Is Taj mahal A Hindu Temple ? | Tejomahalay | Taj mahal mystery In Telugu | Kranthi Vlogger

preview_player
Показать описание
Is Taj mahal A Hindu Temple ? | Tejomahalay | Taj mahal mystery In Telugu | Kranthi Vlogger

Get a 50% discount on 1st 250 users*
Use Coupon: KV50
Рекомендации по теме
Комментарии
Автор

Get a 50% discount on 1st 250 users*
Use Coupon: KV50

KranthiVlogger
Автор

Many temples destroyed by Muslims and built masjids on them. Ex. Kasi (personally visited). May be moulali darga also sivalayam ani naa abhiprayam

santoshvisweswararamamdurv
Автор

Who agree that kranti anna facts are very interesting and mind blowing 🔥👍👌

vrrajashortfacts
Автор

🙌 abba sairam ❤ aa charminar gurinchi kuda nuvve cheppeyochuga ga mawa 😅

eswarasaiudaykiranmech
Автор

హాయ్ బ్రో ఈరోజు నీ మొదటి వీడియో చూశాను యూట్యూబ్ ఛానల్

gopi
Автор

మన భారత దేశం అంటే...కేవలం Taj Mahal కాదు... Mystries అంటే పూరి టెంపుల్, లింగరాజ్ టెంపుల్, రామ్ సేతువ్, పద్మనాభస్వామి టెంపుల్, etc... Mughals 84, 000 mystries temples ని 17th century లో కూల్చేశారు...ఆ temples ఇప్పుడు కనుక ఉంటే Taj mahal మొకం కూడా ఎవరూ చూడరు🔥... construction లో technology లో Mughals ఏ చరిత్రలో ఉండాలని ఇలా చేశారు...అన్నీ దేవాలయాలను కూల్చేశారు...ఇప్పుడు ఉన్న చారిత్రక దేవాలయాలను అప్పటిలో ఏమీ చెయ్యలేక పోయారు...ఎంత కష్టపడి దేవాలయాలను కట్టారో..అంతకంటే రెట్టింపు కష్టపడి మరీ కూల్చేశారు...అంత కష్టపడినా కైలాస టెంపుల్ ని ఏమీ పీకలేక పోయారు...ఎందుకంటే ఒక్క రాయితోనే 3అంతస్తులు నిర్మించారు...🔥that is the hindu ధర్మం🔥..జై ఛత్రపతి శివాజీ🚩...

radhakrishnaconsciousness
Автор

Good explanation... Brother... Neee okkaokaa video okkaa animuthuyam brooo....😍😍😍👍

prankstarbalu
Автор

స్వయం ప్రకటిత మేధావి వర్గం లో చేరారు క్రాంతి గారు మీరు

venuprathapvibes
Автор

Tejo mahalaya 👍✊🚩 hindustani 🚩 bjp 🙏🚩🕉️ Sanatan Dharma 🕉️ har har Mahadev 🚩🕉️🚩

shekharmudhiraj
Автор

"Praveen mohan" a youtube guy has done a documentary type video on taj thought "LOGIC" means the kind of connecting missed links, just like he did! And bro, who has given the land to Shajahan for tajmahal? What about carbon dating of wooden door of basement? Better to do a clear video on this topic bro! Nice explanation👌

KARTHANSAIKRISHNA
Автор

Thumb:- vachadandi pedha archeologist uu😅😅

oduguprabhu
Автор

Anna Ayodhya Mida Video Chey Anna Mughals Andhuku Destroy Cheysaru Nalanda University Gurinchi Video Chey Anna

kakishivani
Автор

Great analysis bro....chala chakkaga cheppav

Imranshaik
Автор

మీరు చెప్పిన విషయం నాకు అస్సలు నచ్చలేదు

indiangame
Автор

anna you are the best anthee reason may fev fact channel video and ne videa okee sariii relise aiyai but nenuu ni video ne chusaaa 😊😊😊

akhilmudhiraj
Автор

క్రాంతి తాజ్ మహల్ గురించి ఒకటే క్వశ్చన్ అడుగుతాను, ఆ జవాబులోనే రహస్యం బయటికి వస్తుంది, ప్రశ్న ఏమిటంటే షాజహాన్ కట్టించినట్టు చెప్పబడుతున్న తాజ్ మహల్ యొక్క నిర్మాణం గురించి గానీ దానికి అయిన ఖర్చు గురించి గానీ, అది నిర్మించినప్పుడు జరిగిన పరిస్థితులు గురించి గాని అసలు దాని గురించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ షాజహాన్ నామా లో గాని లేదా మొగల్ నామాల్లో గాని తర్వాత వాళ్ళు గానీ ఎందుకు రాయలేదు పోనీ అది ఏమైనా అలవాటు లేని వ్యవహారం అనుకుందామా అంటే ఎన్ని గంటలు లేచారు ఎన్ని గంటలకు తిన్నారు ఎన్ని గంటలకి పడుకున్నారు ఎన్ని గంటలకు బాత్రూంకి వెళ్ళు ఎన్ని గంటలకు బయటికి వచ్చారు కూడా రాయించుకున్న వారు వాళ్ళ భార్యల దగ్గరికి ఉంపుడు గత్తెల దగ్గరికి ఎన్ని గంటలకు వెళ్లేవారు ఎన్ని గంటలకు వచ్చే వారు కూడా రాయంచు కున్నారు అంతా చిన్న చిన్న విషయాలు కూడా రాయంచిన వాళ్ళకు ఇంత పెద్ద చరిత్ర క కట్టడానికి సంబంధించిన వివరాలు ఎందుకు రాసుకోలేదు, ఒక చిన్న ఇల్లు కడితేనే మనం బోలెడు లెక్కలు రాస్తాం మరి అటువంటిది, మొఘల్ ఖజానా నుండి ఎంతో ధనం వెళ్ళి ఉండాలి, మరి వాటి జమాఖర్చుల ఏవి, దీనికో సరిఅయిన సమాధానం చెప్పండి

satishtelugu
Автор

Naaku ee doubt Chala rojula nund undii Anna . Assalu a channel kuda ee doubt ki clarity ivvaledu Anna.. last ki nv clarity ichinav Anna .. thank you Anna.. anduke nenu neeku die hard fan Anna.. Jai kranthi Anna ✊🤩

Smcreation
Автор

ఈ వీడియో చూసి కొంతమంది బత్తాయిలు జీర్ణించుకోలేకపోతున్నారు బ్రో

skbusinessman
Автор

Exactly kranthi Anna cheppindi right I agree with kranthi anna

rrajkumar
Автор

Ha ha super bro ❤️ you maked real video ❤️❤️❤️

Mrvlogs....