#Kalyanam Full Video Song|Pushpaka Vimanam Songs |AnandDeverakonda |GeethSaini|SidSriram|RamMiriyala

preview_player
Показать описание
"Enjoy and celebrate love with the beautiful wedding song #Kalyanam from "Pushpaka Vimanam! Featuring Anand Deverakonda and Geeth Saini, with soulful vocals by Sid Sriram and Ram Miriyala, this track is perfect for every celebration."

Audio also available on:

Song: Kalyanam
Singer: Sid Sriram
Chorus: Mangli, Mohana Bhogaraju, Divya Malika, Haripriya
Lyrics: Kasarla Shyam
Music: Ram Miriyala
Arranged By Ram Miriyala & Sarath Jada
Guitar & Bass - Joseph Vijay
Nadaswaram - D Balasubramaniam
Percussions - VIKRAMROZARIO
Additional Percussions: Rickey
Flute - Sarath Jada
Mix - Sarath Jada
MASTER - Sarath Jada

Movie - Pushpaka Vimanam
Cast - Anand Deverakonda, Geeth Saini, Saanve Megghana, Sunil, Naresh,Harsha Vardhan & Others
Written & Directed by Damodara
Presented by Vijay Deverakonda
Producers - Govardhana rao Deverakonda, Vijay Mattapally, Pradeep Errabelly
Editor - Raviteja Girijala
Dop - Hestin Jose Joseph
Choreographer - Raghu
Art Director- Neil Sebastian
Costume Designer- Bharath Gandhi
Executive Producer - Anurag Parvathaneni
Co-Director - Nandan Andra
Production Executive - Vinay jetty
Direction Team - S.Sandeep Kumar, Nagarjuna Dareddy, Gemini, Sanju Kodi, Suresh K Uppada, Kalidindi Teja, Ajay Kundal
Publicity Designers- Anil & Bhanu
PRO - GSK media
Video Composition - Walls & Trends
Audio - Aditya Music

#Kalyanamsong #Pushpakavimanam​​ #Ananddeverakonda #Rammiriyala #Sidsriram #Mangli #Telugusongs #Weddingsongstelugu #Telugulatestsongs #telugumelodysongs #telugulovemelodysongs #telugumarriagesongs #telugutraditionalsongs #telugumelodyhitsongs #telugutrendingsongs

------------------------------------------------------------------------------------------
Enjoy and stay connected with us!!

SUBSCRIBE Aditya Music Channels for unlimited entertainment:

© 2021 Aditya Music India Pvt. Ltd.
Рекомендации по теме
Комментарии
Автор

ఈ పాటంటే మీలో ఎంత మందికి ఇష్టం😍😍 సిధ్ శ్రీరామ్ పాటలంటే మీలో ఎంత మందికి ఇష్టం😍😍🤗

MyOwnUniverse
Автор

ఈ పాట వింటుంటే మనసులో ఏదో తెలియని ఫీలింగ్ కలుగుతుంది

p.m.creations
Автор

సిద్ శ్రీరామ్ ప్రతి పాటని తన గాత్రం
తోని అద్భుతం చేస్తాడు సూపర్ 😍😊

sanjukumar
Автор

అమ్మలాలో పైడి కొమ్మలాలో
ముద్దుల గుమ్మలాలో
సందళ్ళు నింపారే పందిళ్ళలో
బంగారు బొమ్మలాలో
మోగేటి సన్నాయి మోతల్లలో
సాగేటి సంబరాలో
కోయిలాలో రామసిలకలాలో
పలకండి




కళ్యాణం కమనీయం ఒకటయ్యే వేళనా వైభోగం
కళ్యాణం కమనీయం ఈ రెండు మనసులే రమణీయం
మూడే ముళ్ళటా.. ముడిపడుతుంటే ముచ్చట
నాలుగు దిక్కులకంట.. చూడముచ్చటైన వేడుకంట
ఆ పంచభూతాల తోడుగా ప్రేమ పంచుకునే పండగంట
ఆరారు కాలాలు నిండుగా ఇది నూరేళ్ళ పచ్చని పంటా

అమ్మలాలో పైడి కొమ్మలాలో
ముద్దుల గుమ్మలాలో
ఇంటిపేరు మారే ఈ తంతులో
చుక్కలే అక్షింతలో
మోగేటి సన్నాయి మోతల్లలో
సాగేటి సంబరాలో
పలకరించే తడి ఓ లీలలో
పుట్టినింట కళ్ళలో

ఏడడుగులేయగా ఈ అగ్ని మీకు సాక్షిగా
ఏడు జన్మలా బంధంగా
ఎనిమిది గడప దాటి ఆనందాలు చూడగా
మీ అనుబంధమే బలపడగా
ఇక తొమ్మిది నిండితే నెల
నెమ్మ నెమ్మదిగా తీరే కల
పది అంకెల్లో సంసారమిలా
పదిలంగా సాగేటి అల
ఒకటయ్యేనంట ప్రాణం
ఒకరంటే ఇంకొకరి లోకం
ఇద్దరు చెరో సగం
ఇక ఇద్దరిదంట కష్టం



అమ్మలాలో పైడి కొమ్మలాలో
ముద్దుల గుమ్మలాలో
సందళ్ళు నింపారే పందిళ్ళలో
బంగారు బొమ్మలాలో
మోగేటి సన్నాయి మోతల్లలో
సాగేటి సంబరాలో
కోయిలాలో రామసిలకలాలో
పలకండి మంతరాలో

అమ్మలాలో పైడి కొమ్మలాలో
ముద్దుల గుమ్మలాలో
సందళ్ళు నింపారే పందిళ్ళలో
బంగారు బొమ్మలాలో
మోగేటి సన్నాయి మోతల్లలో
సాగేటి సంబరాలో
కోయిలాలో రామసిలకలాలో
పలకండి మంతరాలో

venkysomarapu
Автор

సిధ్ శ్రీ రామ్, మంగ్లి కాంబినేషన్ లో వచ్చిన ఈ పాట అంటే ఎంత మంది కి ఇష్టం...😊😍😍నాకు బాగా నాచ్చింది ఈ పాట మరి మీకు ఫ్రెంఢ్ష్.. నచ్చితే లైక్ చెయ్యండి..

deepikadeepu
Автор

Lyrics of Kasarla Shyam

0:50 to 1:08
మూడే ముళ్లటా..
ముడి పడుతుంటె ముచ్చటా

నాలుగు దిక్కుల కంటా..
చూడ ముచ్చటైన వేడుకంటా

ఆ పంచ భూతాల తోడుగా..
ప్రేమ పంచుకొనే పండగంటా

ఆరారు కాలాల నిండుగా..
ఇది నూరేళ్ళ పచ్చని పంట

2:01 to 2:19
ఇక తొమ్మిది నిండితె నెలా
నెమ్మ నెమ్మదిగ తీరె కలా

పది అంకెల్లొ సంసారమిలా
పదిలంగా సాగేటి అలా

ఒకటయ్యేనంటా ప్రాణం
ఒకరంటే.. ఇంకొకరి లోకం

ఇద్దరు చెరో సగం..
ఇక ఇద్దరిదంటా కష్టం సుఖం

ranjanreddy
Автор

మన మనసు మరొక మనసును అమితంగా ఇష్టపడుతున్నప్పుడు చాలా భావాలు మనసులోనే దాచేసుకుంటాము ..😊
అప్పటినుండి మనకళ్ళు మాట్లాడడం మొదలెడతాయి....
ఆ కళ్ళ భాష అర్థం కావాలంటే ...మనసుతో ముడిపడిన బంధాలకే సాధ్యం😍

naveennemuri
Автор

ఇక్కడ నుండి అన్నీ పెళ్లిలలో ఈ పాట కన్ఫర్మ్ గా మారుమ్రోగిపోతుంది😍😍
100%పక్కా ఇది నిజం💥💥🤞

MyOwnUniverse
Автор

ఈ మద్య కాలంలో మంచి పెళ్లి పాట చాలా బాగుంది ఈ సాంగ్ 😍💞💞💞💞💞

shankaramohan
Автор

ఈ year ఈ పాట కోసమైనా పెళ్ళి చేసుకోవాలి❤️❤️❤️

AnilKumar-kmvs
Автор

ఇక తొమ్మిడి నిందితే నేల మెల్ల మెల్ల గా తీరే కల లిరిక్స్ సూపర్

anilgonde
Автор

రాసినవారికి పాడినవారికి సంగీతం అందించినవారికి అందరికీ ధన్యవాదములు 💐💐💐

Badugu.ShivaKimar
Автор

ఈ పాట వింటుంటే పెళ్లి చేసుకోవాలి అని అనిపిస్తుంది....

bollamsudhakar
Автор

మూడే ముళ్ళటా.. ముడి పడుతుంటే ముచ్చటా.. నాలుగు దిక్కులకంటా చూడముచ్చటైనా

ganirock.
Автор

తెలుగువాళ్ళ పెళ్ళిలో ఇప్పుడు ఇదే వినపడుతుంది

mychannel-tddk
Автор

బ్యాక్ గ్రైండ్ లో Mangli & team వాయిస్ బాగుంది

naik
Автор

ఈ పాట కోసం అయిన రెండోసారి పెళ్లి చేసుకోవాలనిపిస్తుంది😂

trinadhsamireddi
Автор

అప్పుడు మురారి పెళ్ళీపుస్తకం eప్పుడు పుష్పక విమానం 👌

Saleemshaik
Автор

సిద్ శ్రీరామ్ అన్న... Sp బాలు గారి అందులో ఎటువంటి అతిశయోక్తి I love SID SRIRAM anna voice💞💞💞💞

ravibabureddyvari
Автор

Most realistic shot in this song.. పాట మొదట్లో ఫ్లెక్సీ నిలబెడుతున్నప్పుడు చిన్న నిక్కరు వేసుకుని ఒక పిల్లగాడు సైకిల్ tyre పట్టుకుని చూస్తా ఉంటాడు. Max మన చిన్నప్పుడు చేసే/ చూసే ఉంటాం. 😅👏🏻👍🏻

venkateshgidijala