌹🙏

syamlalsyamlal
Автор

E song vinnapudalla manasu prashanthanga vuntundhi, chalA baga padaru

praneethediz
Автор

Thank you Hemachandra song baga padinandhu ku

prameela
Автор

Nice song ma abbai ki e song ante Chala istam e song peditene nidra potadu

luckylaxmi
Автор

I nthamanchi song vintuntae nannu nenu marachipothonnannu Ma sai pantanu intha Chakkaga theesukuva hina prati okariki abhinandanalu

anithake
Автор

What a beautiful and meaningful song which touches every devotee of Baba

BhakthiStotram
Автор

Om sai ram song vintunte nannu nenu maimarichipotunna om sai ram

kiranmayeek