Manasantha Nuvve Latest Promo | Episode 458 | Mon-Sat 8:30pm | 6th July 2023 | ETV Telugu

preview_player
Показать описание
#manasanthanuvve #etvserial #teluguserial #etvwin #eknathparuchuri #vindhujavikraman

Рекомендации по теме
Комментарии
Автор

Thumbnail సూపర్ 👌, శివంగిలా సింధు ఒకవైపు ఊరకుక్కలంతా (పులి గారు తప్ప) ఒకవైపు!

ssb
Автор

Today episode lo Dhamu dialogues excellent. Okko dialogue bullet la visuruthunte gatti ga tagilai aa iddharki. Dhamu maatalu baanalla gucchukunnai. Valla iddhariki dhimma thirigipoindhi valla expressions lone telisindhi. Super Dhamu 👏👏👏👏

pulipatireshma
Автор

అత్తా కోడళ్లు ఇచ్చిపడేసారుగా, బెస్ట్ అత్తా-కోడళ్లు అని అనిపించుకున్నారు 😚💕

ssb
Автор

ఇప్పటికైనా సింధుకు మంచిరోజులు రావాలని ఎంతమంది మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు ఫ్రెండ్స్!!💯👌👌

mukundagondu
Автор

ఇంతమందికి ఇష్టంలేకుండా సింధు తన అత్తవారింట్లో అడుగుపెడుతోంది, తనకు ఎటువంటి కష్టం, బాధ కలగకుండా తన కాపురం సుఖ, సంతోషాలతో నడవాలనేది ఎంతమంది కోరిక ఫ్రెండ్స్!!💯

mukundagondu
Автор

ఒకరి తర్వాత ఒకరు సింధు యష్ కలవకుండా అడ్డుపడుతున్నారు

vyshureddy
Автор

అంబిక మారుతి మహతి
విలన్స్ గా యశ్ అండ్ సింధు నీ దూరం చేస్తుంటే
ఈ చంద్ర మంచితనం అంటూ యశ్ ❤సింధు నీ దూరం గా ఉంచుతున్నాడు
వాళ్ల చెడ్డతనం చంద్ర ఫ్యామిలీ బాధ పడుతోంది
అలాగే
ఈ చంద్ర మంచి తనం వీళ్ళ ఫ్యామిలీ నే బాధ పడుతుంది
వాళ్ళు కష్టపెట్టడానికి
వీళ్ళు కష్ట పడడానికి
ఉన్నారు అని అనిపిస్తోంది

PrakeshAlamuru-jhki
Автор

సింధు ఇప్పటికైనా తన అత్తవారింట్లో అడుగుపెట్టడం ఎంతమందికి హ్యాపీ గా ఉందండి!!💯👌👌😄🤩😂😜😃😆🤣

mukundagondu
Автор

ప్రసాద్ యష్ ని అన్న మాటలకి, తనతో ప్రవర్తించిన తీరుకి లాగి నాలుగు పీకాలని ఉంది, అంత కోపం వచ్చింది.
ఇన్నాళ్లు ఎంత ఇబ్బంది పెట్టినా ఓపిక్కగా బరించారు, ఎన్నాళ్లని నిజం దాస్తారు "నిజం నిప్పులాంటిది" ఎప్పటికైనా బయటపడాల్సిందే.
అందితే తల, లేకుంటే కాళ్లు అన్నట్టుంది ప్రసాద్ గారి ప్రవర్తన 😾🙍
యష్ ని ఇలా చూస్తే చాలా బాధ వేసింది, నీ సహనానికి 🙇

ssb
Автор

వాళ్ల మనసు సింధు గెలవడం ఎమిటి చంద్ర
ఆ వెధవలును మంచి వాల్లగా మార్చి కోడలిగా సింధు మన ఇంటిలో అడుగు పెడుతుంది అనాలి

PrakeshAlamuru-jhki
Автор

Today episode lo Sindhu attagaru digolues superrr superrr epidhthikayana Sindhu valla attagaru intikivellipondhi so ekanayana Sindhu good days ravalani korkuntanu thanu epuddu happy ka vuntali ethamandhi korkuntaru frnds elakorunavaru like kottanedi frnds

AdapaVijayaLakshmi-mpfr
Автор

Today epi లొ దాము డైలాగ్స్ సూపర్ 👌but వస్తాను అన్న కొడాలి ని తీసుకువెళ్లకుండ వీళ్ళ పంతాలు ఏంటో. సింధు చేయి పట్టుకొని యాష్ ఆపుతుంటే చాలా బాధ వేసింది 😥

venkatg
Автор

Last episode lo daamu atta super 😂❤sindhu❤

jayasree
Автор

ఇవాళ్టితో స్పష్టంగా నిర్ధారణ అయింది ఏంటంటే అంబికనే పెద్ద కిల్లర్, విలన్, సైకో, తనంతట తానే ఒప్పుకుంది ఛీఛీ!
మారుతి పెళ్లాం అనిపించుకుంది.
అయినా అక్కడ దాము, తప్పుంటే తలదించుకుని వెళ్తుంది లేకపోతే తలలే తీసుకెళ్తది.
మా దాము అత్త తోపు, దమ్ముంటే ఆపు 👊💪🌋

ssb
Автор

ఎక్కడ నుంచైనా, ఎదురుగా ఎవరున్నా సరే వాళ్ల కళ్లముందే తీసుకెళ్లే దమ్ము మా "దాము" అత్తకి ఉంది. రానని మారం చేసినా, రానివ్వకపోయినా సరే తలుచుకుంటే బలవంతంగా అయినా తీసుకెళ్లగలదు, కాకపోతే కోడళ్లు పిల్ల తీసుకున్న నిర్ణయానికి (అది కూడా తల్లి బ్లాక్ మెయిల్ కి లొంగి) మర్యాద ఇచ్చి తలవంచుతుంది మా అత్త, లేకపోతేనా 👊🔥.
ఒక్కప్పుడు సూర్య కూడా దాము ఏం చెప్తే అదే కరెక్ట్ అనేవాడు, వీళ్లెంత ఊరపిచ్చుకలు. పిచ్చుక మీద బ్రహ్మస్త్రాం ఎందుకు ప్రయోగించడం అని ఊరుకుంది
Don't underestimate Damayanti 💪

ssb
Автор

Amrutha nu bhathikina Aa yash ni husband Ani anaku please neela nujayithi ga pranaga preminche ammayi ki yash correct kadhu Amrutha cherecter ki happy ending vundali director gaaru please

k.madhavimadhu
Автор

E Mahati ki prasad ki over action ekkuva ayindi

Devi_Sri
Автор

ఈ రోజు యశ్ నీ ఆ ప్రసాద్ అలా అంటుంటే చాలా బాధ కలిగింది🥺.నిన్న ఆ మహతి, అంబిక ఈ రోజు ప్రసాద్😡

nagkumar
Автор

డైరెక్టర్ గారు మీకు మైండ్ పోయింది అనుకుంటా అందుకే సీరియల్ ని ఇలా చేశారు అసలు అమృత క్యారెక్టర్ ఎందుకు తీసుకు వచ్చారు ఇప్పుడు ఎందుకు క్లోజ్ చేస్తున్నారు మీకు క్లారిటీ ఉందా అమృత నీ మీరు చూపించిన విధానం ఏంటి ఇప్పుడు మీరు చేస్తున్నది ఏంటి చెత్త స్టోరీ కాకపోతే ఇంత మంచి యాక్టర్స్నుపెట్టుకొని రాయడానికి స్టోరీ లేదన్నట్టు చేసావు చివరికి నీకు ఆ రైటర్ ఎక్కడ దొరికాడు ఆ రైటర్ కి బ్రెయిన్ మోకాల్లో ఉందా లేకపోతే అసలు బ్రెయిన్ లేదా ఆ రైటర్ కి లేకపోయినా నీ కన్నా ఉండద అమృత నీ అంతా ఇది గా ప్రేమగా ఎమోషనల్ గా చూపించి ఇలా చేస్తే తన ఫ్యాన్స్ తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టుకుంటారు అని నీకు తెలియదా అమృత నీ ఆరోజు హాస్పటల్ లో నే ఇలా చేసేయొచ్చు కదా మరి అమృత నీ బ్రతికించి ఇంత చేసి ఇప్పుడు ఇలా చేయటానికనువ్వు నీ చెత్త స్టోరీ కాకపోతే అసలు ఎందుకు తీసుకు వస్తావో ఎందుకు క్లోజ్ చేస్తున్నావో నీకు clarity లేదు ఛీ అర్థం పర్థం లేని సీరియల్ నువ్వు నీ చత్త సీరియల్ 😡😡😡😡😡

annavarapusailaja
Автор

Damayanthi gattiga dimpindhi roddlu mahathi & ambika ki. .

nikhilboini