YSRCP Manifesto 2024 | CM Jagan Explains YSRCP Full Manifesto 2024 | CM YS Jagan |@SakshiTV

preview_player
Показать описание
YSRCP Manifesto 2024 | CM Jagan Explains YSRCP Full Manifesto 2024 | CM YS Jagan | @SakshiTV
#YSRCPManifesto2024 #CMJagan #CMYSJagan #SakshiTV

Watch Sakshi TV LIVE, a round-the-clock 'Telugu News' station, bringing you the first account of all the latest news online from around the world including breaking news, exclusive interviews, live reports, sports update, weather reports, business trends, entertainment news, and stock market news.

-----*****-----

For the latest news & updates: Subscribe :
--
Рекомендации по теме
Комментарии
Автор

What a clarity in every sector. This is real vision 👍

satyanarayanapaila
Автор

అన్న గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ లో శానిటేషన్ డిపార్ట్మెంట్ లో వర్క్ చేస్తున్నాము. అన్న మా గురుంచి కూడా ఆలోచన చేయండి కవిడ్ లో చాలా కష్టం పడ్డాము

premkumartamanam
Автор

ఎక్స్ల్లెంట్ 💙 అదోరబుల్ కన్సర్న్ ఫర్ పీపుల్ అఫ్ అల్ వాక్స్.

MalloluKMohan
Автор

నిరుద్యోగులు గురించి ఆలోచన చేయండి అన్న

dhanujayraonakka
Автор

సార్ రూణ మాపీ చేయండి రైతులకు ఉచిత విద్యుత్ పథకాన్ని అమలు చేయాలని కోరుతున్నాం 1 లక్ష రూపాయలు మాపీ చేయండి సార్ ysrcp

iyxhmjy
Автор

ప్రజా ప్రయోజనాలను దృష్టిలో వుంచుకొని రూపొందించబడిన మేనిఫెస్టో యిది చెయ్యగలిగేది చెప్పడం చెప్పింది చెయ్యడం మాటకు విలువ మనిషికి విలువ

narayanareddybyreddy
Автор

సీఎమ్ జగన్ గారికి రైతుల తరఫున నా విన్నపం రైతు భరోసా సంవత్సరానికి ₹20, 000 చేసి ఒకేసారి ₹20, 000 వేయవలయునని విన్నపం. 5 సంవత్సరాలలో ₹100, 000 ఇవ్వవలసినదిగా కోరుతున్నాను. జై జగన్.

narreddymaheswarareddy
Автор

మా డ్వాక్రా గ్రూపుకి రుణమాఫీ కాలేదు సార్..

djrmightyjesusministries
Автор

What about govt jobs and Bringing in more IT companies ??

SreeramReddyB
Автор

పెన్షనర్ల కొంచెమ్ అసంతృప్తి వుంది... గౌరవ సీఎం గారు. ప్రారంభపెన్షన్ 4000చేసి ఉంటే బాగుండేది.. పెంపుదల లేకపోయినా పరవాలేదు సార్..60+వారు చిన్న పిల్లల టైపే సార్. ఎవరు ఎక్కువ చాకోలెట్ లు ఇష్టాను అంటే ఇస్తారా ఇవ్వరా అనేది తరువాత విషయం... ఈ విషయం లో మాత్రం తీవ్రమ్ గా అసంతృప్తి చెందే అవకాశం వుంది సార్...

tvenkataraju
Автор

Housing loan's ఈ 4 ఏళ్లలో లేవ్వు, అవి ఇస్తే బాగుండు 😔

sivakella
Автор

ఇన్ని విధాలుగా పథకాలు ఎందుకు సార్ ఓన్లీ అమ్మఒడి మాత్రం పిల్లలు చదువుల కోసం ఇచ్చి మిగిలిన అన్ని పథకాలు తీసేసి రేషన్ కార్డు ఉన్న ప్రతి ఇంటికి ఇయర్ కి ఇంత అని అమౌంట్ వేసేస్తే ఇంకా ఎవరు మాకు ఏ పథకం అందలేదు అని మీ మీద మీ ప్రభుత్వం మీద నిందలు వేయడానికి సరిపోరు కదా సార్.. అయినా ఆటో వాళ్ళకి డబ్బులు ఇస్త్రీ చేసుకునే వాళ్లకు డబ్బులు చేయూత డబ్బులు ఇవి అన్ని అనవసరం గా పెట్టారు అని కొంతమంది విమర్శిస్తుంటే మీరు ఆ అమౌంట్ ఇంకా పెంచేసారు మీ న్యూ మేనిఫెస్టో లో

SunithaChelli
Автор

Super Super Super Super excellent CM Garu God bless you and your family and YSRCP Government ❤❤❤❤❤❤❤❤❤

raobk
Автор

Overall gaa disappointing! Advantage కూటమి.నో డీఎస్సీ, waste!

pssswaroop
Автор

అన్ని పథకాలు ఎందుకు నిరుపేదలకు ఇల్లు కట్టించి ఇవ్వండి సార్

YesuNaga
Автор

Rajadhani? Prathyeka hodha? Job creation? Madhyam nishedham ? Foreign Investments ? DSC ? Amma Chelli future ? 😂😂😂

jrfezbc
Автор

అన్న ఆయాలకు నెలకు 7000 rs జీతం ఏం సారీపోటం లైదు అన్న. ప్లీజ్ అన్న.

bhagyasribheemana
Автор

Why not 175 కాదు, even 70 seats కూడా రావు.

pssswaroop
Автор

I m your fan but u will definitely lost u government upcoming elections 😢

Rockstar_
Автор

Ayyaa Swami CBN 2000 ichadu 1000 kaadu, nikoka dannam jagan mavayya 🙏🙏🙏🙏

gantasai