AP CM Jagan Interaction with Kuppam YSRCP Activists || Sakshi TV Live

preview_player
Показать описание
AP CM Jagan Interaction with Kuppam YSRCP Activists || Sakshi TV Live
#APCMJagan #KuppamYSRCP #SakshiTV #SakshiTVLive

Watch Sakshi TV LIVE, a round-the-clock 'Telugu News' station, bringing you the first account of all the latest news online from around the world including breaking news, exclusive interviews, live reports, sports update, weather reports, business trends, entertainment news, and stock market news.

-----*****-----

For the latest news & updates: Subscribe :
--
Рекомендации по теме
Комментарии
Автор

ఈసారి దేశంలో ఉండే అన్ని పార్టీల
సపోర్ట్ తీసుకున్నా కూడా చంద్రంతాత కుప్పంలో, మందలగిరిలో Low Case ఇద్దరూ ఓడిపోతారు.
పవన్ కళ్యాణ్ ఓటు బ్యాంక్ అనేది అతని సొంతం. అలాగే బీజేపీది కూడా. కానీ...
Tdp ఓటు బ్యాంక్ మాత్రం NTR గారిది. సైకిల్ గుర్తు లేకుండా చంద్రంతాత సొంతంగా నిలబడితే ప్రజలు ఒక్క ఓటు కూడా వేయరు.

17 వేలకు పైగా ఓట్ల తేడాతో వెంకటాద్రి నాయుడు చేతిలో చంద్రగిరిలో చంద్రంతాత ఓడిపోయి టీడీపీలోకి జంప్ చేసి కుప్పానికి పారిపోయిన వెదవకి మీడియా మాఫియా బ్యాచ్ జాకీలు వేసి లేపారు.

చంద్రంతాత కాస్త మంచి పని లేదా కాస్త development చేసుంటే ఇతర పార్టీల కాళ్లు పట్టుకోవడం లాంటివి చేయకుండానే ఇంట్లో కూర్చొని ప్రచారం లేకుండానే గెలిచేవాడు.

ఇలా తెలంగాణలో పార్టీనే క్లోజ్ చేసి, ఏపీలో 23 సీట్లతో డిపాజిట్లు గల్లంతు చేసుకోడు. చంద్రంతాతకు పబ్లిసిటీ తప్ప పరిపాలన చేత కాదు. వార్తలు నిజం అనుకొనే రోజులు, మీడియా మాఫియా రాతల కట్టు కథలు నమ్మే కాలం పోయింది.

ఇప్పుడు చంద్రంతాతను KA పాల్ లా Comedy గా చూస్తున్నారు.

సున్నా నేనే కనిపెట్టాను తమ్ముళ్లు

10 డిగ్రీల ఎండలు తంగిచాలి అని అధికార్లను ఆదేశించడం

అమరావతిలో ఓలిపిక్స్ గేమ్స్ ఆడిస్తా నోబుల్ ప్రైజ్ లు ఇస్తా తమ్ముళ్ళూ

రాజధానిని పునాదులతో నిర్మిస్తా తమ్ముళ్ళు

సీమాంద్రా సింగపూర్ చేస్తా

సెల్ ఫోన్లు నేనే కనిపెట్టాను తమ్ముళ్లు

సత్య నాదెళ్ల మైక్రో సాప్ట్ నావల్లే వచ్చాయి

ఇంగ్లీష్ నేర్చుకుంటే మొద్దాబ్బాయిలు అవుతారు

NTRకు నేనే పార్టీ పెట్టమని సలహా ఇచ్చాను తమ్ముళ్ళు...

రాయలసీమకు బుల్లెట్ ట్రైన్ వేస్తా తమ్ములు

బ్రిటిషర్లుతోనూ ఇందిరా గాంధీతోను పోరాడను

గాంధీతో నడిచాను తమ్ముళ్ళు

ప్రపంచమంతా తిరిగినా ఎలా తిరిగాను తమ్ముళ్ళు నడుచుకుంటూ తిరిగాను

ఇలాంటి తిక్క నాకొడుకు మాటలు దానికి అతని మీడియా మాఫియా బ్యాచ్ తప్పుడు వార్తలు....

అవి నిజం అని నమ్మే మెంటల్ and పాగల్ గాల్లు ఉండటం వల్లే ఇప్పటి వరకు మన ఉమ్మడి రాష్ట్రం సర్వనాశనం అయ్యింది.

ఇలాంటి మాటలతోనే చంద్రంతాత తెలంగాణలో టిడిపిని క్లోజ్ చేసుకొని, APలో కేవలం 23 సీట్లకే స్వల్ప మెజారిటీతో పడిపోయావాడు. ఇప్పటికీ మీడియా మాఫియా బ్యాచ్తో కొన్ని వ్యవస్థలతో తప్పుడు వార్తలతో ఉన్న కొంతమంది కార్యకర్తలను కాపాడుకుంతోంది.

General elections నుండీ స్థానిక ఎన్నికల వరకు YCP భారీ విజయమే Jagan ప్రజలకు మంచి చేస్తున్నాడనే నమ్మకం. చంద్రంతాత ఓడిపోయి Hyd లో Zoo (m) లో కూర్చోబెట్టదమే పెద్ద Development ప్రజలకు. జనం ఇప్పుడు చంద్రంతాతను KA పాల్ లా చూస్తున్నారు.

చంద్రంతాత చనిపోయాడని, సానుభూతి వస్తుందని LowCaseగాడు ప్రచారం చేసుకున్న కనీసం వార్డ్ మెంబర్ గా కూడా ఓడిపోతాడు.

చంద్రంతాత పార్టీ పెట్టడం లేదా తన ఇమేజ్ తో ఒకర్ని గెలిపించడం జరగని పని.

NTR Cycle గుర్తు, NTR ఇమేజ్, NTR మీద ఉన్న BC ల ఒట్లు ఉంటేనే చంద్రంతాత తెలంగాణలో పార్టీనే క్లోజ్ చేసి ఏపీలో 23తో డిపాజిట్లు గల్లంతు అయ్యాయి.

ఒకప్పుడూ పార్టీనీ కాపాడుకున్నాము అని వెదవల మాటలు చెబితే తెలివిలేనివాళ్లు నమ్ముతున్నారు.

CMగా ఉండి కొడుకు LowCaseగాడిని గెలిపించుకోకపోగ ఒక ఆడదానితో పోల్చుకుంటున్నారు ఆడంగి వేదవలు.

చెత్త పన్ను చంద్రంతాత 2015 నుంచే వసూలు చేశాడు. మద్యం పాలసీలు కూడా చంద్రంతాతే తెచ్చి తన మీడియా మాఫియా బ్యాచ్ తో బురద చల్లాలని చూసిన last month assembly sessions లో జగన్ dateలతో సహా స్క్రీన్ మీద వేసి చూపించడంతో మీడియా మాఫియా బ్యాచ్ వారి బ్రోకర్, పనివాడు అయిన చంద్రంతాత వారు తెచ్చిన బూమ్ బూమ్ బీర్, లెజెండ్ లేబుల్ పవర్ స్టార్ బ్రాండ్ లాంటివి తాగి పడిపోయారు.

చంద్రతాత ఢిల్లీకి వెళ్లి 3రోజులు ఉన్నా అక్కడ మోడి అమిత్ షా అప్పాయింట్ ఇవ్వకపోతే చంద్రంతాత రిటర్న్ వచ్చాడు.
కానీ KA పాల్ కి అమిత్ షా వెంటనే అప్పాయింట్ ఇచ్చాడు.

ఏది గొప్ప తముళ్లు!?..

Note :

WHO కూడా ఫైనల్ గా పారాసెటమాల్ బ్లీచింగ్ పౌడర్ వాడాలి అని చెప్పింది.
Jagan చెప్పిందే WHO చెప్పింది.
అదే చంద్రంతాత అయితే "రాష్ట్రం విడిపోయింది కరోనా వచ్చింది" అని ప్రజలతో వేల కోట్లు చందాల రూపంలో వసూలు చేసి, employeesతో "No Work No Pay" క్రింద సాలరీస్ ఇవ్వకుండా చేసి, మీడియా మాఫియా బ్యాచ్ సపోర్ట్ తో తప్పుడు వార్తలు చెప్పేవారు.

జగన్ ఎన్ని సమస్యలు ఉన్నా చెప్పిన వాటిలో 80% అమలు చేస్తూ అందరిని ఆదుకుంటున్నాడు.
కానీ చంద్రంతాత కనీసం కుప్పంలో కేజీ రైస్ ప్యాకెట్ కాదుకదా హెరిటేజ్ మజ్జిగ ప్యాకెట్ కూడ ఇవ్వలేదు.

అందుకే నారపల్లే నుండి కుప్పం వరకు చంద్రంతాతకు డిపాజిట్లు రాలేదు.!.!.

srenivasulu
Автор

మంచిగా మార్గనిర్దేశం చేశారు సీఎం గారు👌👌👌🥰🥰🙏🙏🙏

krishna-
Автор

అన్నయ్య మీరు చేసే పరిపాలన చాలా బాగుంది కానీ నియోజకవర్గం లో జండా మొసిన కార్యకర్తకి నాయ్యం జరగడం లేదు.... నియోజకవర్గం లో ఉన్న MLA గాని నాయకులు గాని పార్టీ కోసం కష్టపడినా కార్యకర్తకి నాయ్యం జరగడం ప్రతి ఒక్క నియోజకవర్గం లో ఇలానే చాలా మంది బాధతో మా బలం న్వువే., . అన్నయ్య.... 💪💪💪జై 😘😘😘😘

kosanamrajkumar
Автор

Very much motivating talk. Hats off to Kuppam party members and sympathizers.

joshikunnel
Автор

నిత్యం ప్రజల కోసం ఆలోచించే సిఎం జగన్మోహన్ రెడ్డి గారు యెప్పుడూ దేవుని కృప ఉండాలని ప్రార్ధన.

yasaswiputla
Автор

2024లో ysrcp మాయమాటలు నమ్మభోము...ఈ మాటలు నమ్మి 2019లో ఓట్లు వేసాము**.పోవాలి జగన్ పెద్దమనిషి**దొంగ మాటలు.అక్క చెల్లి అన్నా అని మనల్ని ఆడుకొనే పరిస్థితి కి తీసుకొచ్చాడు జగన్

ramaraogumma
Автор

Good motivation gives good results.Any leader should work for the people and they should ask for votes.Good governance by Jagan.

kyparamachandrareddy
Автор

అన్నయ్య నాదొక చిన్న విన్నపం మన వైసీపీ పార్టీలో జండా మోసిన కార్యకర్తలను పాటించుకోవడం 2024లో మన వైసీపీ కార్యకర్తలు నాకు తెలిసి మన జాండా మోయడానికి.... ఆలోచనలో ఉన్నారు అని జై జగనన్న.... ✊✊✊✊

kosanamrajkumar
Автор

బాబు AP నీ దొచేసి వాళ్ల సామాజిక వర్గం కి పంచి పెడితే జగన్ అన్న అన్ని కులాలు ప్రాంతాలు అభివృద్ధి కావాలి అని అహర్నిశలు కష్టపడి పని చేస్తూ ఉన్నాడు మరియు అన్ని కులాల పేద ప్రజల అవసరాల కోసం పథకాలు అమలు చేస్తూ సహాయం చేస్తూ ఉన్నాడు.. బాబు, పావలా ఎన్ని డ్రామాలు ఆడిన జనాలు నమ్మరు.. పులివెందుల పులి లైఫ్ లాంగ్ CM.. TDP భూస్థాపితం అయ్యి పొయింది తెలంగాణ లో ap లో కూడా భూస్థాపితం అయ్యి పొయింది... no opposition party in AP..

Syed-Ahle-Bayat
Автор

మేము గెలిపించి పంపించినోళ్లే మమ్మల్ని ఇ బ్బందులకు గురి చేస్తున్నారు ఇంక మా బలం నువ్వే అన్న 13 ఏళ్లుగా ఇబ్బందులు పడుతున్నాం అయినా మీ జెండా వదలా లంటే మీ అభిమానం విడువలేకున్నాం

velugondaiahgosula
Автор

నువ్వు చేస్తున్న పాలన కి 175 వస్తుంది అంటున్నారు జగన్

jdripqw
Автор

కుప్పం మరేదైన ఆయన చంద్రబాబు చేసింది ఏమీ లేదు ఒక్క విషయం మాత్రం స్పష్టం తినే వాడు ఏమీ చేయ
లేడు బాబు బెల్లం లేని బూరెలు మంది
కి పెట్టి తాను మాత్రం తినే అలవాటు కదా అందుకే తను ఉపవాసం వున్న ఎప్పుడు ఓ విషయం జ్ఞాపకము పెట్టు
కొనండి ఇతరుల కడుపు చూసే వ్యక్తి
జగన్ గారికి చంద్రబాబు ఇదే నక్కకు
నాగ లోకానికి వున్న భేదం.
చంద్రబాబు కు ఓటు వేసి మీ ఓటును
చెత్త పాలు చేయకండి రామ రాజ్యం పో కుండ చూడండి.
Jay Jai Jai Jagan Mohan Reddy
Jai late S. Raja Sekhar reddy గారు.

eliminatejoshuamanoharmess
Автор

జగన్ గారు మాట ఇచ్చి న మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి కి మంత్రి పదవి ఇవ్వకుండా మాట తప్పడం ఇప్పుడు కుప్పం నియోజకవర్గం గేలిస్తే మంత్రి పదవి ఇవ్వకుండా మడిమ తిప్పడం మనకు తెలిసిందే కదా రేండు సంవత్సరాల తరువాత కదా ప్రజలు మర్చిపోతారు మాట ఇవ్వడం తప్పు ఏమీ లేదు

s.navadeeps.navadeepreddy
Автор

కుప్పం లో వైస్సార్సీపీ అభ్యర్థి భరత్ గారు నూటికి నూరు శాతం గెలుపు. No doubt about it fan power. సర్వే లో తేలిన ఫలితార్థము. జై జగన్ జై జై జగన్ 🇱🇸🇱🇸🇱🇸🇱🇸

Bujjikezia
Автор

People are tasting quality of life because of jagan anna and he should be cm for next 20 jagan anna

malli
Автор

2024 lo kuppam kuda jagan anna adda
Jai jagan anna 🙏
Next cm 💯 pakka 2024

Dr.jaleelahmed
Автор

All the best...barath Anna....jai jagan anna

adamseve