Old Heroin Sulakshana Interview | Anchor Roshan | Telugu Interviews Latest | SumanTV Vijayawada

preview_player
Показать описание
Old Heroin Sulakshana Interview | Anchor Roshan | Telugu Interviews Latest | SumanTV Vijayawada

SumanTV Vijayawada is one of the leading News channels which the delivers National and International And Regional News Streaming 24/7.

SumanTV Vijayawada has its wings spread all over the world to deliver the trustful News channel Dedicated to General News, Live Reports, Breaking News, Sports News, Weather News, Entertainments, Business Updates, Big Debates, Exclusive Interviews and Much More

#SumanTVVijayawada #SumanTV #ExclusiveInterview #TeluguInterviews #LatestInterviews

Thanks For Watching
- Team SumanTV Vijayawada
Рекомендации по теме
Комментарии
Автор

సులక్షణ గారితో ఇంటర్వ్యూ చాల బావుంది ! ఒక స్త్రీ, ఇద్దరు పిల్లలతల్లి భర్త నిరాదరణకు గురైనా, విడిపోయి, వ్యసనాలకు లోనుకాకుండా, ప్రక్కమార్గాలు పట్టకుండా, పట్టుదలతో ధైర్యంగా ఎలాబ్రతకవచ్చో ఆమె బ్రతికి చూపించారు! పిల్లలను పెద్దచేసి ప్రయోజకులుగా తీర్చిదిద్దారు ! నిజంగా ఆమెకు నమస్కరించాలి ! సినిమారంగంలో చెడిపోవడం చాలసులభం, కాని మర్యాద వుండదు ! మంచిమార్గంలో నడవడం చాల కష్టం, కాని ఫలితం చాల బాగుంటుంది, మర్యాద వుంటుంది! ఆమెనుచూసి ఇతరులు నేర్చుకోవలసింది చాల వున్నది ! ఆమె భర్త మావగారు - సిగ్గుతో చావాల్సిన జీవితాలు వాళ్ళవి ! తన కష్టం తనలోనే దాచుకొని పైకి హుందాగా బ్రతికిన ఆమెను తప్పక అభినందించాలి !

jothiupadhyayula
Автор

సులోచన గారు, గ్

80 లో మీ రూపం ఎంత అందంగా ఉందో, ఇప్పుడు మీ మాటలు అంత కంటే అందంగా ఉన్నాయి.

Interview చేసిన అతనే, వేరే నటుల గురించి, ఆమె అభిప్రాయాలు కోసం ఎక్కువ కాస్త కష్టపడి నారు.

పాయసం లో పుల్లలు లా ఉన్నాయి అవి.

junnu_a-bless
Автор

ఎందుకండీ ఎప్పుడూ ఎక్కువుగా సావిత్రి గారి గురించి అడుగుతారు. ఎవరిని ఇంటర్వ్యూ చేస్తే వాల గురించే అడగండి రోషన్ గారు.

shanmukh
Автор

sulakshana garu hats off to your will power. A single women also can do anything. you proved it.

dleela
Автор

V nice interview with Sulakshana garu, a confidence personified ❤❤❤

veeravijayalakshmikarupart
Автор

Very beautiful interview..very strong and principled lady ...

SobhaVantaMeeInta
Автор

కంచి కి. పోతావా. కృష్ణమ్మా. అకాచి. వర్త. లెంటీ. కృష్ణమ్మ

nirimalaguntoju
Автор

సహజం గా ఉంది..ఎగస్టాలు లేవు..
Very good సులక్షణ గారు..

sailaxmi
Автор

She has acted in a Tamil Superduper movie-SindhuBhiravi, and proved her ability in good acting! She is very popular on Tamil screen and also very popular as a child aritist ! Always heard only good about her ! I wish, she always should be happy !

jothiupadhyayula
Автор

🙏 sulakshana garu intha kalam taruvata mimmalni chu dagsaligamu I am very happy

sheshikalachennoju
Автор

Roshan’s Standard dialogues in every interview:
1. The one and only
2- none other than
3- Evergreen beauty
4- ippudu ela anipisthundi
5- emanipichindi

mahesh-urtd
Автор

Roshan garu, can you ask her about Mallikarjun Rao of ECtv

karunakarangopalan
Автор

Roshan garu please ma kosam Banupriya gari interview cheyandi eagerly waiting pl.

kannamlaxminarayana
Автор

సలక్షణ నటి సులక్షణ గారు
విలక్షణ అభినయం వారిది

panasareddy
Автор

Sulaxana garu you r very good mother good women

syedomar
Автор

Roshan garu priyaraman gurinchi malayam actor chayand

kalavathibodapatti
Автор

Kamalhassan kooda savitri garu last stage chepparu tinu kooda cheppindi a chamundesari matram siggulenidi talli daggare ledu memu andaram vunnamu ani abaddalu cheppindi meme choosukunnamu andi ippudu andaritho savitri valla kalisi happy ga ma amma antu friendship chestondi

madhuri
Автор

Love her spirit. She is great. Love her!

girijakunapareddy
Автор

Adiginde adigi champakandi babu.same questions 😅😅

Rajarajeshwari-kfjl
Автор

సులక్షణగారు... పేరు కు తగట్టు అంతే సలక్షణంగా వుంది మీ మాట తీరు 🌹

manimalathi