Pawan Kalyan Strong Reply To Blue Media And Ys Jagan | Chandrababu Naidu | Telugu Cinema Brother

preview_player
Показать описание
Pawan Kalyan Strong Reply To Blue Media And Ys Jagan

#PawanKalyan #YsJagan #ChandrababuNaidu #TeluguCinemaBrother

Welcome To Telugu Cinema Brother
Telugu Cinema Brother Is Purely Entertainment And Political based Digital Media Channel. All Tollywood Movie Updates, All Political Update, Latest Telugu Trailers, Promos, Teasers, Celebrities News & Much More Can Be Found In This TCB Channel.
Рекомендации по теме
Комментарии
Автор

పవన్ సార్ మీరు ఎప్పుడు కూడా ప్రజల కోసమే ఆలోచించే వ్యక్తి మీరు సార్ మిమ్మల్ని మానవుడు తప్పుగా అనుకోవచ్చు కానీ భగవంతుడు ఎప్పుడూ కూడా మిమ్మల్ని ఆశీర్వదిస్తూ ఉంటారు సార్

cherukuriramakrishna
Автор

వరద ప్రవాహం అయిన ఆగుతుంది కానీ... నీ అభిమానం ప్రవాహం ఎప్పటికీ ఆగదు భయ్యా.. మంచి నిర్ణయం తీసుకున్నారు..

Writings_of_RKV
Автор

Your addressing is strong slap to Yellow and Blue media ....Thank you sir Waiting for this ...

drpedagopuviswamohan
Автор

పవన్ కల్యాణ్ గారి చెప్పింది కరెక్ట్. కానీ ఈ heading petti publish చేసిన ఇడియట్ ని అనాలి. కొన్ని నియమాలు పాటించాలి మన వాడుక బాష్ వ్రాయకూడదు

bhaskardvr
Автор

స్ర్కిప్ట్ రాసిఇచ్చింది చూసి చదువుతున్నాడు.. డమ్మి సిఎం..

marribalaraju
Автор

Meeru great sir..entha bagaa ardhamchesukunnaru

amaravathirajana
Автор

Andaru baadallo unte mimmalni chudataniki evaru vastaru sir

NareshNaresh
Автор

Good Anna ilage undali meru byataku vaste problem a correct a meru akkade undi byta vallatho work correct ga chepinchadi chalu

ANILKUMAR-cvrc
Автор

Mari CBN tappu chestunnadaa? Enduku boat lo titugutu dramalu chestunnadu? Dy c.m. vastaanu, ante officers "vaddu" antaaraa? C.M. nu, dy C M. tappu antaadaa?

nagarajubatchu
Автор

సార్ మీరు కాల్ చేయమంటున్నారు అసలు. ఫోన్లు కొట్టుకుపోయాయి, అక్కడ కరెంట్ లేదు, చార్జింగ్ ఉండవు అసలు ఫోన్ ఇలా చేస్తారు,
ఇది ముందుగానే అక్కడ ప్రజలకు అప్రమత్తంగా ఉండాలని ముందుగానే సూచనలు ఇచ్చి ఉంటే బాగుండేది,

pveerannapadal
Автор

They why you have blamed earlier Sir. Sir politician should be with the people as my understanding no one will stop you because they're starving for food..

ALLINONE-zevf
Автор

సాకులు చెప్పకూడదండి. మీరు విజయవాడ వెళ్లాలి. సహాయ చర్యలు పర్యవేక్షించాలి. మీరు వెళితే జనం మీద పడతారు.... సహాయక చర్యలకు ఆటంకం కలుగుతుంది... నష్టం జరుగుతుంది... ఇవన్నీ సాకులు.... ఎలక్షన్ ముందు మీరు తిరిగారు కదా... ఓట్ల కోసం మీరు తిరిగారు కదా... అప్పుడు జనం మీద పడతారని ఆలోచన రాలేదా.... అప్పుడు మీకు పదవి కావాలి... పదవి వచ్చింది.. సైడ్ అయిపోయారు...

gvvsprasad-kdvs
Автор

Sir meeru devudu to samanam alaga Ani prajalu kastaloo unnappudu prakruthi vipathhulu vachhinappudu meeru public ki meeru prathyaksham ga meeru chese sayam gani meeru andhubatu lo undi chese sayam public korukunataru sir meeru ippudu full politisien public ki entha andhubatulo unte antha public manasulo untaru anthe kani vipathhu clear aiena tharuvatha anndubatulo vunte kadhu sir meeru public ki chala avasaram meeru public tho mamekamavvandi godbless you sir mee hartcore abhimaninni sir

srinukanchusthambam
Автор

CBN, naa guruvu, antaadu Pawan Kalyan. But, guruvunu, enduku, follow, cheyadu?

nagarajubatchu
Автор

Please shift ppl to safe areas for time being.dormitory r schools

padmapriyakomarla
Автор

Prajalu adugutunnaru! "Pawan Kalyan ekkadaa?" ani? Opposite party vaallu kaadu!

nagarajubatchu
Автор

Physical gaa chuste, situation artham avutundi!

nagarajubatchu