Success Mindset: Daily Tips for Achievement | Business Ideas

preview_player
Показать описание
1. Success Mindset: Daily Tips for Achievement
2. Smart Business Strategies & Life
4. Daily Success Habits with ANNA_BUSINESS
5. Business Wisdom: Step-by-Step Guide to Success

"Welcome to my channel where I share practical tips for success in business and life. Learn how to prepare effectively, develop good habits, make smart decisions, and achieve your goals. Follow these actionable strategies to transform your approach to work and personal development."

#BusinessTips #SuccessMindset #DailyHabits #SmartStrategies #PersonalDevelopment #BusinessAdvice #ProductivityTips #LifeHacks #SuccessJourney #EntrepreneurMindset
Рекомендации по теме
Комментарии
Автор

పెళ్ళికి ముందే తల్లిదండ్రులను దూరం చేసుకోమనే నీ బోడి సలహాలు మానుకుంటే కుటుంబాలు ప్రశాంతంగా ఉంటాయి

lakshminarayanapottimurthy
Автор

పెళ్ళికి ముందే సొంతంగా ఇల్లు ఉంటే, పెళ్లి అవ్వగానే వచ్చినది మొగునికి చుక్కలు చూపించి ఇల్లు దొబ్బేసి చెక్కెస్తది విడాకులు తీసుకుని.

mallinaidu
Автор

అప్పుడు, అబ్బాయిలు ఎందుకు అవుతారు,
అవన్నీ పూర్తి అయ్యేసరికి అంకుల్స్ అయిపోతారు

knowledgeispower
Автор

ఇది చూసి bad comments చేస్తున్నారు కానీ నిజానికి పెళ్ళి అయిన అమ్మాయిని అడగండి. ఎంత మంది నిజంగా సంతోషంగా ఉన్నారు అని, కేవలం పిల్లలు కోసం self-respect చంపుకొని బ్రతుకుతున్నారు ... financial గా పిల్లలను పెంచుకోగలం అన్న ధైర్యం ఉన్నవారు మాత్రం మొగుడిని కూడా వదిలేసి బయటికి వచ్చి బ్రతుకు తున్నారు... పిల్లలకు తండ్రి ప్రేమను లేకుండా చేస్తున్న పాపం ఎవరిది... చిన్నపుడు పిల్లల future కోసం hostel పెట్టి చదివిస్తే తప్పు లేదు కానీ పెళ్లి అయ్యాక కొన్ని ఇయర్స్ couples వేరుగా బ్రతికితే మాత్రం తప్పు.... అబ్బాయి తల్లి తండ్రులను చూసుకోవలసిన బాధ్యత అబ్బాయి దే . అమ్మాయి ది కాదు...give respect and take respect ఇది అందరికీ వర్తిస్తుంది .. ఆడపిల్లకు respect ఇస్తేనే తను ఇంట్లో ఉంటుంది అందరినీ మంచిగా చూసుకుంటుంది ... అయిన పెళ్ళి అయ్యాక కొన్ని సంవత్సరాలు వారిని వదిలేయోచు కదా .. కష్టం నష్టం వాలే పడి లేవాలి life lead చేయడం నేర్చుకోవాలి... జాబ్స్ కోసం, చదువుల కోసం దూరంగా వున్న భరిస్తారు కానీ పెళ్ళాం తో మాత్రం కలిసి బ్రతికితే ఓర్వ లేరు... మీకు సేవ చేసే టైమ్ వచ్చినప్పుడు వచ్చి చేస్తారు భార్య భర్తలను ప్రశాంతంగా బ్రతకనిస్తే...

AZWorld-vk
Автор

బొక్కలో పెళ్లి కోసం ఇవన్ని చెయ్యాలి అంటావ్, మాకు బోకు ముంddaలతో పెళ్లి కోసం ఆలోచించము, కష్టపడి కనీ పెంచిన తల్లిదండ్రులు కోసం కష్టపడతాం 😂, పెళ్లి కోసం కష్టపడేవాడు బోకునకొడుకు అవుతాడు, తల్లిదండ్రులు రుణం తీర్చుకునేవాడు చరిత్రలో వుంటాడు😂.

akhiram.n
Автор

అలా చేస్తే పెళ్లి కూడా ఒక వ్యాపారంతో సమానం... ఇంక మానవ సంబంధలకు విలువ లేదు

syamkumar
Автор

అన్ని వున్నాకా పెళ్లి ఎందుకు..
అంత కష్టపడి సంపాదించేది ఆడదాన్ని సుఖపెట్టడానికా?!.. పెళ్లి చేసుకుంటే లైఫ్ వెనక్కి పొతుంది తప్ప ముందుకు సాగదు...
Don't marry...

harrikrishnasriram
Автор

U r right daggara unty mankshi viluva teliyadu duram ga untyney prema maata ela unna kanesam kottuku chavakunda untaru

DasireddeyDasi
Автор

ఇవి పాలో అవుతే మగవాడి శరీరంలో ఒక భాగానికి అన్యాయం చేసినట్టే

NazeerShaik-qh
Автор

ఖర్మ ఎవ్వరినీ వదిలిపెట్టదు వాడేంత తోపైనా... అనుభవించక తప్పదు. ఒక్కొక్కరి చాలా త్వరగా, మరికొందరికి చాలా ఆలస్యంగా, వారి వారి పాపమునుబట్టి అది ఫలించేదాన్ని బట్టి కర్మ అనే పాపపు కాయ ఫలించి పండుగా మారి కుళ్ళి భూమి పాలయ్యి పురుగులు పట్టినట్లు, పాపం కూడా ఫలించి పరిపక్వమును దాటి పండుగా మారి కుళ్ళి మరణమే శరణ్యం అనేలా ఉంటుంది.ఎంత లేట్ అయితే అంత త్వరగా చావుకు దగ్గరవుతున్నట్లు అర్ధం, ఆ చావు బహు ఘోరంగా, నిందలతో అవమానాలతో, వేదనలతో, ఆవేదనలతో, వుంటూ చావడం మాత్రం పక్కా, పాపంతో ఆనందంగా జీవించాలి అనుకుని ప్రయత్నించిన వాడు ఎవ్వడూ బాగా బ్రతికినట్లు చరిత్రలో లేనే లేదు.ఆలోచించుకో నీ పాపం - నీ ఖర్మ నీకు వెంటనే చూపించకుండా లేట్ చేస్తుందంటే, నీ చావుకు సమయం దగ్గరవుతుందని అర్ధం.
నవ్వుతూ చేసిన పాపాలకు - ఏడుస్తూ సమాధానం ఇవ్వక తప్పదు.అది ఎవ్వడైనా, వారికి ఎంత ఉన్నా, ఎంత గొప్పవారైనా ఖర్మ దాని రుణం అది తీర్చుకుంటుంది.తప్పదు.

Sathyavaakku
Автор

ఇది ఎవరో అమ్మాయే క్రియేట్ చేసి ఉంటుంది.. 😂😂

tejveer
Автор

Well said
Parents vuntaru vallakiche priority vallaku vuntundi
But After marriage husband and wife life kuda Happy ga vundali ante ide correct
Ledante atha and mama la tho kastalu padalemu

mounikavemula
Автор

I don't separate life with my wife
My first priority is parents

SureshBoinedi
Автор

అంత ఆస్తి అత్త గారికి దార దత్త ము, అల్లుడు పని వాడు గా ఉండాలి భలే గిరాకీ ❤️🎉😍😂😳🏆😭🦮🤣

sivaramakrishnarao
Автор

కష్టపడినా సుఖపడినా గుడిసె లేక బంగ్లా ఐనా వెన్నంటి ఉండే భార్య చాలు. సంతోషానికి కొదవే ఉండదు. ఉన్నంతలో ఫ్యామిలీ తో బతికేస్త, వాళ్ళ కోసం కష్టపడేపుడు యెంతో సంతోషంగా భరిస్తం.

Kin
Автор

సచ్చు సలహాలు! వివాహ బంధం విలువ తెలుసుకోవాలి. భార్యాభర్త సమానం అనే విషయం మరువకూడదు. అన్నం వండడం, టీ పెట్టడం, రసం తయారు చేయడం, ఉప్మా చేయడం అయినా తెలిసుండాలి.😅

venkatasubbarao
Автор

Mind ni control chesukunte ivi anni avutayi😊

JyothiKariparthi
Автор

రేయ్ గూబ మనల్ని కన్నా అమ్మ నాన్న నీ ఏమీ చేయాలి వొదిలేయాలా

sravanisiva
Автор

బోడి సలహా.... ఫ్యామిలీ విలువ తెలిసిన వాళ్ళు ఇలా పెట్టరు

Bharathivlogstelugu
Автор

అంతేకానీ ఎదుటి మనిషిని అర్థం చేసుకునే ఆలోచన, ప్రవర్తన అక్కరలేదు నీ పనికి మాలిన

sirivellaamarnath
visit shbcf.ru