RGV Sensational Comments on Jr NTR, Chandrababu || NTR Satha Jayanthi Celebrations || RTV

preview_player
Показать описание
RGV Sensational Comments on Jr NTR, Chandrababu || NTR Satha Jayanthi Celebrations || RTV
#rgv #jrntr #chandrababu #ntr100yearscelebrations #naralokesh

విజయవాడలో జరిగిన ఎన్టీఆర్ శతజయంతి వేడుకల్లో వైసీపీ నేతలు పాల్గొన్నారు. రాజమండ్రిలో ఈ రోజు ఒక జోక్ జరుగుతోందని చెప్పిన సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ స్వర్గంలో ఉన్న ఎన్టీఆర్ కూడా నవ్వాలో, ఏడవాలో అర్ధం కాని పరిస్థితి ఏర్పడిందన్నారు. చంద్రబాబు ఎలాంటి వాడో ఎన్టీఆర్ స్వయంగా చెప్పారని వివరించారు. లక్ష్మి పార్వతి మాయలో ఎన్టీఆర్ పడ్డారు అంటే ఎన్టీఆర్ కు అవగాహన లేదా అని ప్రశ్నించారు. అవగాహన లేని వ్యక్తికి దండలు ఎందుకు వేస్తున్నారని ఆర్జీవీ నిలదీసారు. ఒకే ఒక్క మగాడు జూనియర్ ఎన్టీఆర్ అని..వీళ్ళతో పాటు వేదిక పంచుకోకుండా ఒక విధానానికి కట్టుబడ్డారంటూ ఆర్జీవి ప్రశంసించారు. ఈ శతాబ్దం ఎన్టీఆర్ దేనని లక్ష్మీ పార్వతి చెప్పుకొచ్చారు.
Рекомендации по теме
Комментарии
Автор

Chivaraki nuvvu kuda script chadive roju vachidhi ani kalalo kuda anukoledu as a fan ga rgv

anjiworld