AP Public Talk : CM Chandrababu : YS Jagan : #shorts #pdtvnews

preview_player
Показать описание
Public Reaction on YS Jagan Comments
#pdtvnews #ysjagan #cmchandrababu #vijayawadapublictalk

Follow Us:-

PDTV News is a part of PDTV Network. We always bounded to telecast genuine news about the society and government. We are providing news about Andhra Pradesh politics and national politics. We are in first in one of the new telecast channels. basically we telecast news about Chandrababu, YS Jagan, Pawan Kalyan.

Public Opinion on Various events around the states. Political Gossips, News, Interviews.
PDTV is run by Prime Digital. a Successful Digital Marketing Organization for more than a decade.

public reaction on ys jagan comments,public about ys jagan comments,public about cm chandrababu,pdtv news,ys jagan,chandrababu,pawan kalyan,nara lokesh,ap news,ap politics,telugu news,pdtv,TDP,ysrcp,ycp,pdtv public talk,ap public talk,janasena,ap cm,pithapuram mla,mla pawan kalyan,cm chandrababu,cbn,modi,jsp,cmo,pm modi,ap cm chandrababu,deputy cm pawan kalyan,ysrcp vs tdp,janasena vs ysrcp,cm chandrababu ruling,tdp govt,vijayawada public talk

#appublictalk #vijayawadapublictalk #cmchandrababu #ysjagan #pawankalyan

Please subscribe to our channel to get latest updates:

Рекомендации по теме
Комментарии
Автор

తెలంగాణలో సీఎం పేరు తెలియని నువ్వేం పత్తిపాత్రా లవడా కే బాల్

SureshAmboju
Автор

చేయలేనీ వాగ్దానాలు చేస్తానని చెప్పిన సూపరు.. సంపద సృష్టిస్తా మునిగిపోయే ఏరియల్ రాజధాని కడతాను అన్న సూపర్... భావితరాలు భవిష్యత్తు కోసం అంటే ఇంకా సూపర్ పడిపోయే దాంట్లో మునిగిపోయే దాంట్లో కట్టే రాజధాని ఇంకా సూపర్

ప్రసాద్బాబుKarumuri
Автор

Super Six Govinda - Failure Government Govinda 😂😂😂

resapuhemanthreddy
Автор

నువ్వు ఆడదానివి కాదు కదా నీకెందుకు ఆడవాళ్లు చూసుకుంటారు. పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరో తెలియదు ముందు అది తెలుసుకుని మాట్లాడు

sastry
Автор

వరద బాధితులు వచ్చిన ఓపిక ఉండద్దా మనుషులకి ఏం పెట్టాడు జగన్ గారు మీరు అలాగా మాట్లాడుతున్నారు ట్రోల్ చేస్తున్నారు

KrishnaPushpa-nwfk
Автор

భవిష్యత్ గురించి ఆలోచించడయ్యా సామీ ఫ్రీ లు ఫ్రీ లు ఫ్రీ ఇస్తే అప్పులు పాలు అవ్వడం తప్ప ఏమి ఉండదు... వాళ్ళు ఫ్రీ పథకాలు అనౌన్స్ చేశారు కరెక్టే కానీ మనం ఫ్రీ పదానికి దూరంగా ఉంటే రాజధాని అయినా డవలప్ అయితే పిల్లల భవిష్యత్తు బావుంటుంది ❤

ballarajkumar
Автор

రేవంత్ రెడ్డి మొగోడు వాడిని మించిన తోపు లేడు చంద్రబాబు నాయుడు కి చంద్రశేఖర రావు కి మొగుడు రానున్న 15 సంవత్సరాల రేవంత్ రెడ్డి సీఎం❤❤❤❤❤❤❤

gopalreddipothula
Автор

సూపర్ 6కదా కొంచెం 4సంవత్సరాలు ఆగండి అప్పుడు అమలు చేస్తాడు 😂😂😂😂😂

Sangaipet
Автор

❤ అన్నీ ఫ్రీలుకోసమే ఎదురు చూడండి మనకు రాజధాని ఎందుకు పిల్లలు భావితరాల భవిషత్తు మనకు అవసరంలేదు అన్నీ వుచితాలే కావాలి అయినను కొత్తగా వచ్చిన ప్రభుత్వంకి సంవత్స్సరంన్నరైనా టైంఇవ్వాళి కదా గత ప్రభుత్వ అసమర్ధత పాలకులవలన రాష్ట్రాన్ని అప్పుల ఆంధ్రరాష్ట్రంగా చేసి వదిలారు కొత్తగా వచ్చిన ప్రభుత్వం ఒకప్రక్క అభివృద్ధి సంక్షేమం చూచుకుంటూనే అమరావతి నీ శరవేగంగా గాడిలో పెడుతున్నారు అతితొందరగానే హామీలన్నీ నెరవేరుస్తారు రాష్ట్రాభివృద్ధి కావాలని కోరుకుంద్ధాము విషప్రచారాల వళ్ళ రాష్ట్రాభివృద్ధి జరగదని గ్రహించాలి ❤ జై తెలుగుదేశం ❤

KarupartyBabji
Автор

90 వేసునట్లు ఉన్నారు నోరు సప్పరిస్తున్నారు.

devakommadi
Автор

హాయ్.. చంద్రబాబు మాట ఇచ్చిన నిజమే. కానీ . ప్రతిదానికి సమయం ఉంటుంది మిత్రమా . అదేవిధంగా. ఉచిత బస్సుల వలన. ఆటో వాళ్ళు రోడ్డున పడతారు. టాక్సీవాలా కూడా వారికి కూడా చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి. వారి గురించి కూడా మన చంద్రబాబు బాబు గారు ఆలోచిస్తుంటాడు. అది తెలుసుకోండి. ఛానల్ ఉందని చెప్పి ఇష్ట వచ్చినట్లు ప్రజలతో చెప్పించడం కాదు..😊😊

Somashekhar-mw
Автор

ఫ్రీ...ఫ్రీ...ఫ్రీ అన్నీ ఫ్రీ గా ఇస్తా, ఈ సారి నన్ను గెలిపించండి.మందు, విందు, ఉండటానికి ఇల్లు, కరెంట్, ఉచిత వైద్యం, పిల్లలకి ఉచిత చదువు, ఉచిత భోజనం, ఉచిత బస్సు, ఉచిత సినిమా, ఉచితం....ఉచితం...ఉచితం, మీ యేమీ చేయెద్దు, తిని పడుకోండి, చాలు.

INDIAN-gm
Автор

తెలంగాణలో రేవంత్ రెడ్డి వేస్ట్ కెసిఆర్ మా సీఎం

sailumanjula
Автор

మందు ఫ్రీ ఎక్కడికైనా ప్రయాణిస్తే ఫ్రీ ఫుడ్ ఫ్రీ మూడు వస్తే ముండ ఫ్రీ ఇంకెందుకు మనిషిగా బతకడం నువ్వు రేవంత్ రెడ్డి తెలంగాణ సీఎం నెంబర్ వన్ హైదరాబాద్ వెళ్లి ఒకసారి అడుగు చూడు అట్లా తిడుతున్నారో రేవంత్ రెడ్డి అన్నని ఊరి కాలు ఒకటి ఏడుస్తుంటే ఉండలేక ఒకటి ఏడుస్తాడు అంట అలా ఉంది నీ వాటం

dhanarajubheemuni
Автор

ఆయ మన ఇంటిలో ఫ్యామిలీ కి కావలిసినవి అని మనం చేయలేము ఏదోకటి వాయిదా వేస్తాము కానీ మనం రాష్ట్రం అభివృద్ధి గురించి విమరసనలు చేస్తాము ఇది మన మానవుల్లో ఉన్న దరిద్రం మనం మరలి ముందు తరువాత ప్రభుత్వాలు ఏమి చేస్తున్నాయి అనేది కనపడిది

lakshmitulasi
Автор

మేము ఫ్రీ బస్ వద్దే వద్దు అని అంటున్నాం 😢😢😢

pushpa.
Автор

Cm పేరే తెలియదు నీకు అక్కడ సీఎం పని సూపర్ అంటునవు చూడు 😅 నీను ఏమి అన్నలి.

satishnagireddy
Автор

ఆడోళ్లకు బస్సు ఫ్రీగా కానీ జుట్టు పట్టుకోవడం ఎక్కువైపోయింది. మొగుళ్ల పరిస్థితి టికెట్ ప్యాసింజర్ బతుకు అయిపోయింది.

jyothibasusankati
Автор

Free pedithey chalu janalaki.... Telengana develop aindhi Andhra aindha mari

DevYouHub
Автор

ఎవర్రా తెలంగాణ లొ supper అని చెప్పింది. అంత డోల్లె ఏమి లేదు ఇక్కడ. ఇంకా మీ ఆంధ్ర లొ నయం. పెన్షన్ పెంచారు dsc నోటిఫికేషన్ ఇచ్చారు. మా తెలంగాణ లొ ఏమి లేదు. మా తెలంగాణ లొ ఇంకో జగన్ నీ చూస్తున్నాం మా ఖర్మ 😢😢😢😂😂😂

VasanthaRam-bhir
welcome to shbcf.ru