KSR Live Show | AP CM YS Jagan government ONE YEAR ruling - 23rd May 2020

preview_player
Показать описание
KSR Live Show | AP CM YS Jagan government ONE YEAR ruling - 23rd May 2020
--
Watch Sakshi News, a round-the-clock Telugu news station, bringing you the first account of all the latest news online from around the world including breaking news, exclusive interviews, live reports, sports update, weather reports, business trends, entertainment news and stock market news.

-----*****-----

For latest news & updates : Subscribe :
--
Рекомендации по теме
Комментарии
Автор

దివాకర్ ట్రావెల్స్ బస్ ప్రమాదం లో 20మంది చనిపోతే - NO CBI

వనజాక్షి ని ఇసుక లో పడేసి తంతే - NO CBI

జగన్ గారి మీద వైజాగ్ airport లో హత్యయత్నం జరిగితే -NO CBI

అగ్రిగోల్డ్ లో అవినీతి జరిగింది అయినా -NO CBI

అమరావతి లో భూ కుంభకోణం జరిగినా -NO CBI

చైతన్య, నారాయణ కాలేజ్ ల్లో విద్యార్థులు ఆత్మ హత్యలు చేసుకుంటుంటే -NO CBI

ఇసుక లారీతో తొక్కించి 17 మందిని పొట్టన పెట్టుకుంటే -NO CBI

నారాయణరెడ్డి అన్న ను హత్య చేస్తే -NO CBI

కాని ఒక తాగుబోతు పిచ్చి డాక్టర్ ముస్లిమ్స్ ని క్రిస్టియన్ ని దేశద్రోహులు అన్నా, సీఎం తిట్టినా, పీఎం ని తిట్టిన అయన చేసింది మాత్రం ఒప్పు.. CBI ఎంక్వయిరీ అంట..

sirivinodreddysiri
Автор

Suggu padaali 🙃🙁😉😨 60 + మొత్తికాయలు from high court ??? High court ki kooda రంగు vesthademo ani high court ki kopam vachindi 😀😀😀😄😆

nrk
Автор

Great job Jagan garu we are extremely happy to have CM like you for us

sitaramaswamy
Автор

Sir - CM JMR - has fixed CBN/TDP leaders - High court is afraid to give verdict because it is local dalit issue. CBI is the right agency to give full details.

satishchandrapatcha
Автор

AP had a excellent CM, people of AP are lucky to have CM like him

sitaramaswamy
Автор

Just wait and watch....ppl will revolt against ap AP high court

SunilBhai-vzmx
Автор

Good CM Jagan Anna God bless you jagan Anna

suddalaraviraju
Автор

High court shift aatundi aani kopan tu chestunnaru I think 100%

shafibasha
Автор

An young and dynamic person has occupied the chair of c m and striving to prove himself as an efficient ruler with in a period of one year of ruling he proved as strong leader by virtue of his programmes for the benefit of public and over all development of the state. The judiciary as a part of public and society should necessarily take the government activities in a very positive manner and suggest good things to government as a social responsibility. Public are not happy with the rulings of the courts. A change in thinking is needed.

prabhakarkarri
Автор

1 year lo 90 thousand appu chesi.. pappu kudu thinta vunnadu..Naadu cement 360 needu 420, esuka Naadu 2000 needu 6000, power bill Naadu 500 needu 3000, liquor Naadu 60 needu 190...anni dopidele...

chandk
Автор

Jai jagan peoples leaders, need to change govt lawyers

yakkipasala
Автор

మల్లాది గారు మీరు కోర్టు కి భయపడి పారిపోయారని వారు అంటున్నారు, మీరు కోర్టు గురించి matladita ఆశ్చర్యం గా వుంది సిర్

ramanav
Автор

Are you Sakshi journalist. Why don’t You recommend for cancel of high court.

haragopalgogula
Автор

Ap court is jobless....we dont trust
Ppl will revolt shortly

SunilBhai-vzmx
Автор

Congress leader Sharma gaaru
Correct chepthunte ksr gaaru topic divert cheyyoddu. Meru me vekili navvu super.

narganisuhas
Автор

Please tell the decoramof constitution.to Anchor ji about legislature, executive, judiciary..

ramanav
Автор

ప్రజా విజయానికి ఒక సంవత్సరం 🌷
జగన్ మోహన్ రెడ్డి ఒక నమ్మకం 🌷
ఒక విశ్వాసం 🌷🌷ఒక సంకల్పం 🌷
ఒక పోరాటం 🌷🌷 ఒక విప్లవం 🌷
ఒక ఆశయం 🌷🌷
జగన్ అన్నా సరి లేరు నీకెవ్వరు 🙏🙏

73 సంవత్సరాల స్వతంత్ర భారత దేశ చరిత్ర లో... తన మ్యానిఫెస్టో ను, తన ఆఫీసులో...సచివాలయంలో... క్యాంప్ కార్యాలయంలో ... పెయింట్ చేయించిన ఏకైక ముఖ్య మంత్రి 🌷 జగన్ మోహన్ రెడ్డి గారు 🌷... అధికారంలో వచ్చిన 6 నెలలలో 90 శాతం హామీలను నెరవేర్చిన ఏకైక ముఖ్య మంత్రి 🌷 జగన్ మోహన్ రెడ్డి గారు 🌷

స్వతంత్ర భారత దేశ చరిత్రలో సంక్షేమ పథకాలకు... సంవత్సరం ముందు Time Table ఇచ్చి మరీ అమలు చేస్తున్న ఏకైక ముఖ్య మంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు... అందుకే జగన్ అన్నా సరి లేరు నీకేవ్వరూ 🙏🙏🙏

6 నెలల్లో ... 5 లక్షలకు పైగా ఉద్యోగాలు... ఉద్ధానం కిడ్నీ బాధితులకు 10 వేల పెన్షన్... వారి కోసం 650 కోట్లతో సురక్షిత మంచి నీటి పథకం...సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి 🌷 ఆటో, టాక్సీ డ్రైవర్ ల కోసం YSR వాహన మిత్ర 🌷YSR రైతు భరోసా 🌷 ఆగ్రి గోల్డ్ బాధితులకు 1260 కోట్లు 🌷 చేనేత, మత్స్య కార్మికుల కోసం YSR చేయూత 🌷టైలర్ లు, నాయీ బ్రాహ్మణుల కోసం 10 వేలు 🌷 లాయర్ల కు 5 వేలు 🌷 బడులు, ఆస్పత్రులు నాడు నేడు 🌷 ఇంటి వద్దకే ఇసుక 🌷ANM, ఆశా వర్కర్లు, పారిశుద్ధ కార్మికులకు భారీగా జీతాల పెంపు 🌷

RTC విలీనం 🌷YSR ఆరోగ్యశ్రీ 🌷 పరిశ్రమలలో 75% లోకల్ రిజర్వేషన్ 🌷
Educated Unemployed కోసం Skill Development Centres 🌷 ఈ SDC ల ద్వారా ఇప్పటి వరకూ 10 వేలకు పైగా ఉద్యోగాలు 🌷
Fees Reimbursement 🌷 108 104 🌷YSR కంటి వెలుగు 🌷 దశల వారీగా మద్య నిషేధం 🌷 పోలీసులకు Weekly Off🌷 పేద మధ్యతరగతి పిల్లలకు ఉచిత English Medium చదువులు🌷 అమ్మ ఒడి 🌷 పిల్లలకు శ్రేష్టమైన ఉచిత మధ్యాహ్న భోజన పథకం 🌷April నుంచి నాణ్యమైన బియ్యం పథకం🌷27 లక్షల ఇళ్ళ పట్టాల పంపిణీ 🌷120 సంవత్సరాల తర్వాత Auto Mutation System🌷June నెలలో పిల్లలకు జగన్ అన్న విద్యా కానుక ( School books, uniforms, shoes, stationary free)

కరోనా సంక్షోభంలో కూడా అమలు చేస్తున్న YSR సున్నా వడ్డీ పథకం 🌷 MSME (చిన్న, మధ్య తరహా పరిశ్రమలు) లకు 1100 కోట్ల సాయం 🌷4000 కోట్లతో 🌷 జగనన్న విద్యా దీవెన పథకం 🌷... కరోనా పరీక్షలలో, ఎదుర్కోవడంలో, దేశానికి దిశా నిర్దేశం చేయడంలో ఆంధ్ర రాష్ట్రాన్ని మొదటి స్థానంలో నిలిపిన జగన్ మోహన్ రెడ్డి గారు 🌷🌷🌷🌷🌷
🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷

నేను చాలా పోస్ట్లు DICTATE చేశాను నా ఫ్రెండ్ కి ఇప్పటి వరకూ coz, నేను తెలుగులో రాయలేను 🙂 కానీ, ఫస్ట్ టైం నేను విసిగి పోయాను ఈ పోస్ట్ DICTATE చేస్తూ 😀😂... ఇంత కష్ట పడి రాసినా, జగన్ గారు చేసిన ఎన్ని పనులు మర్చి పోయానో అనే బాధ మిగిలింది 😂😁

Jokes Apart... జగన్ మోహన్ రెడ్డి గారు ముఖ్య మంత్రి గా ఉండటం, ఆంధ్ర ప్రదేశ్ ప్రజల అదృష్టం 🌷 భారత దేశ చరిత్ర లో ఇలాంటి ముఖ్యమంత్రి రాలేదు... రాబోడు 😎 జగన్ మోహన్ రెడ్డి గారి పరిపాలన నభూతో నభవిష్యత్ 🌷 అందుకే, జగన్ అన్నా సరి లేరు నీకెవ్వరు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

Mr Jagan Mohan Reddy Would Be Ruling Andhra Pradesh For The Next 20 Years, Till 2044 😍 And
I Am Proud To Be An Admirer Of
Mr Jagan Mohan Reddy 😍
Jai Jagan 👍Jai Jaganism 🌷🌷

SameerKhan-qihq
Автор

If you don’t have faith in court, Jagan government can cancel the court.

haragopalgogula
Автор

He will be top 5 national leader...greatest CM

jagadishbankapalli
Автор

Y S Jagan garu best C M in the India, very good government.

pnrao