How to Get 20 Lakhs Loan Without Security- Changes in Mudra Loan | Mudra Loan Details in Telugu

preview_player
Показать описание
Buy Term Plan & Get Online Discount Upto 10%👇

Buy a Health Plan & Get Online Discounts Up to 25%👇

📚 Related Courses 📚

🔥 Get up to 50% off on



Timestamp
🕐 0:01 - Introduction
💵 0:58 - About Mudra Loan
🔄 1:31 - Changes in Mudra Loan
❓ 2:27 - What is Tarun
🏢 4:26 - Which Business Will Get This Loan?
🏦 6:24 - Who Will Provide This Loan?
🌐 7:49 - Mudra Loan Website
📅 11:27 - Tenure
🗂️ 11:55 - Types of Categories in Mudra Loan
📄 12:57 - Documents Required
📑 14:01 - How to Prepare Project Report for Mudra Loan
🔚 23:03 - Conclusion

Changes in Mudra Loan | WithOut Any Security Get 10 Lakhs | Mudra Loan Details in Telugu | Kowshik

🔄 Discover the latest changes in Mudra Loan! Learn how you can get up to ₹10 lakhs without any security. Join Kowshik as he explains all the details in Telugu. Don't miss out on this valuable information! 📈💰

#mudraloan #mudraloandetails #mudraloantelugu #mudraloanupdates #kowshikmaridi #businessloans #telugubusiness #smallbusinessloans #unsecuredloans #mudraloanonline #pmmudraloan #mudraloanscheme #mdraloantelugu

DISCLAIMER
We are not SEBI Registered and this video is for educational purposes only and should not be considered as financial advice or an endorsement of specific investments. It is essential to conduct thorough research before making any investment decisions.
Рекомендации по теме
Комментарии
Автор

Buy Term Plan & Get Online Discount Upto 10%👇


Buy a Health Plan & Get Online Discounts Up to 25%👇

ffreedomapptelugu
Автор

అర్హత అంటే ఎవడో ఒకడు రికమెండ్ చేయాలి లేదా బాగా డబ్బులు అయినా ఉండాలి అప్పుడు మనకు లోన్ వస్తుంది ఈ కౌశిక్ చెప్పినట్టు బ్యాంక్ చుట్టూ తిరిగి విసిగి వేశారి నా బొంగు లో లోన్స్ అని గవర్నమెంట్ మీద కోపంతో ఎంతో మంది బ్యాంక్ కి వెళ్లాడమే మానేశారు, లోన్ ఇవ్వాలంటే ఎన్ని అర్హతలు ఉన్న మేనేజర్లు మనకు ఇవ్వాలి అనుకోవాలి లేకపోతే ఇవ్వరు, నిజంగా గవర్నమెంట్ అర్హులకే అన్ని స్కిం లు ఇస్తే ఈ దేశం ఎప్పుడో బాగుపడేది

nareshkantem
Автор

మందిని. ముంచే. వాళ్లకీ. ఇస్తారు. మాలాంటి. వాళ్లకీ. ఇవ్వరు. బ్యాంకు. వాళ్ళు.

akkamgariravindar
Автор

బ్యాంక్ మేనేజర్ కి మనం పెట్టే బిజినెస్ నచ్చితే ఇవ్వడం కాదు... మనకి ఒచ్చె డబ్బులు 10 వేలు.. ఇరవై వేలు ఇస్తాను మేనేజర్ అప్రూవల్ అందరు మధ్య తరగతి వాళ్ళ దగ్గర దెంగే వాళ్ళే గానీ చే సాయం చెయ్యడానికి.. ఇప్పటి వరకు ఎవ్వడు

trueteluguworld
Автор

అయ్యా నమస్కారం మీరు చెప్పింది బాగుంది కానీ ఏ బ్యాంకు కూడా ముద్ర లోన్ లు లేవు అంటున్నాయి దయచేసి ఆంధ్రప్రదేశ్ లో ఏ బ్యాంకు అయినా ముద్ర లోన్ ఇచ్చిందా ఇచ్చి ఉంటే తెలియజేయండి

shaikmeharaj
Автор

వాళ్ళు మనకి ఇవ్వరు స్కాం లు చేసే వాళ్ళకి ఇస్తారు.

adityasai
Автор

బ్యాంకు వాళ్లు రూపాయి కూడా ఇవ్వడు ఎందుకంటే సామాన్యులు ఎవరికి ఇవ్వరు 3నెలలు బ్యాంకు చుట్టూ తిప్పించుకొని లాస్ట్ కి ఇవ్వను అంటాడు

kullayappaperavali
Автор

కోట్లు కోట్లు తీసుకుని ఎగ్గొట్టే వాళ్లకి ఇస్తారు బ్యాంకు వాళ్లు ముద్ర లోన్ లో నేను తీసుకున్న 2018లో 42000 ఇచ్చారు నేను కరెక్ట్ గా ప్రతినెల బ్యాంకుకు కట్టడానికి కరోనా వల్ల రాకపోవడం వల్ల కొద్దిగా డిలి అయిపోయింది మళ్లీ మాకు లోను రాలేదు ఏది రాలేదు ఎవరిస్తారు అండి అన్ని మాటలు చెప్తారు పెద్దవాళ్ళు అక్కడ నుంచి చెప్పేస్తారు వదిలేస్తారు

jemmylaxmijemmylaxmi-mnqh
Автор

Thank you so much very very clearity and good information.

muralibora
Автор

One of the best educational YouTube channel in Telugu language ❤

SaikumarTheVloger
Автор

దీని బదులు axis Bank లో పర్సనల్ లోన్ తీసుకోవడం 100 రెట్లు బెటర్ 🎉

SrinivasRao-tu
Автор

Thsnks annyya chala bhaga explen chasaru

kumaraswamip
Автор

అన్న బ్యాంకు కు వెళ్లి ఎలా లోన్ గురించి అడగాలి
నేను DJ set పెట్టుకుందా మని చాలా ఆశ కానీ అంత మనీ లేవు బ్యాంకు కూ వెళ్తే ఎం అంటారో అని ఆగిపోయాము

Kumarbirudula
Автор

Bro dairy farm loan ela apply cheyaloo oka video pettu bro

sriramkukkala
Автор

PM Vishwakarma loan gurinchi cheppandi annaa

vijaykumarch
Автор

Loan teskonii oka tea house are other business cheskovaliii e job laki banisa la chese kante edhe best 👍💯

JarpulasaiCharan
Автор

Bank employees valla relatives ki istunnaru, need based on helping to bank managers

chsreenu
Автор

Antha ok anna kaani chaala mandhiki cibil anedhi undadhu ..cibil lekunda bank vaallu isthaara loans

therowdykiran
Автор

If manager intentionally reject the loan... What we should do....so this is use less... If manager having authority on this...

karthikkk
Автор

బ్రో అప్పుడే వ్యాపారం పెట్టేవాడికి IT returns, Balance Sheet లు ఎక్కడ నుండి వస్తాయ్ ...

bajishaik