Shreyas Media Apology || Devara Pre Release Event Cancelled || Jr NTR Apology || Poolachokka

preview_player
Показать описание
Under section 107 of the copyright Act 1976, allowance is made for FAIR USE for purpose such a as criticism, comment, news reporting, teaching, scholarship and research. Fair use is a use permitted by copyright statues that might otherwise be infringing. Non- Profit, educational or personal use tips the balance in favor of FAIR USE.
Рекомендации по теме
Комментарии
Автор

మనం దేశం మారదు... ఇలాంటి ఈవెంట్లకు రావడనికి యువతకు సమయం ఉంది కానీ దేశంలో ఎన్నో ప్రధాన సమస్యలు ఉన్నా వాటి గురించి పట్టించుకోవడని కి సమయం ఈ వ్యవస్థ మారదు అంతే

khajavalishaik
Автор

ఒరే బాబు వాళ్ళు బాగానే ఉంటారు రా బాబు . ఫ్యాన్స్ అని చెప్పి మీ టైం waste చేసుకోకండి

seshutumarada
Автор

Other countries Olympics medals kodatunte manam movies kosam racha racha chestunam 😢

Lalithkumar-tz
Автор

ఏమి లేదు పాస్ చెక్ చేసి పంపి వుంటే బాగున్ను సెక్యూరిటీ బాగోలేదు ఏదో చిన్న హీరో కి చేసినట్టు చేశారు నేను అయితే చాలా బాధ పడ్డాను ఈవెంట్ కి వేళ్ళి చూడకుండా వెనక్కి వచ్చేశాను😢😢😢😢😢😢😢😢😢

dcp
Автор

Ee shreyas media vallu yeppudaithe baga chesaru ani DASARA (nani movie) Anantapur lo event chesaru frist (Art's college) ground lo ani announce chesi passes icchi last minute lo pvkk college ki shift chesi old passes chellavu ani cheppi allow cheyakunda college vallathonu YouTubers tho manage chesi fans and others peoples and passes konna vallani college bayata nilabettesaru polices vallaki adiginandhuku vallatho kottincharu appati nunchi pre release event ki vellatame manesamu mottham weast ee shreyas media vallu🔥🔥🔥

babu_dharmavaram_kurradu
Автор

నిన్న నేను దేవర pre release ఫంక్షన్ హాల్ లోనే ఉన్న...

పోలీస్ వాళ్ళు స్టేజ్ మీదకు వచ్చి మీరు కోపరేట్ చేస్తే ఫంక్షన్ జరుగుద్ది లేకుంటే కాన్సల్ అవుద్ది అని చెప్పారు...

ఆ మాటతో అందరూ అరుపులు...

అందరూ స్టేజ్ దగ్గరగా వెళ్లారు... Full క్రౌడ్... వచ్చిన Fans ని డ్రోన్ షాట్స్ తీస్తుంటే ఆ డ్రోన్ ని బాటిల్ తో కొట్టారు... స్టేజ్ నుండి దూరం జరగాలని చెప్పినా అంత మంది ఏం జరుగుతరు? స్టేజ్ కి దూరం జరగలేకపోయారు.

బయట చాలా మంది లోపలికి allow చేస్తలేరని వెళ్లిపోయారు... కొంతమంది అక్కడే ఉండి లోపలికి పంపాలని కోరారు... But అన్నీ పరినామాలు గమనించుకుని ఈవెంట్ క్యాన్సల్... 😔

badrimeda
Автор

Challa try chesaru bruh crowd clear cheyataniki, 8.30 ki crowd controll ayindhi, 15 min event start anaru, all celebrities ki chair vesi valla degaraiki vellakunda gates kuda arrange chesaru, fans aa 8.30 to 9.00 kastha patients tho undi unte event start ayedhi, due to fans only event cancelled...

venkateshperuboina
Автор

నేను ఐతే live చూస్తూనే....😅
ఉన్న బయ్యా....😮
Very disappointed 😢

ravitejagunturu
Автор

Nenu aithe karimnagar nundi vellanu bayya masthu bada anipinchidi ntr anna chodalekapoya ani

animeetelugustorys
Автор

Free ga kakunda oko pass 5k to 10k pettunte e problem rakunda vundedi, business kuda ayyedi..

rakeshrockzz
Автор

*సినిమా మాత్రం పోకూడదు రా బాబు.. రాజమౌళి సినిమా తరువాత flop కాన్సెప్ట్ రాకూడదు మళ్ళీ* 😢

smilykittu
Автор

I never be like this I just enjoy the hero's movie and be happy unnecessary workship of heroes costs our life and livelyhood... education and employment is the only empowerment for the society to move forward in right direction

Youtuber-np
Автор

J NTR 💥man ♂️ of mass CEO of india 💥🇮🇳

Rajasthan
Автор

BOX office బద్దలు కావటం ఖాయం.... జై ఎన్టీఆర్.... జై హో ఎన్టీఆర్ 🇮🇳

bhukyaravindernaik
Автор

Mana valaki vitimeeda unna interest business chaduvu meeda undavu....anduke unemployment rate high lo untundi...

Blackwidow
Автор

Kadapa nunchi vellanu bro i felt very bad

nayabvibes
Автор

ఇంకా ప్రీ రిలీజ్ ఈవెంట్ లేనట్టే ఏ నా 😢

reddyhanu
Автор

Only hyd lone cheyyala ....vizag lo cheskovachu gaa ... worst decision by movie team

santoshsanjai
Автор

NTR is a great actor, I can understand how it hurt the fans, but scolding and blaming Shreyas media for 1failure is not good. Nothing is prefect on this earth, might be Shreya media failed to estimate the crowd this time, with big heart forgive them.

narendra
Автор

Sar sarle ennenno ankuntam Anni ayitaya emi 😭🤧

HARSHAMS