filmov
tv
Doubling railway lines | Doubling railway line Nizamabad #viral#Railway New Doubling Line Work#first
Показать описание
railway station nizamanad, karimnagar railway station, railway stations, Nizamabad railway juncti
nizamabad #aravinddharmapuri #tv5news
Doubling of Track Nizamabad, #viral#Railway New Doubling Line Work#subcribemychannel
Railway Electrification of Nizamabad jn at station & platform (peddapalli to nizamabad)NSK rail info
Railway electrification peddapalli to nizamabad| latest-|| పెద్దపల్లి- NZB రైల్వే
Description
IndianRailways Network, Travel Videos
NIZAMABAD railway and indian railway Videos
Doubling works
Nizamanad
Amruth Bharat scheme renovation nizamabad railway station
diversion trains
godavariexpress #sc #duvvada #anakapalle#visakhapatnam#samalkot #rajahmundry #nidadavolu #bhimavaram#ramavarappadu#madhira#khammam#mahbubhabad#warangal#kazipet#secunderabad
And New Train Journey Videos
More info
9346415476
Home
Shorts
Subscriptions
నిజామాబాద్ ప్రజల చిరకాల కల సాకం అవనుంది
నిజామాబాద్ రైల్వే స్టేషన్ కి సమీపంలో డబ్లింగ్ పనులు ఆరంభం అయినాయి
నవి పేట- ఇందల్వాయి రైల్వే స్టేషను ల మధ్య డబ్లిన్ ట్రాక్ phase -1 మధ్యలో పనులు భాగంగా
నిజాంబాద్ రైల్వే స్టేషన్ సమీపంలో రైల్వే ట్రాక్ డబ్బింగ్ పనులు మొదలైనవి.
దీనివల్ల అటు సికింద్రాబాద్ నుంచి ఇటు పెద్దపల్లి నుంచి వచ్చే గూడ్స్ రైలు వల్ల నిజామా బాద్ రైల్వే స్టేషన్ చాలా రద్దీగా మారింది
ఈ కారణం వల్ల ప్యాసింజర్ రైలుకు ట్రాక్ సమస్య ఇబ్బందికరంగా మారింది
ఇప్పుడు నిజామాబాద్ స్టేషన్ నుంచి
జానకంపేట జంక్షన్ వరకు డబ్బింగ్ వరకు ఇప్పటికే మొదలైనై కాబట్టి
ఈ పనులు పూర్తయినట్లైతే నేరుగా సికింద్రాబాద్ నుంచి గాని పెద్దపల్లి నుంచి గానీ వచ్చి రైలు నేరుగా జాన్కంపేట్ రైల్వే స్టేషన్ జంక్షన్ వరకు చేరుకుంటాయి
దీనివల్ల నిజాంబాద్ రైల్వే స్టేషన్ కి
కొత్తగా ప్యాసింజర్ రైలు రైలు పొడిగించడం గాని కొత్త రైలు రావడం గానీ జరగవచ్చు
ప్రస్తుతం జాంకంపేట్ జంక్షన్ నుండి నిజాంబాద్ వరకు జంక్షన్ వరకు మధ్యలో ఉన్న
చిన్నచిన్న కల్వట్లు యొక్క పనులు పూర్తి కానున్నాయి
అంతేకాకుండా మొహరం మట్టి పనులు కూడా పూర్తయినాయి
మరియు ఇప్పుడు కాంక్రీట్ తర్వాత సిమెంట్ ట్రాక్ వేయడమే తరువాయి
ఒకటి రెండు నెలల లోపల ట్రాకు అందుబాటులో రావచ్చు
అమృత్ భారత్ స్క్రీన్ లో భాగంగా నిజాంబాద్ రైల్వే స్టేషన్లో ఆధునిక పనులు చకచగా నడుస్తున్నాయి
రైల్వే స్టేషన్ లో చకచక అమృత్ భారత్ స్కీమ్ క్రింద మొదటి ప్లాట్ ఫామ్ పై
కొత్తగాషేడ్ తో ఆధునిక హంగులతో రైల్వే స్టేషన్ నిర్మాణం జరుగు నునాయి
అంతేకాకుండా ప్రస్తుతానికి రైల్వే ఫుట్ బోర్డు బ్రిడ్జి 4వ, 5 వ రైల్వే రైల్వే ప్లాట్ ఫారం అందుబాటులో ఉంది
క్రొత్తగా 6 వ ప్లాట్ఫారం కొత్తగా నిర్మాణం చేపట్టనున్నారు దానికి అనుగుణంగా ప్రస్తుతం ఉన్న రైల్వే ఫుట్ ఓవర్ బ్రిడ్జిని రైల్వే ప్లాట్ఫారం వరకు పొడిగించడానికి పనులు ప్రారంభం అయినాయి

Комментарии