Andam Hindolam - Remix Full Video Song | Supreme| Sai Dharam Tej, Raashi Khanna | Telugu Dance Songs

preview_player
Показать описание
#AdityaMusic presents the remix video song "Andam Hindolam" from the movie Supreme, featuring Sai Dharam Tej and Raashi Khanna. Sung by Revanth and Chithra, this upbeat track is composed by Raj-Koti. Get ready to groove to the energetic beats and catchy lyrics as this song adds a touch of dynamism to the film.

Song Name: Andam Hindolam - Remix
Film Name : Supreme
Original Music Directors: Raj - Koti
Remix By: Sai Kartheek
Lyrics: Veturi
Singers: Revanth, Chithra
Producer : Dil Raju
Director : Anil Ravipudi
Actor : Sai Dharam Tej
Actress: Rashi Khanna
Lable : #AdityaMusic

#Andamhindolamsong #Suprememoviesongs #Saidharamtejdancesongs #Raashikhannahitsongs #Revanthsongs #chithrahitsongs #Telugusongs #Latesttelugusongs #teluguenergeticsongs #telugupopularsongs #telugutrendingsongs #latestteluguhitsongs #teluguremixsongs #tollywoodsongs #adityamusic #telugusongs #megastarchiranjeevihitsongs #powerstarsongs

-----------------------------------------------------------------------------------------
Enjoy and stay connected with us!!

SUBSCRIBE Aditya Music Channels for unlimited entertainment:

© 2016 Aditya Music India Pvt. Ltd.
Рекомендации по теме
Комментарии
Автор

అందం హిందోళం అందరం తాంబూలం
అసలే చలికాలం రగిలే సుమబాణం
సంధ్యా రాగాలెన్నో పెదవుల దాగిన వేళా
ఒళ్ళో మెత్తని మన్మథ ఒత్తిడి సాగిన వేళా
అందనిది అందాలనిది అందగనే సందేళకది
నా శృతి మించెను నీ లయ పెంచెనులే హ్హ...

చలిలో దుప్పటికెక్కిన ముద్దుల పంటలలో
తొలిగా ముచ్చమటారని ఉక్కిరి గుంటలలో
దుమ్మెత్తే కొమ్మ మీద గుమ్మళే కాయగా
పైటమ్మీ మానుకుంది పరువాలె దాయగా
వొసిగొలిపే రూచితెలిపే తొలివలపే... హ్హ...
మోటిమలపై మొఖమేరుపై జతకలిపే. హ్హ...
తీయనిది తెర తీయనిది
తీరా అది చేజిక్కినది మొగ్గలు విచ్చెను బుగ్గలు పిండగనే... హ్హ...
అందం హిందోళం... హహహ్హ.
అదిరే తాంబూలం... హ అహ్హ...
అసలే చలికాలం... తత్తర
రగిలే సుమబాణం... తత్తర

వలపే హత్తుకుపోయిన కౌగిలి అంచులలో
వయసే జివ్వున లాగిన వెన్నెల మంచులలో
కిచ్చుళ్ళ వీణ మీదా మృదులెన్నో పాడగా
చిచ్చుళ్ళ హాయి మీద నిదరంత మాయగా
తొలి ఉడుకే వడి దుడుకై చలి చినుకై... హా.
పెనవేసి పెదవణిగే ప్రేమలకు... హే...
ఇచ్చినది కడునచ్చినది
రేపంటే నన్ను గిచ్చినది
అక్కరకొచ్చిన చక్కని సోయగమే... హే...
అందం హిందోళం... హహహ్హ.
అదిరే తాంబూలం... హ అహ్హ...
అసలే చలికాలం... హెహెహ్హె
రగిలే సుమబాణం... హహహ్హ
సంధ్యా రాగాలెన్నో పెదవుల దాగిన వేళా
ఒళ్ళో మెత్తని మన్మథ ఒత్తిడి సాగిన వేళా
అందనిది అందాలనిది అందగనే సందేళకది
నా శృతి మించెను నీ లయ పెంచెనులే హ్హ...

luckyntr
Автор

Chiru & Spb garu combo was awesome. Both r legends. Revanth sung well. Chitra garu miss iyi untaru Yamudiki mogudu movie lo e song(Susheelamma sung the original), now she sung awesome. Living legendary singer Chitra garu.

Nainika_B_Venki
Автор

వినాయక చవితీ తిరువాత చూసేయవలు ఒకా like వేసుకోండి 🔥 ❤❤

ffgamerarun
Автор

Who has styled raasi In the complete song her dress make up is outstanding...she never had such looks in any othef sonv she She stole the Superb😘😘😍🥰🥰🥰

ruksanashaik
Автор

Like the old and the new version of this song. Sai Dharam Tej is near perfect to Chiru's grace. కెరళనుంచి చిరంజీవి ఫ్యాన్ 😎

binodmanian
Автор

రాశి ఖన్నా గారు, మీ పాటకు, రాధ గారి పాటకు, మీడాన్సుకు. ఆ మె డాన్స్ ఆకాశం, భూమికి ఉన్నత తేడా మేడం ఆ సాంగ్ super, duper hit yaar, I like so much, రాధ& చిరంజీవి, super jodi అ time lo OK bye. 👏👏👏👏👏👏.

sreejasakepuram
Автор

By this movie Sai Dharam Tej became a Supreme hero. Anil Ravipudi Had given a Super Movie👌👌🏻👌🏼

saiphaneendra
Автор

Spb and chiru dance made this song a cult classic. These are memories for us 80's kids. Please don't mess up.

KalyanChakravarthyA
Автор

Nobody can replace Megastar Chiranjeevi, ,

anjankumar-
Автор

Chitra Mam and Revanth Super voice👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌❤️😎

dradityasuresh
Автор

After accident ఎవరెవరు చూస్తున్నారు మావ బ్రోస్..🤔🤔🤔

Pawan_Kalyanfan-introvert.
Автор

SAI DHARAM TEJ IS JUNIOR MEGA STAR ⭐⭐⭐⭐⭐⭐🌟🌟🌟🌟🌟🌟

tejarsha
Автор

Superb choreography.... Rashi you beauty 😘😘😘😍😍😍💕❤💓 Male and Female voice awesome(Especially Chithra😍😍😍 ) Nice beats... Favourite song....Lots of love from Kerala🎊🎉💓💓💓

givubhai
Автор

చిత్ర ఆమ్మ గారీ వాయిస్ సూపర్... ఎప్పటికి....ఎస్ అనే వాళ్ళూ like here

bajibabuchinnu
Автор

మా అల్లుడు చాలా బాగా డాన్స్ చేసి అదరగొట్టిన సాంగ్ మా అల్లుడు అంటే కంగారు వద్దు అండీ అన్నయ్య చిరంజీవి గారు ఆయన అల్లుడు అంటే మాకు అల్లుడే

manthrivenkataramasathyana
Автор

Music directer sir superb selection Revanth/chitra wooow

chitralahari
Автор

Super Song's Super action Sai dharam tej 👌👌👌😍😍😍😍...

iloveyoualluarjunkuwait
Автор

Sai Dharam Tej And Raashi Khanna Super Jodi ❤️

RockyKumar_Official
Автор

మెగా ఫ్యామిలీ మర్యాద కాపాడిన మన సాయి ధరమ్ తేజ్

msivannamsivanna
Автор

Sai dharmtej good attampt i appreciated your hard work but sorry to say this "we can't imagine another hero in Mega Star Place"
Mega Star is One & Only..Chiru
❤❤❤

srinivasuvasu