Trump Praises PM Modi, Calls Him a ‘Total Killer’ in Leadership

preview_player
Показать описание
Comments are welcome, but are expected to be respectful. వీడియోల మీద విమర్శనాత్మక కామెంట్లకి ఆహ్వానం. అశ్లీల పదాలు, వ్యక్తిగత దాడులు నిషిద్ధం.

About:
I am a journalist with decades of experience across the media spectrum. This current affairs channel is my take on various socio-political, economic and cultural developments in the country, with a focus on Telugu states. I hope to bring out indepth, well-informed and unbiased viewpoints on the developing issues. This channel is an independent media entity without fear or favour.
Please do subscribe, like & share the channel to encourage independent journalism.

Twitter: @iamkandula FB: @Ramesh Kandula

దేశంలో, మరీ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో, జరుగుతున్న రాజకీయ, సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక పరిణామాల మీద విశ్లేషణను అందించే ప్రయత్నం ఈ చానెల్. లోతైన, అర్థవంతమైన, పక్షపాత రహిత వ్యాఖ్యానాలు అందించడం ఛానెల్ ప్రధానోద్దేశం. ఏ ఒక్క రాజకీయ భావజాలాన్ని, రాజకీయ పార్టీని నెత్తిన పెట్టుకోకుండా, స్వతంత్ర భావాలతో వ్యవహరించే ఈ ఛానెల్ ను సబ్ స్క్రైబ్ చేసి, ప్రోత్సహించండి.

Рекомендации по теме
Комментарии
Автор

As usual clear and to the point from Ramesh ji

ravireddyism
Автор

*అనే ఉంటారు, కానీ ఆ సందర్భం, ఆయన ఉద్దేశంలో, మన జాతి, విదేశీయులుపైన మన పోరాట అనుభవంతో అని, అనుకోవచ్చు కదా అని నా analysis, సర్ రమేష్జీ*

csrao
Автор

మోడీ గారు వందల ఏళ్ళనుండి పోరాడుతున్నాము అని చెప్పింది నిజమే కదా. పరాయి మతస్థులు భారత దేశం మీద దండయాత్రలు చేస్తూనే ఉన్నారు. మనలో మనకు ఐకమత్యం లేనందువల్ల పరాయి పాలనలో బ్రతికాము. ఇప్పటికైనా హిందువులు మేల్కొనకపోతే శాశ్వతంగా పరాయి మత పాలనలో బ్రతకవలసి వస్తుంది

nookalanagaraju
Автор

As your follower sir,
I am a bit surprised you have not made a video on Tata

LaxmiNarayan-
Автор

వందల ఏళ్లు అంటే ముస్లిం సమాజం తో అని అర్థం.

వాళ్ళని ఏవిధంగా హ్యాండిల్ చెయ్యాలో హిందువులకు బాగానే తెలుసు.

Sureshgontumukkala
Автор

మోదీ trump కోసం campaign చేశాడు. ఇంతవరకు ఇలా జరిగినట్టు నాకు తెలియదు.
Trump మోదీ పుతిన్ ఒక గ్రూప్. వీళ్ళ కు ఏవో రహస్య లావా దేవీలు.
Trump జగన్ రెడ్డి అమెరికా version, అలా మోదీ కి trump పీతి పాత్రుడు 😂😂😂

manju
Автор

వందల ఏళ్ల నుంచి ముస్లిం దండయాత్రల పై నరేంద్రమోడీ మాటలాడారని రమేష్ గారికి అర్థం కాకపోవటం ఏమిటి. ‘ జర్నలిస్టుల కుహనా లౌకిక తత్వం‘

subhash
Автор

Hi Ramesh, please do one topic about the recent controversy on Sadhguru and isha foundation

ravireddyism
Автор

మీది brilliant international important interview programs analysis sir

ramaraovd
Автор

Ramesh garu please make a video on ratan tata sir

ramsekhar
Автор

ఎందుకో నరేంద్ర మోడీ గారిని పొగడడానికి, ఆయన గొప్పతనం ఒప్పుకోవడానికి మీకు మనసోప్పటం లేదు అనిపిస్తున్నది. ఎవరు ఎన్నివిమర్శలు చేసినా నరేంద్ర మోడీ ప్రపంచ పటం పై భారత్ ని అగ్ర స్థానం పై నిలబెట్టాడు అనడం లో సందేహం లేదు. భారత
విదేశాంగ విధానం అగ్ర దేశాల ప్రెషర్ తట్టుకొని గొప్ప బాలన్సింగ్ చేస్తున్నది అని అందరూ ఒప్పుకొని తీరాల్సిందే.

jsmkumar
Автор

US Leaders పచ్చి స్వార్థపరులు.. అవసరాన్ని బట్టి.. మాట్లాడతారు..!! Modi కి ప్రత్యర్థిగా.. రాహుల్ లాంటి అసమర్థుడు ఉన్నాడు..!! అదే, Indira Gandhi లాంటి ప్రత్యర్థి ఉంటే.. Modi నిజమైన ప్రతిభ, సత్తా తెలిసేది..!!
Modi ఓ నాయకుడిగా సమర్థుడు, తెలివైనవాడు అని చెప్పలేం.. కానీ, చాలా అదృష్టవంతుడు.. జాతీయంగా, అంతర్జాతీయంగా పెద్దగా పోటీలేని సమయంలో.. అధికారంలోకి వచ్చాడు, ఎంతో మంది నాయకుల, కార్యకర్తల కష్టానికి ప్రతిఫలం.. తాను అనుభవిస్తున్నాడు..!!

commonman
Автор

Ramesh ji

All said and done ✅
Modi inspite of certain mistakes, he is the best for the country and no leader worth his name comes near him nor they are good for the country, in fact they are harmful.

srinivaskvs
Автор

Sir please change the description of your channel... You have a biased reviews. You have lot attention to kadambari but not the same towards shrasti verma.. and you talk about one political party ... misleading and biased information

dinesh-tg