Karthika Deepam - Promo | New Serial | StarMaaSerials | Coming Soon only on Star Maa

preview_player
Показать описание
Karthika Deepam - Promo | New Serial | StarMaaSerials | Coming Soon only on Star Maa.
#StarMaaSerials
#StarMaa
#KarthikaDeepam
Follow us on
Рекомендации по теме
Комментарии
Автор

మాకు మోనిత, సౌందర్య గా శోభ, అర్చన గారు కావాలి అనుకునేవారు like here

saikrishna.
Автор

పాత వాళ్ళని పెట్టండి pls, దయచేసి ఈ చేత్చగల్లని తీసివేయండి
మొనిత, దిపా, కార్తిక్, శౌర్య, హిమ, సౌధర్య పాత్రలు పక్కా ఉండాలి
I'm Big fan of karathikadeepam seeail

reddimallabuchinarayana
Автор

Soundarya charcter archana garu missing....

jayanamburi
Автор

Nirupam ❤❤❤sir waiting satybhama fans🎉🎉🎉🎉

bhavyaay
Автор

అత్తగా సౌందర్యాన్ని పెట్టండి బాగుంటుంది ప్లీజ్ కొత్త క్యారెక్టర్స్ పెట్టకండి ఇంట్రెస్ట్ ఉండదు

vidyaseenu
Автор

Karthika deepam 1st ki vachinatha hit ayethe part2 ki radhu anipistundhi

prasannadhikonda
Автор

కార్తీక దీపం lo సౌందర్య అర్చన గారు ఉండాలి 100% లేకుంటే ప్రేషకులు ఒప్పుకోరు అలాగే మోనిత శోభ ఉండాలి అపుడే సీరియల్స్ కి అందం కొత్త వాళ్ళు వొద్దు డైరెక్టర్ garu

saikrishna.
Автор

Jyotsna undalsina place lo Deepa and Deepa undalsina place jyotsna

eshasahitha
Автор

We need shobha nd archana as monitha monitha

video_dairies....
Автор

Karthikdeepam season.2 waiting serial star maa ❤❤❤😊😊😊😊

doondipyila
Автор

Atta ga Soundarya ni vialanga Mouni Thaa ni Karthik and Deepak Shaurya hima vilandaru untene super ga untundi ❤❤

SyedReejvana
Автор

0:13 how many members nocticed Naga panchami serial back side in tv

sruthi_
Автор

Ohoo okok veellu okasari gatham antha marchipoyii agnatham loo unapudu em jarigindi anedii ipudu e serial lo chupisthunaru...
Malli tarvatha same concept ❤❤❤❤❤❤ wowww waiting

queenofmyworld
Автор

Karthika deepam serial కోసం ఎంత మంది ఎదురు చూస్తున్నారు ❤

MNBVCXZLKJHGFDSAPOIUUYT
Автор

Continuation la ledenti..
Kotta serial annappudu kotta Peru pettochu kada ah tag vadestey manchi TRP vastundi anukuntunara enti😅😅

maddilabhavani
Автор

కార్తీకదీపం సీరియల్ చూడ్డానికి వెయిట్ చేస్తున్నారు అంటే ఇంత, మంది శాడిస్ట్ లుఉన్నారా అనిపిస్తుంది😮

DevathiAnji
Автор

పాత వసంతనికే దిక్కులేదు కానీ ఇప్పుడు మళ్ళీ నవ వసంతం అంట 😂😂

LakshmiOfficials
Автор

మళ్లీ ఇలాంటి సీరియల్ వస్తే జనాలు ఇంట్లో వంటలు గాని చేయరు

xgecilv
Автор

వంటలక్క (దీప) ఫ్యాన్స్ ఎంత మంది ఉన్నారు ❤❤

Ammaigaru
Автор

డాక్టర్ బాబు వంట లక్క అన్న చెల్లెలు అయితే ఎంత బాగుంటుంది ఈ సీరియల్లో 😂

prasadlanka