Pilichina Ranantava Song With Telugu Lyrics | Athadu Movie | Mahesh Babu, Trisha |Maa Paata Mee Nota

preview_player
Показать описание
Enjoy the lovely song "Pilichina Ranantava" from the hit Telugu movie "Athadu". The song beautifully portrays the relationship between a Bava and Mardhal, played by Mahesh Babu and Trisha respectively.

#Athadu #Maheshbabu #Pilichinaranantava #Telugusongs #Telugulyrics #Telugulyricalsongs #Telugulyricalvideo #Latestsongstelugu #Telugulatestsongs #Maheshbabusongs #Maapaatameenota

***Details***

Movie Name : Athadu
Banner : Sri Jayabheri Art Productions
Director : Trivikram
Producer : D.Kishore
Music Director : Mani Sharma
Artists : Mahesh Babu,Trisha

------------------------------------------------------------------------------------------

Enjoy & stay connected with us!

Рекомендации по теме
Комментарии
Автор

ఈ పాట ఎంత మంది కి ఇష్టం..🤩
అతడు సినిమా లోని పాటలు మరియు BGM ఎన్ని సార్లు విన్నా మళ్ళీ మళ్ళీ వినాలి అనిపిస్తుంది..❤❤❤

sanjukumar
Автор

పిలిచినా రానంటావా
కలుసుకో లేనంటావా
నలుగురు వున్నారంటావా ఓ ఓ
చిలిపిగా చెంతకు రాలేవా

తెలివిగా చేరే తోవా
తెలియనే లేదా బావ
అటు ఇటు చూస్తూ వుంటావా ఓ ఓ
తటపటా ఇస్తూ వుంటావా

సమయం కాదంటావా
సరదా లేదంటావా
సరసం చేదంటావా బావా

చనువే తగదంటావా
మనవే విననంటావా
వరసై ఇటు రమ్మంటే
నామాట మన్నించవా

డోలు భాజాల ఇలా న వెంట పడతావా
చెలాకి రోజా ఆగమంటే ఆగనంటావా
డోలు భాజాల ఇలా న వెంట పడతావా
చెలాకి రోజా ఆగమంటే ఆగనంటావా

కనులుంటే సొగసే కనపడదా
మనసుంటే తగుమార్గం దొరకదా
రాననక

అనుకుంటే సరిపోదే వనిత
అటుపై ఏ పొరబాటు జరగదా
రమ్మణక

పెరిగిన దాహం తరగదే
పెదవులు తాకందే
తరిమిన తాపం తాళాదే
మదనుడి బాణం తగిలితే

చాల్లే బడాయి నాతో లడాయి
తగ్గించవోయి అబ్బాయి

హావ హవాయి ఆమ్మో అమ్మాయి వినానులే

హావ హవాయి ఆమ్మో అమ్మాయి
విన్నాం కదా నీ సన్నాయి
హావ హవాయి ఆమ్మో అమ్మాయి
విన్నాం కదా నీ సన్నాయి

పిలిచినా రానంటావా
కలుసుకో లేనంటావా
నలుగురు వున్నారంటావా ఓ ఓ
చిలిపిగా చెంతకు రాలేవా

మొహమాటం పెడతావా అతిగా
సుకుమారం చిటికేస్తే చొరవగా
చెరవుగా

ఇరకాటం పెడతావే ఇదిగా ఆబాల
నీ గుబులెంటే కుదురుగా ఆగవుగా
ఆగవుగా

దరిశనమిస్తే సులువుగా
అలుసుగా చూస్తావా
సరసకు వస్తే దురుసుగా
మతి చెడిపోదా మరదలా

వరాల బాలా వరించువేళ
తరించానంటూ తగువేల

నిగరమిట్ట జిగేళనల
జనం చెడేలా

నిగరమిట్ట జిగేళనల
జనం చెడేలా జవరాల
నిగరమిట్ట జిగేళనల
జనం చెడేలా జవరాల

తన్నానా నానే తన్నానా నానే
తన్నానా నానే తననన
తన్నానా నానే తన్నానా నానే
తన్నానా నానే తననన
తన్నానా నానే తన్నానా నానే
తన్నానా నానే తననన

prasadreddy
Автор

Melodious and entertaining song…I wish there would be Athadu sequel from TRIVIKRAM sir!🤞

vijayusa
Автор

మహేష్ బాబు గారి అభిమానులు ఒక లైక్ వేసుకోండి 2024 జూలై....❤

Sivahoney
Автор

I like this song so many times watched this song ❤❤❤❤❤❤❤❤

SmilingAlbatross-evnc
Автор

అతడు సాంగ్స్ First Like చేసిన పాట ( Tv లో అతడు Adds Song Promo ) కానీ 2010 నుండి **అతడు**" Title Song Favourite ❤️❤️❤️👌👌👌👍👍👍👍👍👍

BABUKing-qfoz
Автор

Steppamar 💥💥💥 waiting, , fan of Sudigali SUDHEER anna from Bangalore, chikkaballapuraa💥💥💥😎

ambarishv
Автор

Amazing work done by director .. what a family movie. ❤

archanaenaganti
Автор

Traditional
Modern dress yedhyina Trisha always good
ee movie lo mareenu simply super

srinivaslochali
Автор

Beautiful jodi
We want see this jodi once again
God please help me

armyofkoindis
Автор

My Favourite Movie
My Favourite Song ❤❤❤🤩🤩🤩🥰🥰🥰😍😍😍

mopurisanthosh
Автор

ఓక అమ్మాయి వెనక అబ్బాయి పడతాడు కానీ ప్రతి అమ్మాయి నీ వెనకాలే పడుతోంది నీ స్థాయి వేరే బాబూ....

muralitummala
Автор

Anyone in June 2024 listing to this master class

nsvizagtelugugamer
Автор

🎉👌⭐ Mahesh Babu sir 💐🙏📖✍️🙏 all-time favourite song 🎵🎶🎧 Best story Trivikram sir 📖🖋️💎👌🤝ly lyrics 📖🖋️💎👌👏

ShaikRabbani-tn
Автор

Super song i love my feelings this song 💗 😍

khajavalivali
Автор

She lives in her dream world, But her lover is bounty hunter. Crazy world, which is real.

munivenkatashyamsundarkami