LIVE: PM Modi, Did Central Funds For Chandrababu Naidu Personal Use..? | TDP Super Six Manifesto

preview_player
Показать описание
LIVE: PM Modi, Did Central Funds For Chandrababu Naidu Personal Use..? | TDP Super Six Manifesto | @SakshiTV
#apbudget #centralbudget #chandrababu #pmmodi #tdpsupersix #tdpmanifesto2024 #sakshitv

Video Description:

Watch Sakshi TV, around-the-clock 'Telugu News' station, bringing you the first account of all the latest news online from around the world including breaking news, exclusive interviews, live reports, sports update, weather reports, business trends, entertainment news, and stock market news.

-----*****-----

For the latest news & updates: Subscribe :
--
Рекомендации по теме
Комментарии
Автор

డాక్టర్ వైఎస్ఆర్!; వంగవీటి!; ఎడిటర్ దశరథరాం!; బెల్లి లలిత!; నయీమ్!; ఎలిమినేటి!; ఎన్టీఆర్!; పరిటాల ;ఇలా ఎన్నెన్నో వందల మంది అవసాన దశలను వెలుగులోకి రాకుండా చేసిన సంఘటనలను ఒక్కసారి పునరావృతం చేసుకోవడం మంచిది అని భావిస్తున్నాము

bosureddy
Автор

*_జగన్ రెడ్డి పాలనంత అక్రమ కేసులే_*

*_తప్పుడు కేసులతో ప్రతిపక్ష నేతల్ని వేధించారు_*

*_సౌమ్యంగా ఉండే డా౹౹చదలవాడ అరవింద బాబు పైనా 17 కేసులు_*

*_ప్రజాస్వామ్య బద్దంగానే జగన్ రెడ్డి అరాచకాల పై పోరాడుదాం_*

*_2019-24 మధ్య రాష్ట్రంలో శాంతి భద్రతలపై శ్వేతపత్రం విడుదల సమయంలో సీఎం చంద్రబాబు_*

_ప్రజా సమస్యల పై పోరాడుతూ, అత్యంత సౌమ్యుడైన నరసరావుపేట ఎమ్మెల్యే డా౹౹చదలవాడ అరవింద బాబు పై కూడా గత ప్రభుత్వం అక్రమ కేసులు నమోదు చేసి వేధించిందని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు.2019-24 మధ్య రాష్ట్రంలో క్షీణించిన శాంతి భద్రతల పై శ్వేతపత్రం విడుదల చేశారు.అనంతరం ప్రజా సమస్యల పై నిలదీసే నాయకుల పై తప్పుడు కేసులు పెట్టిన ఘనత జగన్ రెడ్డికి మాత్రమే దక్కిందన్నారు.నియోజకవర్గంలో వైసీపీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస రెడ్డి అరాచకాలను ప్రశ్నించినందుకే కేసులు నమోదు చేశారన్నారు.ప్రజల గురించి ఆలోచించడమే నేరం అనేలా గత ఐదు సంవత్సరాలు నియోజకవర్గంలో గోపిరెడ్డి వ్యవహరించినట్లు పేర్కొన్నారు.డా౹౹చదలవాడ అరవింద బాబు పై నమోదు చేసిన కేసుల గురించి చట్ట సభల్లో ముఖ్యమంత్రి ప్రస్తావించడంపై ఎమ్మెల్యే హర్షం వ్యక్తం చేశారు.గోపిరెడ్డి లాంటి అరాచక శక్తి ఎంతగా పేట్రేగిపోయినా ప్రజల కోసం నిరంతరమూ పోరాటం చేస్తానని ఎమ్మెల్యే డా౹౹చదలవాడ అరవింద బాబు పేర్కొన్నారు._

venkateshmajeti
Автор

Modi never done anything to any other state, except Gujarat. How much he spent on Sardar Patel Statue. Other states are waiting for assistance, and he wasted so much money on statue. Statue is not important than public. If Central Govt behaves like this then it will germinate differences seed.

nagendrakondeti