Chapter 38: 40000 children die everyday due to hunger🙏🏻🙏🏻 #hungry #food #waste #children

preview_player
Показать описание

Рекомендации по теме
Комментарии
Автор

Youtube lo andharu oka level...meru harsha sai anna lantivallu vere level annaa....ipudu me lanti youtubers manaki avasaram....🥰❤️

Stylishsanchari
Автор

నిజంగా పిచ్చి పిచ్చి వీడియోలు చేసే వాళ్ల కంటే నీ వీడియోస్ చాలా అర్ధ వంతంగా ఉంటాయి బ్రో.. మీ ప్రతీ వీడియో లో ఒక మంచి మెసేజ్ ఉంటుంది 😘

satishkumarborra
Автор

అన్నం పరబ్రహ్మ స్వరూపం 🙏. తినే ఆహారాన్ని వృధా చేయకూడదు. 🙏

muralimahesh
Автор

చాలా మంచి సందేశం. ఆడపిల్లలు ముఖ్యంగా ఇది నేర్చుకోవాలి..ఒక చెంచా ఫ్రైడ్ రైస్ తినేసి మిగతా పారేస్తారు కేవలం ఫ్యాషన్ కోసం.

humungous
Автор

నేను ఒక రైతుని తమ్ముడు నువ్వు చేసిన వీడియో చాలా బాగుంది

gsrinivas
Автор

జై కిసాన్ జై జవాన్❤❤❤❤❤ థాంక్యూ బ్రో మీరన్న ఒక మెతుకు విలువ తెలుసుకున్నారు మీలాగా ఈ దేశం ఎప్పుడు తెలుసు ఉంటుందో

LoknathM-imuu
Автор

నేను ఒకటే చెప్తున్నా రైతు కష్టం గురించి వీడియో చేసిన నా ఫ్రెండ్స్ సూపర్ అలాగే మన ఆర్మీలో పనిచేసేవాళ్ళు జవాన్ వీనికి సెల్యూట్

mummalaramesh
Автор

Really great మిరు రైతుల కష్టం గురించి తెలియజేశారు 🙏

Yuvaraithubidda
Автор

అన్నం విలువ ఆకలి బాధ తెలిసినోళ్లు అన్నాన్ని వేస్ట్ చెయ్యరు .

karimshaik
Автор

Mellanti vallu vunte food weast cheyaru really great job 👏❤️

mokalaakhila
Автор

Good concept and I personally appreciate it the characters ❤️

rajmadduri
Автор

Nice concept . 👌 మీ వీడియోస్ చాలా అర్థవంతంగా ఉంటాయి. ఇలాంటి మంచి మెసేజ్ గల వీడియోస్ మీరు ఇంకా చాలా చేయాలని కోరుకుంటున్నాను.

sandhyaranik
Автор

You are really great andi.... You gave the best message for the society! feeling proud and happy

kavithavempati
Автор

అందరికీ తెలియని విషయం ఏమిటంటే ఇలా అందరు ఆలోచిస్తే రైతు పండించిన ధాన్యాన్ని బయట పడివేయల్సి ఉంటుంది

BrsloveTeam-owmq
Автор

🙏నేను యూట్యూబ్ లో చాలా వీడియోలు మీ ఈ వీడియో మంచి MSG 🤝💯💛 ఇలాటి వీడియోలు చేసేవారికి సపోర్ట్ చేయాలి 👍

maheshsaikumar
Автор

I loved it broo ...kastam viluva telisina vaadike Annam viluva telustundhi..

DattuThesammdattu
Автор

🌾
"Oka methuku pandinchadaniki yenni rojulu padutundho teliste Annam allaa odileyaru " 🔥

♥ heart touching words
#jennietelugutalk

Dhaathree
Автор

నువ్వు సూపర్ అన్న రైతు కష్టని అర్తచేసుకునవ్

rajagopalrajagopal
Автор

Good video super 🇮🇳 anill Kumar annaya challa thanks 🙏🏻👍 annaya

srinuvasnaganaboina
Автор

Appreciate your video on food wastage. Keep it up bro!!

sagarck